Telugu Meaning of Bright

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bright is as below...

Bright : (adj), ప్రకాశమైన, కాంతిగల, మెరిసే, తళతళలాడే, నిగనిగలాడే.clear తేటైన, పరిష్కారమైన, స్పష్టమైన. the lamp is not * ఆ దీపముప్రకాశముగావుండలేదు. * sun shine మహత్తైన యెండ. * white నిగనిగలాడేతెలుపు. * black నిగనిగలాడే నలుపు. he is very * వాడు తేటైన బుద్దిగలవాడు. he has a * reputation స్వచ్ఛమైన కీర్తిగలవాడు. that is a * idea అదిమంచియుక్తి. Sun * కోటి సూర్య ప్రకాశమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oftentimes
(adv), పదేపదే, మాటిమాటికి, పలుమారు.
Primarily
(adv), మొదట, ఆదిని, ప్రథమతః, ముఖ్యముగా.
Penitently
(adv), పశ్చాత్తాపముగా.
Stealingly
(adv), రహస్యముగా.
Grecian
(adj), గ్రీక్కు సంబంధమైన. a * గ్రీకుదేశస్థుడు.the *s గ్రీకు దేశస్థులు.
Shilling
(n), ( s), a coin worth about half a rupee అర రూపాయికి కొంచెము తక్కువైన వొక నాణ్యము. twenty *s make a pound ఇరువై షిల్లింగులు వొక పౌను, పదిరూపాయలు అన వచ్చును, ముఖ్యముగా యీ shillingఅనే మాట చెప్పక విడిచిపెట్టుతారు, యెలాగంటే $** 12..10..0 అనగా twelve pound ten అని అంటారు గాని ten shillings అని అనరు. $** 0..4..6 అనగా four and six pence అంటారు గాని four shillings and six pence అని అనరు.
Sola
(n), ( s), (the Bengali word for white pith) బెండు.
Mannish
(adj), మగరూపుగల, మోటుగా వుండే, మూర్ఖురాలైన, యిది ఆడదాన్ని గురించినమాట.
Masulipatam
(n), ( s), name of a town usually known as బందరు.
Slaughter
(n), ( s), హత్య, సంహారము, మారణము. he made a great * amongthe birds పక్షులను నిండా సంహరించినాడు, బహుపక్షులను చంపినాడు. an animal bought for * కొట్టుకొని తినడమునకు గాని బలి యివ్వడమునకుగానికొన్న గొర్రె జింక మొదలైన పశువు.
To Sweat
(v), ( a), to make it sweat చెమట పట్టేటట్టు చేసుట.he *ed the horse గుర్రమునకు చెమట పట్టేటట్టు చేసినాడు. thisjob *ed him యీ పని అతనికి నిండా ఆయాసము చేసినది, యీ పని చేయడములో వానికి నిండా తొందరైనది. he *ed the rupee ఆ రూపాయలను వొరసి వెండిని దొంగిలించుకొన్నాడు.
To Chide
(v), ( s), కూకలు బెట్టుట, రోతలు బెట్టుట.
Correspondence
(n), ( s), or relation సంబంధము. I see no * between hiscommand and your conduct వాడి ఆజ్ఞకు నీ నడతకు సంబంధము లేదు, వాడుచెప్పినది యెక్కడ నీ నడత యెక్కడ. in war, all * with the enemy is forbiddenయుద్ధములో శత్రువులతో వొక వ్యాపారమున్ను కూడదని నిషేధింప బడ్డది, శత్రువులతో పొత్తుకారాదు. or similarity యీడు, జత, జోడు, దీటు, తాళా. or intercourseసహవాసము. he has much * వాడికి నాలుగుతట్లా వుత్తర ప్రత్యుత్తరములు. theypublished his * వాడి జాబులను అచ్చే వేసినారు.
Custard-apple
(n), ( s), సీతాఫలము. the red sort called " bullock's heart "రామాఫలము.
Matross
(n), ( s), ఫిరంగీ సోజరు, టిల్లరి సిఫాయి.
Lordly
(adj), (grand, fine) దివ్యమైన, ఘనమైన, లక్ష్యమైన, జంభమైన.
Fraternity
(n), ( s), or brotherhood సభ,సమయము, సమాజము, కూటము,తెగ. a * of monks సన్యాసుల సమాజము, సన్యాసుల సభ. a of thievesదొంగలతెగ. physicians consider galen the father of their * కులగురువు.
Correspondent
(n), ( s), జాబులు వ్రాసేవాడు, మునీబు, అడితీదారుడు. is he a * ofyours ? వాడికి నీకు వుత్తర ప్రత్యుత్తరములు జరుగుతున్నవా, వాడు నీ అడితీదారుడా.
Spunginghouse
(n), ( s), a house to which debtors are takenbefore commitment to prison అప్పులవాండ్లను చెరశాలలోపెట్టేటందుకు ముందు సధ్యాకావలిలో పెట్టే చావడి.
Pretender
(n), ( s), or claimant తనకు బాధ్యత కలదనేవాడు. a * to religion మాయ భక్తిగలవాడు. the * to a throne ఒక సింహాసనము యొక్క బాధ్యత తనకు కలదనేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bright is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bright now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bright. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bright is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bright, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close