Telugu Meaning of Diametrically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Diametrically is as below...

Diametrically : (adj), ప్రత్యక్షముగా, పరిష్కారముగా, శుద్ధముగా. * opposed పరిష్కారముగా విరుద్దమైన. this is * opposite towhat I expected నేను కోరినదానికి యిది శుద్ధముగా విరుద్దము.* contrary to orders వుత్తరవుకు ప్రత్యక్ష విరోధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nothing
(n), ( s), ఏమీలేదు. I have * నా వద్ద యేమీ లేదు. there is * in the dish ఆ తట్టలో యేమి లేదు. I know * about it అందున గురించి నా కేమీ తెలియదు. you have * to do with this యిది నీజోలి కాదు, దీనితో నీకు నిమిత్తము లేదు. his property is now reduced to * వాడి ఆస్తి యిప్పట్లో క్షయించినది. these difficulties will be reduced to * యీ తొందరలు అంతా మాయమైపోను, యేమీ లేకపోను.do you call this *? యిది వొకటీ కాదా, యిది విశేషము కాదా.I know * but this నాకు యిదే తెలుసును, యింతకు మించినది నేను యేమిన్ని యెరగను. they have * వాండ్లకు యేమిన్ని లేదు. he reads * but English యింగ్లీషే చదువుతాడు. there is * the matter with him అతనికి వొళ్ళు యేమీ లేదు, హాయిగా వున్నాడు. this signifies * యిది వొక విశేషము కాదు, యిది ముఖ్యము కాదు. that's * to us అది మాకు చింత లేదు, అది మాకు లక్ష్యము లేదు. they who have * shall recieve * వొకటి లేని వాడికి వొకటీ దొరకదు. I will have * to do with you నీకు నాకు సరి, నీకు నాకు తీరినది. * can be more foolish యింతకంటే పిచ్చి వేరే లేదు. * could be worse for the patient than to bathe ఆ రోగికి స్నానం చేయడానకన్నా వేరే చెరుపు లేదు. they think * of telling lies అబద్ధాలు ఆడడము వాండ్లకు వొక యిది కాదు, అనగా సాధారణము, అవలీలగా అబద్ధాలాడుతారు. * but water వట్టి నీళ్ళు. he thought * of beating his wife భార్యను కొట్టడము వాడికి అతి సులభము.I have got * for the last ten days పది దినములుగా నాకేమీ చిక్కలేదు. he ate a mere * యేమీ లేదు, రవంత తిన్నాడు. this came to * అది నిష్ఫలమైనది. they have sold the goodsfor * ఆ సరుకును అమ్మడములో వాండ్లకు వట్టి దండగ వచ్చినది. Iwill do * of the kind అలాటి పని యెంత మాత్రమున్ను చేయను. I should like * better నాకు యింతకంటే మంచిది వద్దు, నాకు యిదే కావాలి. but now he is * వాడు యిప్పుడు యేమీ లేదు, అనగా అప్రయోజకుడైపోయినాడు. I am * before him వాడి ముందర నేను యెంత మాత్రము. for * (causelessly, without equivalent) వూరికే, నిర్నిమిత్తముగా, వ్యర్ధముగా. he is angry about * వాడు వూరికే కోపము చేస్తాడు. good for * కొరగాని, పనికిమాలిన. they think * of him అతణ్ని ఉపేక్ష చేస్తున్నారు, లక్ష్య పెట్టరు.
Tortuosity
(n), ( s), crookedness వంకర, మెలికె.
Gout
(n), ( s), or flavour రుచి, వాసన.
Prudently
(adv), తెలివిగా, వివేకముగా, తెరకువగా, జాగ్రతగలిగి, ఏచ్చరికగా.
Freeborn
(adj), అదాసజనిత, పుట్టుస్వతంత్రముగల. Dz. says జన్మావధి, అనాధీన, స్వతంత్ర, అదానసంతాన.
Cutting
(adj), తీక్ష్ణమైన. a * reflection మహత్తైన వ్యాకులము. a * thoughtగుండెలు కుళ్లేతలంపు. * expression తీక్ష్ణమైన మాటలు, కట్టెవిరపు మాటలు.
Broad-axe
(n), ( s), గండ్రగొడ్డలి.
Humanized
(adj), మనుష్యులలో మరిగిన, నాగరీకులైన.
Drooping
(adj), నిస్త్రాణగా వుండే, నిస్సత్తువుగా వుండే, కుంగి వుండే.
Leper
(n), ( s), కుష్ఠురోగము. the white * తెల్లకుష్ఠు.
Unmeant
(adj), not intended అనాలోచితమైన, తలచిచేయని అబుద్ధిపూర్వకమైన. whyshould you be angry at an * insult ? అబుద్ధిపూర్వకమైన అపచారమునకుతమరేల కోపము చేస్తారు.
Trasit
(n), ( s), passage, passing పోవడము, దాటిపోవడము. during the * ofthese goods యీ సరుకులు దాటిపోతూ వుండగా. * duties దాటిపొయ్యే సరుకులకుతీశే సుంకము. during their * through Egypt వాండ్లు ఇజిప్టు దేశమును దాటగా. the* of a planet across the sun's disk వొక గ్రహము సూర్య బింబమును దాటడము.the time of * సంక్రమణ కాలము.
Herondry
(n), ( s), కొంగలను పెంచే స్థలము.
To Sift
(v), ( a), జల్లించుట, తూర్పారబెట్టుట, నేముట, గాలించుట.or examine well చక్కగా పరిశోధించుట, బాగా విమర్శించుట.
Gauntlet
(n), ( s), చెయిజీరా, హస్తకవచము, యినుపచెయిజోడు. to runthe * వరసగా నిలిచియుండే సిఫాయిల యెదుట, అడ్డవాటుగా పోతున్నూప్రతి సిపాయివద్ద వొకచేతి దెబ్బ తినదనే శిక్షను పొందుట. he threw down the * to them or he deifed them యెవడు వస్తాడో, చూతామన్నాడు.
Cambric
(n), ( s), వకతరహా నాణ్యమైన సన్న బట్ట, దీన్ని కేంరేకు అంటారు.
Undisputed
(adj), not questioned నిస్సందేహమైన, నిర్వివాదమైన.
Tomcat
(n), ( s), గండుపిల్లి.
Cockswain
(n), ( s), పడవవాండ్ల పెద్ద తండేలు.
Junk
(n), ( s), Ship చీనావాడ. or hemp పాతలంతరు తాటి యొక్క పీచు. or salted meat ఉప్పు వేసిన మాంసము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Diametrically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Diametrically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Diametrically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Diametrically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Diametrically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close