Telugu Meaning of Cantonment

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cantonment is as below...

Cantonment : (n), ( s), దండువాండ్లు దిగిన యిండ్లు. శిబిరము, గారీస్నగా చేసిన స్థలము, శిపాయిల కొరకు కట్టిన యిండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sinoffering
(n), ( s), పాపప్రాయశ్చిత్తబలి, అపరాధఘ్నబలి. Psal. XL. 6. (Sanscrit metrical version.)
To Misplace
(v), ( a), చోటు మారాటముగా పెట్టుట, తప్పుస్థలములో బెట్టుట. he *d the words ఆ మాటలను ముందు వెనకగా పెట్టినాడు.
Afternoon
(n), ( s), మధ్యాహ్నోత్పరము, noon మధ్యాహ్నము. Forenoonమధ్యాహ్నత్పూర్వము, యిది శబ్దతః అయ్యే అర్థము, ప్రయోగములో యిందుకువ్యత్యాసముగా అర్థమౌతున్నది. యేలాగంటే, Breakfast కు తర్వాత. Dinnerపర్యంతము. Morning or Forenoon అంటారు, యిది వ్యవహార యోగ్యమైన కాలము. Icalled on him this morning నేటి దినము ఆయన దర్శనానకు పోయినాను. Dinnerకు మునుపు యెన్ని ఘంటలైనా సరి. morning అంటారు. Dinner కు తర్వాత, Eveningఅంటారు. Afternoon అనగా Dinner కు తర్వాత, అస్తమాన పర్యంతరం, యెవరికైతే రాత్రిళ్ళు భోజనము చేసే మర్యాద కలదో వారికి. Afternoon అనే వ్యవహారములేదు.
Unexpired
(adj), not ended తీరని, ముగియని. the * period of the leaseయింకా తీరకుండా వుండే గుత్త యొక్క గడువు.
Incompatible
(adj), అసంగతమైన, అసంబంధమైన, ఇమడని, తగని, పొందని,పొసగని. the catholickes look upon marriage as * with any priestlyoffice కాథలిక్కు వాండ్లు,పాదిరి వృత్తిలో వుండేవాడికి వివాహము పొసగదుఅంటారు. the puranas constantly teach * doctrines (W. Vish. p. 127)పురాణములలో వొకచోట వుండే విధికి మరియొక చోటవుండే విధి విరుద్ధముగావుంటున్నది.
Fleck
(n), ( s), నూగు, బొచ్చు.
Beneficence
(n), ( s), ఉపకారము, అనుగ్రహము, కృప, దాతృత్వము. a man of *దాత.
To Abide
(v), ( a), to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట. to bear orendure వహించుట, ఓర్చుట, పడుట. who shall * his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు. I cannot * thispunishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను. I cannot * him నేను వాడితోపడలేను, వేగలేను.
Wafer
(n), ( s), a thin cake, a thin leaf or dried paste for sealing papers నిండా పలచని నిప్పటి, జాబులకు ముద్రవేసే గోధుమ పిండి బిళ్ళ.
Shrubbery
(n), ( s), చిన్న చెట్లు వుండే స్థలము, తోట.
To Dethrone
(v), ( a), ఛత్రభంగము చేసుట, సింహాసన త్యాగము చేయించుట,సింహాసనమునకు అర్హుడుకాడని తోసివేసుట, రాజ్యభ్రష్టుణ్నిగా చేసుట.they *d him అతనికి ప్రభుత్వము లేకుండా చేసినాడు.
Smaller
(adj), చిన్న. the * house are built of wood కొద్దిపాటియిండ్లను కొయ్యతో కట్టుతారు.
Mountebankism
(n), ( s), (Croly's Geo. IV. 218.) పితలాటకము, మటుమాయలు.
Andiron
(n), ( s), ఇంగ్లిషు యిరవపొయ్యికి ముందర నాటివుండే యినప కమ్ములు.
To Infringe
(v), ( a), అతిక్రమించుట, ఉల్లంఘనముచేసుట, తప్పుట, మీరుట.
To Tilt
(v), ( a), to set it leaning forward వంచుట. he *ed the barrel ఆపీపాయిని వొక తట్టు వంచి పెట్టినాడు.
To Subsist
(v), ( n), to live జీవించుట, జీవనము చేసుట, బ్రతుకుట.how am I to *? నేను యెట్లా బ్రతికేది, నేను యెట్లా జీవించేది. they* upon rice వాండ్లకు బియ్యము ఆహారము. they * upon alms వాండ్లు బిచ్చమెత్తుకొని జీవిస్తున్నారు, బిచ్చమెత్తి కాలక్షేపము చేసుకొంటున్నారు.
Toy
(n), ( s), అట్లాడుకొనే వస్తువు. tops, balls, dolls and other *s బొంగరములుచెండ్లు బొమ్మలు మొదలైన అట్లాడుకొనే వస్తువులు. a trifle, or trinket పిచ్చి సొమ్ము, గుల్లాగుట్ర. he wasted his money in mere *s పనికిమాలిన పిచ్చి సొమ్ములు కొని తన దుడ్డును పాడుచేసినాడు. or jewel నగ, సొమ్ము.
Bamboo
(n), ( s), (a word taken from the Malay language) వెదురు. a large * బొంగు . a long * గడ. the male * పోతువెదురు, ఘట్టి వెదురు. the female *పెంటివెదురు, బొంగు. * colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు వర్ణము.
Belial
(n), ( s), శివుడు, భేతాళుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cantonment is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cantonment now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cantonment. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cantonment is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cantonment, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close