Telugu Meaning of Cheery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cheery is as below...

Cheery : (adj), సరసమైన, ముద్దెన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
Hymen
(n), ( s), వివాహాధిదేవత, కన్నెరికము.
Mucous
(adj), బంక సంబంధమైన, బంకగా వుండే.
Sheep
(n), ( s), singular and plural గొర్రె, గొర్రెలు. fifty * యాభై గొర్రెలు. he slew them like * వాండ్లను పశుప్రాయముగా చంపినాడు. he gave them a rupee to buy a * వేటను కొనుమని వొక రూపాయి యిచ్చినాడు.this book is bound in * ఈ పుస్తకమును గొర్రెతోలుతో జిల్దు కట్టివున్నది. in theology, the people పశుప్రాయులైన జనులు. he distinguished betweenthe * and the goats సజ్జనులను దుర్జనులను వేరే వేరే యేర్పరచి నిలిపినాడు.a wolf in *s clothing కపట సన్యాసి. a black * (which properly meansa goat) భ్రష్టుడు, దుష్టుడు, పాపజీవి, పోకిరి. one sickly * infects the flock పదిమందిని వాచెరచడానకు వొక దుష్టుడు చాలును, వొకని దుర్మార్గము అందరికీ ప్రసరిస్తున్నది.
Apron
(n), ( s), బట్టలు మురికి కాకుండా ముందరి తట్టు పైన కట్టుకొన్న గుడ్డ. of a Bishop గొప్ప పాదిరి వేసుకొనే ఒక తరహా వుడుపు. of a cannon ఫిరంగి చెవిమూత.
Sung
(past and participle of the verb tosing), పాడుట
To Limn
(v), (a), చిత్రము వ్రాసుట.
To Elect
(v), ( a), యేర్పరచుట, యేర్పరచి, యెత్తుట. they *ed him as their representatives పదిమంది కూడి విమర్శించి వాన్ని యేర్పరచి తమ గుమస్తాగా పంపించినారు.
Nonresident
(adj), వుద్యోగములో హాజరు లేక దేశాంతరములో వుండే.
Reaction
(n), ( s), ప్రతీకారము, ప్రతికృతి, ప్రతిఘాతము, వైపరీత్యదర్శనము, విసిరివేసినచెండు భూమి మీద తాకి పైకి యెగరడము. the * of fever produces ague జ్వరమువిడిచిన దెబ్బన చలి వస్తున్నది.
To Boarder
(v), ( n), అంచునవుండుట, పొలిమేరగా వుండుట. Cuddapa bordersupon the Mysore country కడప దేశము మైసూరు దేశమును ఆనుకొని వున్నది. his fields borders upon mine వాడినేల నా నేలతో చేరికగా వున్నది. this borders upon murder యిది ఖూనిపనితో చేరినది.
Herbal
(n), ( s), ఓషధులను గురించిన పుస్తకము. or book of dried plants నానా విధమైన యెండిన ఆకులను దాచే పుస్తకము.
Groundrent
(n), ( s), నేలపన్ను.
Begotten
(P||), కన్న, జనిత.
Inapplicble
(adj), ఉపయోగించని, తగని, పనికిరాని, పొందని, సరిపడని.
Florikin
(n), ( s), కామిలేడిపిట్ట. bastard * or stone plover నేల నెమిలిపిట్ట,కన్యలేడి. The name Florikin Floricain, or Floyerken is of uncertainorigin. It is a species of Bustard, having the bustard foot, withoutsuch a back toe as the peacock has. The Telugu name is కామిలేడి పిట్ట.kamiledipitta. but the bastard Florikin is called నేల నెమిలిపిట్ట.which means,the ground peakcock. In Canara it is called kurmoa but that perhaps is Hindustani.
Inoffensively
(adv), నిరపరాధముగా, నిరుపద్రవముగా, సాధువుగా.
Lustring
(n), ( s), నిగనిగలాడే వొకవిధమైన పట్టు.
Preventive
adj. ఆటంకము చేసే, అభ్యంతరమైన. the * service మెట్టుబంట్రోతులు,సుంకపు బంట్రోతులు.
Widely
(adv), afar దూరముగా, మిక్కిలి. those two villages are* separated ఆ వూరికి యీ వూరికి నిండా యెడము వున్నది, దూరము వున్నది. that is * different from this ఇది యెక్కడ అదెక్కడ, యిది వేరే అది వేరే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cheery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cheery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cheery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cheery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cheery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close