Telugu Meaning of Chaste

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chaste is as below...

Chaste : (adj), పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, వ్యభిచారము లేని, కచ్ఛశుద్ధిగల. a * woman కచ్ఛశుద్ధి గలది, పతివ్రత, సుశీల. a * style పిచ్చి శృంగారము లేని శయ్య. the Sacuntala is written in a very * style శాకుంతలము యొక్క శయ్య మహా సరళముగా వున్నది. the * tree వావిలి చెట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mistrust
(n), ( s), అపనమ్మిక, సంశయము, సందేహము, అనుమానము.
To Issue
(v), ( a), ఇచ్చుట. the megistrate *d a summons పోలీసు వాండ్లు సమ్మను చేసినారు. the court *d an order కోర్టులో వుత్తరము పుట్టినది.he *d payment జీతము యిచ్చినాడు.
Boddice
(n), ( s), రవికె.
Sovereignty
(n), ( s), ప్రభుత్వము, దొరతనము, సర్వాధికారము. when he obtained the * వాడు దొరయైనప్పుడు.
To Coagulate
(v), ( n), పేరుట.
Conceived
(adj), భావించిన, ఊహించిన, తలచిన, గర్భము ధరించిన. a letter* in harsh terms క్రూరమైన మాటలు గల జాబు. after he has * in the womb అతడు తల్లి గర్భమందు పడ్డ తరువాత. * in sin పాప సంభవుడైన.
Footboard
(n), ( s), నిలచే పలక, తొక్కుడు బల్ల.
Dissection
(n), ( s), ఛేదనము, ఛేదించి పరిశోధించడము.తునకలుగా కోయడము. or examination పరిశీలనము, విమర్శ. after the * of the body ఆ పీనుగను కోసి చూసినతరువాత.
Benevolence
(n), ( s), ధర్మ గుణము, ఉపకారము, దయ, కనికరము, ధర్మము.between man and wife దాంపత్య ధర్మము.
Untried
(adj), not attempted, not experienced, not examined ప్రయత్నముచేయబడని అనుభవము లేని, విమర్శించబడని. ten prisoners remain * యింకాపదిమంది కయిదీలు విచారించబడక యున్నారు.
Bearing
(adj), కనే, కాచే, పూచే, ఈనే. past * కాన్పువుడిగిన, కాపుడిగినa letter * postage టప్పాలు కూలియివ్వవలసినజాబు.
Stample
(n), ( s), a hook, or loop of iron యినుపకొక్కి, వంకె, మొళ నాగవాసము. he hung the door upon *s ఆ తలుపును మొళలలో తగిలించినాడు. principal productions ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానద్రవ్యము. in this market cotton and silk are the *s యిక్కడ పత్తి పట్టు ప్రధానమైన సరుకులు, ముఖ్యమైన సరుకులు. fineness, goodness నాణ్యము. thisthread is short in * యీ నూలుకు నాణ్యము తక్కువ. this cotton is good in the * but it is not strong యీ పత్తిని పంజితేదారాలు దారాలుగా బాగా సాగుతున్నదిగాని గట్టిలేదు. the length of the * పత్తి పట్టుకంబళి వీటి పీచు యొక్క నిడివి. Jermy Taylorp. 268. can we measure it by weight an measure of the * ?ఎత్తు పొడుగు వీటినిపట్టి దాని ప్రమాణమును నిర్ణయించగలమా.
Jack
(adj), used as a word of scorn దిక్కుమాలిన. a * whore ఊరలంజ.
Handled
(adj), తాకిన, స్పర్శించిన, వాడినలిపిన, వాడి మాపిన. See To Handle.
Ministry
(n), ( s), Service పరిచారకము, ఉపచారము, పరిచర్య.the office of minister మంత్రిత్వము, పాదిరితనము. the * మంత్రులు, పాదిర్లు.
Image
(n), ( s), ప్రతిమ, విగ్రహము, బొమ్మ, ఆకారము, రూపు, బింబము,ప్రతి బింబము.he saw his * in the water నీళ్ళలో తన నీడను చూచినాడు. this raises disagreeable *s in the mind ఇందుచేత మనసులో నానావికారములు పుట్టుతవి. he is the * of his father వాడు తండ్రిని వొలుచుకొని పుట్టినాడు. here the poet uses an * కవి యిక్కడ యుక్తిని చేసినాడు.he was an * of horror వాడు భీకర మూర్తి.
Red
(adj), ఎర్రని, కావి కెంపు. the ruby is * కెంపు, యెర్రనిది. she wears a markon her forehead అది నొసట కుంకుమ పెట్టుకొంటున్నది. the pomegranateflower is * and the seeds in the fruit are also * దాడిమ పువ్వును యెర్రనిదిదాని పండులో వుండే విత్తులున్ను యెర్రనివి. bright * జపాపుష్పపు యెరుపైనదాసానిపువ్వు యెరుపైన. light * నీరు కావియైన. pale * పాటలమైన. * sandy soilగరపనేల. * pepper మిరపకాయల పొడి. * lead సిందూరము. a * cow లక్క వన్నెఆవు. * hair లోహిత కేశము, పల్ల వెంట్రుకలు. a * heat కాపు, అనగా యినుము పండకాగిన కాపు మడ్డు. a * hot iron పండ కాగిన యినుము, యెర్రగా కాగిన యినుము. *thread .తొగరు. * wine యెర్రని వైను సారాయి. the * lotus కెందామర, చెంగల్వ. a *eyed giant తామ్రాక్షుడు. * wood చేవమాను. * wood used in dying మద్దిచెక్క. toturn * ఎర్రబడుట. * letter days పంచాంగములో యెర్రగురుతు పెట్టిన దినములు,అనగా పండుగలు. * sea ఇది వొక సముద్రము యొక్క పేరు. Yates in Psalm .C VI .8.uses the Hebrew word సూఫ్ సాగరము. Red hills ( a village near Madras) is called Pozhil near మాధవరం.
Seriousness
(n), ( s), ముఖ్యము, గంభీరము. from the * of the chargeఇది ముఖ్యమైన ఫిర్యాదు గనుక. from his * అతడు గంభీరముగా వుండినందున.
Incommeaded
(adj), ఇబ్బందిపడ్డ, చిక్కులు పడ్డ, బాధపడే, హింసపడే.
Invisible
(adj), అగోచరమైన, అదృశ్యమైన, కంటికి తెలియని. it because * అదృశ్యుమైనది, మాయమై పోయినది. an * eclipse పాతాళగ్రహణము. her * (or slender) ancles దాని గూఢ గుల్భములు.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 32003
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 25510
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 22482
Suguna Bangla Font
Suguna
Download
View Count : 19825
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 17150
NTR Bangla Font
NTR
Download
View Count : 15849
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 15169
Gidugu Bangla Font
Gidugu
Download
View Count : 13723

Please like, if you love this website