Telugu Meaning of Candlemass

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Candlemass is as below...

Candlemass : (n), ( s), రోమన్ కేతోలిక్ వాండ్లులో వక పండుగ పేరు, యిది పిబ్రవరి నెల రెండో తారీఖున వస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shilling
(n), ( s), a coin worth about half a rupee అర రూపాయికి కొంచెము తక్కువైన వొక నాణ్యము. twenty *s make a pound ఇరువై షిల్లింగులు వొక పౌను, పదిరూపాయలు అన వచ్చును, ముఖ్యముగా యీ shillingఅనే మాట చెప్పక విడిచిపెట్టుతారు, యెలాగంటే $** 12..10..0 అనగా twelve pound ten అని అంటారు గాని ten shillings అని అనరు. $** 0..4..6 అనగా four and six pence అంటారు గాని four shillings and six pence అని అనరు.
Midst
(n), ( s), నడమ. he stood in the * of them వాండ్ల నడమ నిలిచినాడు. in the * of the house నట్టింట్లో. the * of the riverనట్టేరు. in the * of the storm గాలివానలో. in the * of all this distress యింత తొందరలో.
To Roam
(v), ( n), చుట్టుట, తిరుగుట, సంచరించుట. the madman was roaming about the village ఆ వెర్రివాడు వూరంతా తిరుగుతా వుండినాడు.
Amorous
(adj), కాముకమైన, మోహము గల. the dove is very * పావురాయికికామమధికము.
To Divide
(v), ( n), విభాగమౌట, వేరౌట, చీలుట. the river here *sinto branches ఆ నది యిక్కడ రెండుపాయలుగా చీలుతున్నది.
Obtuseness
పదునులేమి,మొక్క,మొండి,శౌంఠ్యము,జడత్వ
Conciseness
(n), ( s), సంక్షేపము, సంగ్రహము.
Disinclination
(n), ( s), అయిష్టము, అసమ్మతి, అంగీకారము, అసహ్యము.he shewed his * to go పోవడానకు వాడికి సమ్మతిలేదు.
Toward
(adj), ready to do or learn, clever సమర్థమైన, పనికివచ్చే, పనుపడతగ్గ.docile విధేయమైన. a * child కాగలబిడ్డ, ముందుకు రాగలబిడ్డ.
To Muzzle
(v), ( a), మూతికి చిక్కమువేసుట, మూతిని కట్టుట.
Instrumental
(adj), కారణముగా వుండే, సాధకముగా వుండే, సహకారిగా వుండే,(not vocal) * music వాద్యము.
To Roll
(v), ( n), పొర్లుట, దొర్లుట. to run as wheels తిరుగుట.the wave was rolling over him అల వాడి మీదికి వచ్చినది, పొర్లినది.the horse *ed on the ground ఆ గుర్రము నేల పొర్లికాడినది. the ship *ed over వాడ పొర్లినది hils eyes were rolling వాడు గుడ్లను తేలవేస్తూ వుండినాడు. a girl with a rolling eye లోలాక్షి, చంచలాక్షి.as years *ed on ఏండ్లయ్యేటప్పటికి, కొన్ని సంవత్సరములు గడవగా.
Halser
(n), ( s), See Hawser.
Slenderness
(n), ( s), సన్నము. from the * of the crane's legs కొంగకాళ్ళు నిండా సన్నముగా వుంటవి గనక.
Sight
(n), ( s), the sense of seeing దృష్టి. at first * చూడగానే.he has lost his * వాడికి దృష్టి తప్పినది. I హవే not hada * of him to-day నేను వాణ్ని చూడలేదు. as long as the shipwas in * ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా. this happened in their* యిది వాండ్లకండ్లెదుట జరిగినది. in హిస్ * she is a beautyవాడి కంటికి అది అందము. I trust that you will give such a decision as may be right in the * of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది. In their * this is wrong వారి బుద్ధికి యిది తప్పు. the thieves kept out of his * దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు. this isout of all * superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము. when the bird went out of *in the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.or thing seen, చూడబడ్డది. the marriage was a fine * ఆ పెండ్లి నిండా చూడ వేడుకగా వుండినది. or wonder చోద్యము, వింత.he visited the tigers and the pagodas and all the other *s పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు. If youwill come here I will show you a * యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను. act of seeing or beholding చూడడము,దర్శించడము. Will you favour me with a * of the letter? ఆ జాబును నాకు చూపిస్తావా. at last I caught * of him తుదకు వాన్నికనిపెట్టినాను. I lost * of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.this is not to be lost * of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు. you must not lose * of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు. I do notknow him by * వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు. I know him by * వాణ్ని చూస్తే నాకు తేలుసును. prophetic or second * జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి. a bill payable at * దర్శన హుండి,వాయిదాలేని హుండి. a bill payable at ten days' * పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.
To Shampoo
(v), ( a), an Indian word meaning to rub the limbs (toclap is the word in old English) కాళ్లుపిసుకుట, వొళ్లుపట్టుట.
Confines
(n), ( s), సరిహద్దు, పొలిమేర, యెల్ల.
Cowslip
(n), ( s), ఒక తరహా పుష్పము యిది వసంత రుతువులో పసిరిక బయలులోవిస్తారము పుష్పించి వుంటున్నది.
Carol
పదము,సంకీర్తనము,సువ్వాలు,పల్లవి,కిలక
Touchingly
(adv), movingly వ్యసనకరముగా. he spoke very * regarding theirmisery వాండ్ల కడగండ్లను చెప్పడములో గుండెలు అవిశిపోయినవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Candlemass is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Candlemass now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Candlemass. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Candlemass is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Candlemass, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close