Telugu Meaning of Bronchial

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bronchial is as below...

Bronchial : (n), ( s), కంఠవిషయకమైన, గళదేశీయమైన. the * artery మెడలోవుండే పెద్దనరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Figure
(v), ( a), రూపీకరించుట, వర్ణించుట, భావించుట, భావనచేసుట.no thoughat can * it అది భావించకూడనిది. he *d the stag as havingవర్ణించినాడు.he *s all devotion as folly భక్తి పిచ్చియని బద్దలుకట్టుతాడు.* to yourself పుత్రుడిచేత తిరస్కరించబడ్డ, వొక తల్లిదండ్రియని మనస్సులోతలచుకో. she *d to herself all the difficulties he would undergoవాడు పడబొయ్య సంకటములన్నిటిని మనస్సులో తలబోసుకొన్నది.they * this language as exceeding difficult యీ భాషను మహాకష్టమనిఅంటారు.
Cartel
(n), ( s), దండులో వుభయ పక్షములలో నున్ను చెరబడి వుండే వాండ్లను విడుదల చేసే నిమిత్యమై వ్రాసుకొన్న రాజీనామా. they departed on * రాజానామా ప్రకారము విడుదల అయినారు.
Unsusceptible
(adj), incapable వల్లకాని, వల్లగా వుండని. they are very * వాండ్లువట్టి మొద్దులు. this house is * of improvement యీ యిల్లు చక్కపెట్టడమునకువల్ల లేకుండా వున్నది.
Miniature
(n), ( s), సూక్ష్మాకారము, కొద్ది రూపు, మనిషిని చూచి భావముగా వ్రాశిన చిన్న అర్ధరూపుపటము. he is just his father in * కొంచెములో అంతా తండ్రివలె నటిస్తాడు. this boy is a schoolmaster in * వాడు రవంతపిల్లగాడై నప్పటికిన్ని వాడినడకంతా పెద్ద ఉపాధ్యాయులదిగా వున్నది. that little girl is her mother in * ఆ పిల్ల అంతా దానితల్లివలె నటిస్తున్నది. the ants were crowding in thousands like a * market అనేకముగా చుట్టుకొన్న చీమలు చిన్న వొక జాజారువలె వుండెను.
To Attain
(v), ( a), చేరుట, చెందుట, పొందుట. he attained the top of the hill ఆకొండ కొనకు చేరినాడు. he attained fame వాడికి కీర్తి లభించినది, యశస్సునుపొందినాడు. he attained to a great age వృద్ధాప్యమును చెందినాడు. he attainedhis object అతని అభిమతము చెయి కూడినది, సిద్ధించినది. he attained learningవిద్యను సంపాదించినాడు.
Stalifed
(adj), చేతి మేత వేసి పోషించబడ్డ.
Uninspired
(adj), ప్రేరేపించబడని, ఆవేశము లేని. among the poets some areinspired and some are * కవులలో కొందరు అంశ పురుషులు కొందరు సామాన్యులు.
To Impose
(v), ( n), మోసము చేసుట, వంచించుట. he *ed upon me నన్నుమోసము చేసినాడు, వంచించినాడు. I was *ed upon మోసపోయితిని, గడ్డితింటిని.
Black
(n), ( s), or Blackness నలుపు కప్పు. a blackmoor నల్లవాడు, అనగాసద్దీవాడు. to wear * నల్లవుడుపు వేసుకొని వుండినది. Collyrim కాటుక.
To Prejudge, To Prejudicate
(v), (a.), విచారించకమునుపే తీర్పు చెప్పుట.
Intemperately
(adv), అతిగా, అమితముగా.
Proverb
(n), ( s), సామిత this is a common * యిది లోక సామేత. The Proverbsof Solomon హితోపదేశ గ్రంధము. (Yates.)
Indiscernible
(adj), అగుపడని, అగోచరమైన, కనుక్కోగూడని, కానరాని,తెలియబడని.
Disobey
-she could not * his father తండ్రిమాటతోయలేడుగనక
Scaffolding
(n), ( s), సారువ, పరంజు. he erected a * to paint uponచిత్రము వ్రాయడానకు సారువ కట్టినాడు.
Mungrel
(adj), See Mongrel.
Chagrin
(n), ( s), మనస్తాపము, విసుకు, వేసట, అసహ్యము, చీదర.
To Obtain
(v), ( a), పొందుట, సంపాదించుట. he *ed much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు. he *ed that employment ఆ వుద్యోగము అతనికి లభించినది. I *ed this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది. how did you * this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు. I could not * leave నాకు శలవు చిక్కదు. I *ed a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.
To Unravel
(v), ( a), to extricate; to clear వీడ్చుట, వీడదీయుట, విప్పుట. sheunravelled the cloth ఆ బట్టను పోగుపోగుగా వీడదీసినది. she unravelled thethread ఆ దారము చిక్కు తీసినది. he unravelled the difficulty or the secretఆ చిక్కుకు లేక, మర్మమును వీడదీశినాడు.
Roll
(n), ( s), చుట్ట. a * of silk పట్టు చుట్ట. a turband is a * of cloth పాగా, అనగా చుట్టగా చుట్టినగుడ్డ. he gave a * పొర్లినాడు. a * of tobacco పొగాకునగ. a * of beetle leaf ఆకు ముడుపు. a * of cotton for spinning ఏకు. a * of cordనులకపిడి. a bead * జపమాలిక. or book గ్రంథము. a list పట్టీ. a * of names పేళ్ళపట్టీ. a * of bread చిన్న రొట్టె.a * on the drum తంబుర మీద వాయించే గుడుగుడుమనే శబ్దము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bronchial is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bronchial now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bronchial. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bronchial is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bronchial, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close