Telugu Meaning of Bp

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bp is as below...

Bp : Contraction of Bishop


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Happiest
(adj), సుఖమైన, ఘనమైన, భాగ్యవంతుడైన.
To Expect
(v), ( a), యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.I * him అతడు వస్తాడని యెదురు చూస్తాను. he *ed death చస్తాననుకొన్నాడు.Government *s your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు. I * a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది. they * you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.I * you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను. If aman marries, he *s children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు. I * I shall find him there బహుశా వాడు అక్కడ వుండును. I * my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా. I * you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట. She *s to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది. she, as I *ed, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.
To Reconsider
(v), ( a), పునర్విమర్శ చేసుట, మళ్ళీ విచారించుట.
To Rise
(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
Enterprise
(n), ( s), సాహసము, సాహసకృత్యము, యత్నము, పూనిక, పూనుకొన్నపని, వుద్యోగించినపని.
Plyers
(n), ( s), అనగా శ్రావణము.
Trepidation
(n), ( s), trembling దడ, వణుకు, కంపనము.
Metallurgist
(n), ( s), లోహశాస్త్రజ్ఞుడు.
Fawingly
(adv), నక్క నైచ్యముగా, నక్కవినయముగా, యిచ్చకముగా.
Flippant
(adj), తిరస్కారమైన, అలక్ష్యముచేసే, యెగరవేసే. she gavea * answer అది యెత్తిపారవేసి మాట్లాడినది. he gave a * reply వాడుఅలక్ష్యముగా వుత్తరము చెప్పినాడు.
Sphere
(n), ( s), a globe, orb గోళము, ఉండ, మండలము, చక్రము.the * of the universe బ్రహ్మాండము. the * of the earthభూగోళము, భూచక్రము, భూవలయము. the * of the eye కనుగుడ్డు.the celestial * ఖగోళము. the terrestrial * భూగోళము. at dawn the lamp contract the * of their radiance ఉదయకాలములోదీపము యొక్క ప్రకాశము సంకోచిస్తున్నది. Raghuvams. 5. 74. స్వకిరణపరివేషోద్భేద శూన్యః ప్రదీపాః. province; compass of knowledge or action శక్తి, అధికారము. he is out of his proper * వాడు తాను వుండవలసిన స్తానము తప్పివున్నాడు, how can you teach this artto a child? it is quite out of his * యీ శాస్త్రమును నీవుబిడ్డకు యెట్లా నేర్పబోతున్నావు యిది వాని శక్తిని మించి యున్నది. a childrecolects all that is with the * of his observation బిడ్డకు తెలుసుకొనే శక్తిలోబడ్డ వాటినంతా జ్ఞాపకము పెట్టుకొంటున్నది.mathematicks is quite beyond their * మహాగణితము వారి శక్తిని మించి వున్నది, వారికి గ్రాహ్యమయ్యేది కాదు. that affair is out of my * ఆ కార్యము నా శక్తిని మించి వున్నది. ఆ కార్యమును చేశే శక్తి నాకు లేదు. thefts and murders are within the Magistrate's * but suits for land or debt are beyond his * దొంగతనములు హత్యలు విచారించే అధికారము మేజస్ట్రీటు వారికి వున్నదిగాని నేలలు అప్పులు వీటినివిచారించే అధికారము వారికి లేదు. the music of the *s దేవగానము.
Transmarine
(adj), సముద్రమునకు అవతలి గట్టున వుండే దేశాంతరమందుండే. *goods వాడ సరుకులు.
Henchman
(n), ( s), (Scotch) బంట్రోతు, బంటు, శేవకుడు.
Tender
(n), ( s), a kind of ship ఒక విధమైన వాడ.
Maniac
(n), ( s), వెర్రివాడు, చలచిత్తుడు.
Veritable
(adj), real, actual యథార్థమైన, నిజమైన, ఇది యెగతాళిమాట.
Whish
(n), ( s), desire, or thing desired కోరిక, అభీష్టము, కోరినవస్తవు. what is you * నీ కోరికేమి, నీ అభీప్సితమేమి, నీకేమి కావలెను. thanks to your good *es, here I am safe తమ ఆశ్వీర్వచనము చొప్పున యిక్కడ సుఖముగా వున్నాను.
Paradise
(n), ( s), స్వర్గము, దివ్యోద్కానము. or park ఉద్యానవనము. the * ofVishnu వైకుంఠము. the * of Siva కైలాసము. C+ retains the worduntnranslated. పరలోకస్య సుఖస్థానం A+ మోక్షము. P పరమండలము. ( Gordon )a fool's * వెర్రి ఆనందము, పిచ్చి సంతోషము, వట్టిమాయ, బులుపు. a bird of *చకోరమువంటి వొక దివ్యమైన పక్షి. the word పరదేశము. Paradesam or ( othercountry " is proposed in North Brit, Review No. 4 P 446. forFebruary 1845, See Adam Clarke on a Gen. 8.
Crane
(n), ( s), or stork కొంగ, బకము, కొళంజి పక్షి. ( Jerdon No. 298 ) theadjutant * బెగురు. the Indian * or cyrus సారసపక్షి. an engine పెద్ద పెట్టెలుపీపాయిలు వగైరా యెత్తడానకై వుండే యంత్రము.
Fearfulness
(n), ( s), (dreadfulness) భయంకరముగా వుండడము. on accountof the * of the disease ఆ రోగము మహాభయంకరమైనది గనుక. (timidity)అధైర్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bp is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bp now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bp. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bp is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bp, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close