Telugu Meaning of Bloodshed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bloodshed is as below...

Bloodshed : (n), ( s), ప్రాణహాని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Frying
(adj), పేలే, వేగే.
Thorny
(adj), difficult; perplexing ముండ్లు గల, కష్టమైన, సంకటమైన. a * plant ముండ్ల చెట్టు.
To Assassinate
(v), ( a), చంపుట, హత్య చేసుట, రహస్యముగా చంపుట.
Stock
(n), ( s), the trunk చెట్టు యొక్క అడుగు, మోద్దు, మోడు. those of the royal * రాజవంశీకులు. in speaking a foreign languagewe first require a * of words అన్యభాషను మాట్లాడే వాడికి నిండామాటలు వచ్చి వుండవలెను. *s and stones రాయిరప్ప. old * on hand నిలవగా వుండే సరుకు. he is now selling his new * కొత్తగా వచ్చిన సరకును అమ్ముతున్నాడు. the * of rice at present is but smallయిప్పుడు నిలవగా వుండే బియ్యము కొంచెముగా వున్నది. the principal బండాలము, మూలధనము, ఆస్తి. farm * or live * and dead * కాపవానికి వుండే ధనమేమంటే గొడ్లు, అరకలు మోదలైనవి. ten head of live * పదిగొడ్లు. government * దివాణములో పెట్టి వుండే రూకలు. the * of a gunతుపాకికట్టె. they made him their laughing * వాణ్ని యెగతాళీ పట్టించినారు. he became a laughing * నవ్వులకు పాత్రుడైనాడు. a scolding* తిట్లమారి. * (in cooks cant) means నెయ్యి, ఘృతము. the *s (plural,as meaning government money) దివాణములో పెట్టివుండే రూకలు. the stocksfor prisoners బొండకొయ్య. they put him in the *s వాణ్ని బొండకొయ్యలోవేసినారు. To Stock, v. a. to furnish to store; to fill sufficiently సమృద్ధిచేసుట, నించుట. I have bought farm but I have not *ed it భూమిని కొన్నాను గాని దానికి కావలసిన గొడ్డుగోద జాగ్రత్త చేయలేదు. I have *edmy library నిండా పుస్తకాలుయ చేర్చినాను, సంపాదించినాను. he *ed his stables నిండా గుర్రాలను సంపాదించినాడు.
Inn
(n), ( s), సత్రము, దిగేయిల్లు, నివాసము. or tavern పూటకూండ్ల యిల్లు. theking's head రాజుశిరస్సు. the white horse శ్వేతాశ్వము. the queen రాణి. the black bull నీల వృషభము అనగా ఈ రూపములను ధ్వజమందుకలగిన ఆయా సత్రములు. I live at black నీలవృషభధ్వజము గల సత్రములో వున్నాను. the man who keeps golden lion స్వర్ణసింహధ్వజసత్రమువాడు. The *s of court ధర్మశాస్త్ర పాఠశాల.
Bullock Heart Apple
(n), ( s), రామాఫలము.
To Fritter
(v), ( a), తునకలు చేయట, బద్దలుచేయుట. he *s awayhis time వాడు యిట్లా కొంచెము అట్లా కొంచెము వృధాగా ప్రొద్దుపుచ్చుతాడు.he *ed away his money వాడు రూకలను వృధాగా శలవుచేసినాడు.he has *ed away the text ఆ మూలము యొక్క నిజమైన అర్థమునుపాడుచేసినాడు.
Stiff
(adj), బిరుసుగా వుండే. a cloth smeared with starch anddried is * గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది. the bristles ofthe hog are * పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి. the child writesa * hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు. a * gale నిండా బలమైన గాలి. the earth is very * here యిక్కడ భూమి రాయివలె వున్నది. he dired the pots until they were * and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు. a corpse soon grows * పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది. I am quite * with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి. a * card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.the dried tiger skin is very * యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది. or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన. he is so * that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది. thefather is very easy but the son is very * తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
Enforcement
(n), ( s), బలాత్కారము, బలవంతము చెల్లించడము, నడిపించడము.* of the law చట్ట ప్రకారము జరిపించడము.
Peaceable
(adj), శాంతమైన, నిమ్మళమైన, తిన్నని. a * man సాత్వికుడు. he took *possession of the house ఆ యింటిని నిరాటంకముగా స్వాధీనము చేసుకొన్నాడు. *times జగడము లేని కాలము. a * dwelling తొందరలేని యిల్లు, రచ్చలేని యిల్లు.
Dowless
(n), ( s), రెట్టుగుడ్డ, ముతకగుడ్డ.
Scorbutic
(adj), diseased with the scurvy ఒక విధమైన రోగము.See Scurvy.
Lexicographer
(n), ( s), నైఘంటికుడు, నిఘంటుకర్త, డిక్షనేరిచేసేవాడు.
Illiberally
(adv), కుత్ఛితముగా, అల్పముగా, నీచముగా.
To Hurry
(v), ( n), అవసరముగా పోవుట, అవసరపడుట, ఆతురబడుట, త్వరబడుట,తీవరబడుట.
To Land
(v), ( n), గట్టున దిగుట, రేవున దిగుట. ten soldiers *ed yesterday నిన్న వాడమీదినుంచి పదిమంది శిపాయీలు దిగినారు.
Sure
(adj), certain నిశ్చయమైన, యదార్థమైన, నిజమైన. he is* to pay the money వాడు రూకలు చెల్లించడము నిశ్చయము. he is* to find it out వాడు కనుక్కొనేది నిశ్చయము, వాడికి తెలిసేదినిశ్చయము. by long keeping pearls are * to lose their colourనిండా దినాలు వుంచుకుంటే ముత్యాల కాంతి చెడిపోకపోదు. be * to send him వాణ్ని అగత్యము పంపు. to be * నిశ్చయముగా, వాస్తవముగా. you must go to be * నీవు పోవలసినదే. the child to be * is there ఆ బిడ్డ అక్కడ వుండేది నిశ్చయమే. to be * I lost the money నేను రూకలు పోగొట్టుకొన్నది నిజమే, Oh to be * (a word of scorn) ఆహా నిజమే, అనగా శుద్ధ అబద్ధము. to be * I told you నీతో చెప్పినా గదా.I am * it was you who told him వాడితో చెప్పినది నీవేనని నాకు నిశ్చయము. I am * I paid the money రూకలు చెల్లించివేసినాను తీరినది.are you * of this? యిది నీకు నిశ్చయమా.
Orang-outang
(n), ( s), ( a word of Malay origin) or greatMonkey వానరము, తోకలేనికోతి.
To Decrepitate
(v), ( a), వేయించుట, బొరుగులు చేసుట.
Fueillemorte
(n), ( s), corruptly pronounced and written philomot.The colour of withered leaves in autumn కాషాయవర్ణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bloodshed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bloodshed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bloodshed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bloodshed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bloodshed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close