Telugu Meaning of Hot

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hot is as below...

Hot : (adj), ఉష్ణమైన, కాక, వేడి. the iron is * ఇనుము కాగి వున్నది, కాలివున్నది.* close day ఉక్కగావుండే దినము. a * climate ఉష్ణదేశము ఎండ హెచ్చుగా వుండే దేశము. it is very * or sultry ఉక్కగా వున్నది, ఉమ్మదముగా వున్నది, ఉడకపోస్తున్నది. a room that is * and close ఉమ్మదముగా వుండే యిల్లు. * weather or season ఎండ కాలము, గ్రీష్మకాలము. * sunshine తీక్ష్ణమైన యెండ, బిర్రెండ. * wind నిప్పుగాలి, వడగాడ్పు. * water వేణ్నీళ్ళు. the water boils or is * నీళ్లు కాగుతున్నది. the water was boiling * నీళ్లు మసులుతూ వుండినది. the water was some what * వెచ్చగా వుండినది. he made a * fire నిప్పును బాగా మంట చేసినాడు. this fire is not * enoughనిప్పు రగలడము చాలదు. thetroops kept up a * fire upon the town సిపాయీలువూరి మీద చివచివకాల్చినారు. there was a * discussion మహాఘర్షణ జరిగినది. he was in * blood వాడు ఆగ్రహముగా వుండెను. a * engagement అఘోరమైన యుద్ధము, ప్రబలమైనయుద్ధము. they were in * pursuit of the thieves దొంగలను మహావడిగావెంబడించిరి. a man of * temper ఉగ్రుడు, తుర్యుడు. I saw that he was very * after the money ఆ రూకలకు వాడు మహా ఆతురముగా వుండేటట్టు నాకు తెలిసినది.you will get into * water with them నీకూ వాండ్లకూ విరోధము వస్తున్నది. * in lust విరహతాపముగల. the * fit of a fever జ్వరకాక, జ్వరము యొక్క వేండ్రము. pepper is * మిరియాలు కారముగా వుంటవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Whirl
(v), ( n), to turn round, to spin తిరుగుట, గిరగిరతిరుగుట. as the wheels * చక్రములు తిరుగుతూ వుండగా.
Powerless
(adj), దుర్భలమైన, శక్తి లేని, నిస్సత్తువైన, నిస్త్రాణైన. he remained *అసమర్థుడుగా వుండినాడు.
Whether
(pronoun and adv), which of the two ఇదా, అదా, ఏమో. * is better అది మంచిదా, ఇది మంచిదా. I do not know * he consented వాడు వొప్పినాడో లేదో నాకు తెలియదు. I do not know * to or to stay is the best పోవడమే మంచిదో వుండడమే మంచిదో నాకు తెలియలేదు. * they will, or no వాండ్లు మెచ్చినా సరే మెచ్చక పోయినా సరే.
Canonicals
(n), ( s), పూజా సమయమందు ఆచారి తొడుక్కొనే వేషము.
Flake
(n), ( s), పెళ్ల, పేటు. * of snow మంచు తునక. of an orangeకిచ్చిలితొల,బద్ద. the *s of tale అబ్రకము యొక్క పొరలు. therewere *s of salt on the walls ఆ గోడమీద వుప్పు పొరలుగా పూచివుండినది.* of fire అగ్నిఖండము. shivers or fragments of stone కత్తెరరాళ్ల చెక్కలు. a * of paint వర్ణపు పెళ్ల.the curd separated into *s ఆ పెరుగుకుదపలు కుదపలుగా విరిగిపోయినవి.
Leap
(n), ( s), గంతు దుముకు, దాటు లంఘనము.
Chaste
(adj), పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, వ్యభిచారము లేని, కచ్ఛశుద్ధిగల. a * woman కచ్ఛశుద్ధి గలది, పతివ్రత, సుశీల. a * style పిచ్చి శృంగారము లేని శయ్య. the Sacuntala is written in a very * style శాకుంతలము యొక్క శయ్య మహా సరళముగా వున్నది. the * tree వావిలి చెట్టు.
On, (or,)Upon
(Prep), మీద, పైన. * the top of thehouse ఆ యింటిమీద. the paints * the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది. he was sworn * a book పుస్తకము మీదప్రమాణము చేసినాడు. he drew his sword * me నా మీదికి కత్తిదూడుకొన్నాడు. * one side వౌక పక్కన. * this side ఈ తట్టున.* the tenth day of the month పదోతేదిని. * the fourth dayనాలుగోనాడు. concerning గురించి. * this ఇందున గురించి.* account of this ఇందువల్ల. a comment * the Bharat భారతవ్యాఖ్యానము. the ring * his finger వానివేలిని వున్న వుంగరము.he will come * Wednesday వాడు బుధవారము నాటికి వచ్చును.the property found * him వాడి వద్ద చిక్కిన సొత్తు. I depend *you తమ్మున నమ్మి వున్నాను. he came * foot, not * horsebackనడచివచ్చినాడు గుర్రముమీద రాలేదు. millions upon millionsకోటానకోట్లు, లక్షలతరగడి. he read book upon bookవొక్కక్కపుస్తకముగా చదవినాడు. Time upon time he rode the samehorse తేపతేపకు అదే గుర్రాన్ని యెక్కినాడు. * his account తనస్వంతానికి. * his broher's account తన అన్న లెక్కలో. * hiscoming here వాడు యిక్కడికి వచ్చిన మీదట, వచ్చేటప్పటికి. heset the house * fire ఆ యింటిని తగలపెట్టినాడు. a house * fireకాలేయిల్లు, మండేయిల్లు. hwile he was * his jouney toCanjeveram వాడు కంచికి పోతూవుండగా. he stated this coathదీన్ని ప్రమాణ పూర్వకముగా చెప్పినాడు. * many occasionsఅనేకమాట్లు. (లో) * one occasion వౌకతరుణములో, వౌకప్పుడు.* purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా. he struck me *purpose నన్ను కావలెనని కొట్టినాడు. he played * the Guitar వీణవాయించినాడు. a witness * his side వాడి పక్షంగా పలికినసాక్షి. * a sudden ఆకస్మికముగా, లటక్కున. the horse hasnothing to feed * గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.Elephants graze * bulrushes యేనుగలు తుంగ మేస్తవి.he had nothing * వాడు పైన బట్ట లేకుండా వుండినాడు.
Cap
(n), ( s), కుళ్లాయి, టోపి. or ferrule పొన్ను or cover మూత. * of the knee మోకాలి చిప్ప. you see that the * fits you గుమ్మడి కాయల దొంగ అంటె భుజములు పట్టి చూచుకొన్నట్టు నేను అన్న మాటకు వాడికి రోషము వస్తున్నది.
Unabshed
(adj), not ashamed సిగ్గు లేని, మానహీనము లేని, రోసుబడియైన.
Abortive
(adj), నిష్ఫలమైన, నిరర్థకమైన. an * birth నేలలు తక్కువగా పుట్టిన బిడ్డ.
Proportion
(n), ( s), ప్రమాణము, పొంకము, అంగు, పొంకాయింపు, దిట్టము. there is no * between the work done and the money charged ఆయన పని యెక్కడ పట్టిన రూకలెక్కడ. what is the * of the girls to the boys in your school నీ పల్లె కూటములో పిల్లకాయలు యెంత మాత్రానికి పడుచులు యెంత మాత్రము వుందురు. in * తగినట్టుగా. his learning is in * to his age వాడి చదువు వాడి యీడుకు తగినట్టుగా వున్నది. at this marriage there was expended 1000 lb. of rice, 50 lb. of salt and every thing else in * యీ పెండ్లికి వెయ్యి పవున్ల బియ్యమున్ను యాభైపవున్ల వుప్పును దానికి తగుబాటి సమానున్ను పట్టినది. he is liberal in * to his means కలిమికి తగిన శలవు చేస్తాడు. they were rewarded in * to their exertions వాండ్ల వాండ్ల కష్టమునకు తగుబాటి చిక్కినది. out of * to తగక. his head is out of * to his limbs వాడి వొళ్లు వుండే ప్రమాణమునకు తల నిండా పెద్దది. a woman of beautiful *s పొంకమైన అవయవములు గలది, అవయవ సౌష్టవము గలది. in arithmetic సమరాశికము.
To Word
(v), ( a), to express మాటలను ప్రయోగించుట, పదములను పెట్టుట. he *ed the letter severely ఆ జాబులో క్రూరమైన మాటలు ప్రయోగించినాడు. he has *ed it differently but the sense is the same మాటలు మాత్రం వేర పెట్టి వున్నవిగాని తాత్పర్యము అదే.
Lentisc
(n), ( s), వొకవిధమైన తుమ్మచెట్టు.
Bloomy
(adj), వికసించిన, పువ్వులుగల.
Pragmatic
(adj), read, a * fellow అధిక ప్రసంగి, తొందరమనిషి,ఇబ్బందిచేసే పిచ్చివాడు.
Townbred
(adj), నాగరీకముగల.
Tunable
(adj), harmonious సరళమైన, శ్రావ్యమైన.
Glass
(n), ( s), the substance గాజు, కాచము. a wine * చషకము, చిన్నెగిన్నె. a glassful గిన్నెడు, చెంబెడు.a mirror అద్దము. or drinking vessel గిన్నె, చెంబు. or telescopeదూర్బీను, వోకు. a burning * నిప్పుపడే అద్దము. *es or spectalcesసులోచనము. an hour * యిసుక ఘడియారము.
Complex
(adj), Not simple చిక్కుగా వుండే, జటిలమైన, అస్పష్టమైన, క్లిష్టమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hot is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hot now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hot. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hot is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hot, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83516
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79324
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63465
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57623
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38178
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28140

Please like, if you love this website
close