Telugu Meaning of Braided

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Braided is as below...

Braided : (adj), జడవేసిన, అల్లిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Baldric
(n), ( s), కటిబంధము. Dz. దట్టి, నడికట్టు.
Colonization
(n), ( s), బస్తి చెయ్యడము, కొత్తగా వచ్చి కాపురము వుండడము.After the * of America by the English ఇంగ్లిషువాండ్లు అమెరికా దేశమునకుపోయి చేరి వూళ్లు కట్టుకొన్న తరువాత. See Colony.
Cadet
(n), ( s), దండు వుద్యోగములో ప్రవేశించిన దొరకొడుకు, ప్రెంచిభాషలో తమ్ముడు అనే అర్థము, యీ యర్థము యింగ్లిషులో చెల్లదు.
Flyer
(n), ( s), పారిపొయ్యేవాడు. ( of a jack or mill) రెక్క.
To Puzzle
(v), ( a), చీకాకు పరచుట, చిక్కుల బెట్టుట, కలవరబెట్టుట, భ్రమపరచుట, యెటూతోచనియ్యకుండా చేసుట. why do you * yourself about it ? అందున గురించియేల కలవరబడుతావు.
Prodigality
(n), ( s), అతివ్రయము, దుర్వ్రయము, దూబరదిండితనము.
To Bestir
(v), ( a), త్వరపడుట. you must * yourself నీవు త్వరపడవలసింది, నీవు త్వరచేయవలసింది.
Guinea-corn
(n), ( s), (the Indian Millet) జొన్నలు.
Gore
(n), ( s), కారిననెత్తురు, పేరుకొన్న నెత్తురు. the complaintantwas in a * of blood నా వొళ్లంతా యేక నెత్తురుగా వుండినది.in tailor'swork అతుకు, మాసిక.
Stereotype
(n), ( s), అప్పటప్పటికి తీయకుండా బిగించి యుండే అచ్చు అక్షరములు.
Reticule, Or Ridicule
(n), (s.), దొరసానులు చేతికి తగిలించుకొనే జోలనాసంచి.
Unwholesome
(adj), not healthy ఆరోగ్యము కాని, రోగకారియైన. this rice is *యీ బియ్యము వొంటికి కాదు.
Assayer
(n), ( s), వన్నె చూచేవాడు.
Suicide
(n), ( s), స్వహత్య. he committed * ప్రాణత్యాగము చేసుకొన్నాడు. this is down right * యిది తన నోట్లో తాను మన్ను వేసుకోవడము. there has lately beena great increase of * యిటీవల శానామంది ప్రాణత్యాగము చేసుకోంటున్నారు, స్వహత్య చేసుకొంటున్నారు.
To Remark
(v), ( a), to note or observe కనుక్కొనుట, కనిపెట్టుట, జ్ఞాపకముగా వినుట, గురుతుగా చూచుట. to distinguish తెలుసుకొనుట. or point out అగుపరుచుట, చూపుట. I did not * any difference between the two ఆ రెంటికి నాకు భేదము అగుపడలేదు. did you * what he said? వాడు చెప్పినది కనుక్కొన్నావా, వాడు చెప్పినది చూస్తివా. I *ed two people with him అతనితో కూడా యిద్దరు వున్నట్టు కనుక్కొన్నాను. I saw two men but I did not * who they were యిద్దరినీ చూచినాను గాని వాండ్లెవరో నేను గురుతుగా చూడలేదు. I did not * what he said వాడు చెప్పిన దాన్ని నేను జ్ఞాపకముగా వినలేదు. he *ed that they had come there వాండ్లు వచచినారని అన్నాడు, వాండ్లు వచచినట్టు కనుక్కొన్నాడు. he *ed that I might go if I liked నీ కిష్టమైతే పోవలశినదన్నాడు.
Reversion
(n), ( s), బాధ్యత అనగా వుండే వాడు పోయిన తర్వాత రావలసిన బాధ్యత,సొత్తులు మొదలైన వాటికి యిప్పట్లో కర్తగా వుండేవాడు పోయినందుమీదట వచ్చే బాధ్యతపరావృత్తిః I have the * of that post ఆ వుద్యోగములో వుండే వాడు పోగానే ఆ పని నాకు కావలసిన బాధ్యత వున్నది.
Cheetar Or Cheetur
( n.), ( s.), (a hunting leopard.) చిరతపులి శివంగి,చివ్వంగి
Hot
(adj), ఉష్ణమైన, కాక, వేడి. the iron is * ఇనుము కాగి వున్నది, కాలివున్నది.* close day ఉక్కగావుండే దినము. a * climate ఉష్ణదేశము ఎండ హెచ్చుగా వుండే దేశము. it is very * or sultry ఉక్కగా వున్నది, ఉమ్మదముగా వున్నది, ఉడకపోస్తున్నది. a room that is * and close ఉమ్మదముగా వుండే యిల్లు. * weather or season ఎండ కాలము, గ్రీష్మకాలము. * sunshine తీక్ష్ణమైన యెండ, బిర్రెండ. * wind నిప్పుగాలి, వడగాడ్పు. * water వేణ్నీళ్ళు. the water boils or is * నీళ్లు కాగుతున్నది. the water was boiling * నీళ్లు మసులుతూ వుండినది. the water was some what * వెచ్చగా వుండినది. he made a * fire నిప్పును బాగా మంట చేసినాడు. this fire is not * enough ఈ నిప్పు రగలడము చాలదు. thetroops kept up a * fire upon the town సిపాయీలు ఆ వూరి మీద చివచివకాల్చినారు. there was a * discussion మహాఘర్షణ జరిగినది. he was in * blood వాడు ఆగ్రహముగా వుండెను. a * engagement అఘోరమైన యుద్ధము, ప్రబలమైనయుద్ధము. they were in * pursuit of the thieves దొంగలను మహావడిగావెంబడించిరి. a man of * temper ఉగ్రుడు, తుర్యుడు. I saw that he was very * after the money ఆ రూకలకు వాడు మహా ఆతురముగా వుండేటట్టు నాకు తెలిసినది.you will get into * water with them నీకూ వాండ్లకూ విరోధము వస్తున్నది. * in lust విరహతాపముగల. the * fit of a fever జ్వరకాక, జ్వరము యొక్క వేండ్రము. pepper is * మిరియాలు కారముగా వుంటవి.
Infusion
(n), ( s), కషాయము, కలుపుకోవడము, కలగచేయడము, నానవేయడము,మోయడము, వేయడము.
To Feast
(v), ( n), మృష్టాన్న భోజనము చేసుట, సుష్టుగా భోజనము చేసుట.they every day *ed at his house ప్రతి దినము వాడి యింట్లో తృప్తిగాభోజనము చేసినారు. he passed his time in *ing విందులతో ప్రొద్దుపుచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Braided is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Braided now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Braided. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Braided is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Braided, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close