Telugu Meaning of Happiest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Happiest is as below...

Happiest : (adj), సుఖమైన, ఘనమైన, భాగ్యవంతుడైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Disgust
(v), ( a), అసహ్యమును కలగచేసుట, చీదరపుట్టించుట.this *ed him యిందుచేత వాడికి చీదరపుట్టింది, యిందుచేత వాడికిఅసహ్యము వచ్చినది.
Against
(prep), మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా. he swam *the stream ప్రవాహానికి యెదురు యీదినాడు. a charm * posion విషము దిగేమంత్రము. he set himself * us మాకు శత్రువుగా యేర్పడ్డాడు. Have this ready *tomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను. you must be ready * myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను. they leaned theirlances * the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు. he harbours ill will *me వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు. ants provide food *rainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి. he made acomplaint * me నామీద ఫిర్యాదు చేసినాడు. a sin * god దేవుని విషయమైన చేసినపాపము. he spoke * me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు. * the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా. he laid this by *they returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు. this was quite * the hair or * the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను. the house over * mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.
Shoal
(n), ( s), (a crowd of fish &c.) గుంపు, సమూహము, పోగు.a * in the sea కొండ, చుట్టు, దిబ్బ. * water సముద్రములో నిండా నీళ్లు లేని చోటు, చట్టుగల చోటు.
Whisperer
(n), ( s), గుసగుసలాడేవాడు, చాడిమాటలు చెప్పేవాడు. aconveyer of intelligence secretly దొంగసమాచారములు చెప్పేవాడు.a backbiter పరగడ దూషించేవాడు.
Ban
(n), ( s), or curse శాపము. or forbidding నిషేధించడము. Marriage bannsపెండ్లినిగురించిన ప్రకటన, అనగా ఫలానివాడు ఫలానిదాన్ని పెంఢ్లాడబోతాడు దీనికి యెవరైనా ఆక్షేపించే వారు కద్దా అని పాదిరిచేసే ప్రకటన.
Loud
(adj.), గట్టి, బిగ్గరైన, he spoke with * voice బిగ్గర మాట్లాడినాడు.
Excitable
(adj), to be excited రవంతలో రేగే. the young are easily* పిల్లకాయలు రవంతలో యేడుస్తారు, రవంతలో నవ్వుతారు. In this feverthe skin is very * యీ జ్వరములో వొంటిమీద చెయ్యి తగిలితే పుండుగావుంటున్నది.
Inexhausted
(adj), అక్షయమైన, ఉడకని, తరగని, అపరిమితమైన. his strenght is yet * వాడి బలము యింకా వుడక లేదు.
GRin
(n), ( s), యిగిలింత.
Odour
(n), ( s), వాసన, పరిమళము. good * సువాసన, మంచి పేరు. bad * కంపు, దుర్వాసన, అపఖ్యాతి.
Mushroom
(n), ( s), కుక్కగొడుగు, పుట్టకుక్క. a wretch తచ్ఛుడు, అల్పుడు. used as an adjective, స్వల్పమైన, వట్టి, పనికిమాలిన,బేల. a mere * attempt జబ్బు ప్రయత్నము. a * government పంజదొరతనము. a * project కొనకు బుస్సని పొయ్యే మహత్ప్రయత్నము.
Cheery
(adj), సరసమైన, ముద్దెన.
Treacle
(n), ( s), పాగు, బెల్లపుపాగు.
Writer
(n), ( s), one who writes, a clerk, an author వ్రాశేవాడు.లేఖరి, గ్రంథకర్త. "the * " sometimes means I myself thus, "the * was there yesterday" యీ జాబు వ్రాశిన నేను నిన్న అక్కడ వుండినాను.
Self-acting
(adj), తనకు తానే తిరిగే, తనకు తానే ఆడే. A self-actingspinning wheel తనకు తానే వడికే రాట్నము.
Habliment
(n), ( s), వేశము, ఉడుపు, బట్టలు, కోకలు.
Clank
(n), ( s), galagalamane Xvani. I heard the * of chains saMkeVlYla Xvani vinnAnu.
Promised
(adj), మాట యిచ్చిన, వాగ్దత్తము చేసిన.
Fewel
(n), ( s), See Fuel.
Avaunt
(interj), ఛీపో.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Happiest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Happiest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Happiest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Happiest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Happiest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83508
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79321
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63459
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57619
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38175
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28138

Please like, if you love this website
close