Telugu Meaning of Capitally

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Capitally is as below...

Capitally : (adv), ఘనముగా దివ్యముగా. he was * convicted వాణ్ని వురితీసేలాగున తీర్పు అయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fundamentals
(n), ( s), మూలసిద్దాంతములు, ఆదిమ సిద్దాంతములు.
To Twattle, Or Tattle
(v), (n.), to prate వదురుట, పేలుట.
Designed
(adj), తలచబడిన, యోచించబడిన, నియమించబడిన. thiswas a * insult యిది కావలెనని చేసిన అవమానము, పరిభవము.
To Round
(v), ( a), చుట్టుకొనుట.
Coup D'etat
(n), ( s), a trick, a divice యుక్తి, చెమత్కారము,తంత్రము.
Unmerited
(adj), not deserved నర్హమైన, అన్యాయమైన. an * punishmentఅన్యాయమైన శిక్ష.
Soberness, Or Soberity
(n), (s.), శాంతము, నిమ్మళము, నెమ్మది, మైకము లేకుండా వుండడము.Hindus are remarkable for thier sobriety హిందువులు తాగే వాండ్లు కారు.
To Warrant
(v), ( a), to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట. his Dictionary *s this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది. the evidence does not * this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు. this will * you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును. I do not see nay thingthat *s this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు. I * you! అనగా ofcourse, naturally సుమీ. he had ten horses and fifty servants I * you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ. I * you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ. study these books and I will * your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు. this letter will * you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.
To Gnash
( v.), ( n.), కోపముచేత పండ్లను పటపటమని కొరుకుట, ఔడుకరుచుట
Emersion
(n), ( s), ఉదయము, యిది నక్షత్రములను గురించిన మాట. after the *of the star ఆనక్షత్రము ఆ గ్రహమును విడిచి యివతలకి వచ్చిన తరువాతafter the * of Venus శుక్రమూఢము విడిచిన తరువాత.
To Start
(v), ( a), to make it run from a hidding place దాగి వుండేదాన్ని బైటవెళ్ళేటట్టు చేసుట. the dogs *ed the fox ఆ కుక్కలు దాగి వుండిన నక్కను బైట లేపినవి. he *ed an objection వొక ఆక్షేపణ ఎత్తినాడు. to begin మొదలుపెట్టుట. he *ed a new subject కొత్త సంగతిని యెత్తినాడు, ప్రస్తాపము చేసినాడు.
To Disinfect
(v), ( a), అంటురోగమును పొగొట్టుట. to * thelinen they put it on the fire అంటురోగ సంబంధములేకుండా చేయడమునకై గుడ్డను వెల్లాయిలో పెట్టుతారు.
Frugally
(adv), మితవ్రయముగా, పోణిమిగా, పొదుపుగా.
Evacuation
(n), ( s), of a purge విరోచనము. of an army విడిచిపెట్టిలేచిపోవడము. he had four *s వాడికి నాలుగు మాట్లు, ప్రవర్తులు అయినవి. after the * of the town by the enemy శత్రు సేన పట్టణమును విడిచిఅవతలికి పోయిన తరువాత.
Expiation
(n), ( s), (add,) the annual rite of * among braminsis శ్రావణాల పౌర్ణవమినాడు జరిగించే ఉపాకర్మము.
Texture
(n), ( s), నేత, అల్లిక. silk of fine * నాణ్యమైన పట్టు వస్త్రము. cloth ofopen * వెలితిగా వుండే బట్ట. cloth of close * తరుచుగా వుండే గుడ్డ.
Sharp
(n), ( s), in music పంచమ స్వరము.
Established
(adj), నిలకడగా వుండే, స్థిరమైన, నియమించిన, నిర్ణయమైనఏర్పరచిన, నిర్మించిన, స్థాపితమైన, కుదుటబడ్డ. an * truth సిద్ధాంతము.an * custom ఆచారము, వాడిక. a man of * character ప్రసిద్ధుడు, పేరుపడ్డవాడు, ఘనుడు. his health is re-* వాడి రోగము మళ్లీ కుదిరినది. they wrongly say that the Canarese is not an * language కన్నడముశాస్త్రియ్యమైన భాష కాదంటారు. or married పెండ్లియైన. the * faith చాలా వ్యాపించివుండే మతము. the * church సీమరాజు ఆవలంబించి వుండే మతము.
Canaille
(n), ( s), నీచులు, క్షుద్రులు, క్షుద్రమూక.
Illustration
(n), ( s), వివరణము, వివేచనము, టీక, వ్యాఖ్య, ఉదాహరణము,దృష్టాంటము. *s of grammer వ్యాకరణ కౌముది, దీపిక, ప్రకాశిక. *s ofthe principia సిద్ధాంతకౌముది. a practial * ఉదాహరణ,దృష్టాంతము,ప్రత్యక్షము. this is a practial * of what I said నేను చెప్పి నందునయిది దృష్టాంతము, అనుభవము. or a picture విశదముగా తెలియడముకైపుస్తకములోవుండే పటము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Capitally is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Capitally now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Capitally. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Capitally is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Capitally, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close