Telugu Meaning of Car, Or Carriage

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Car, Or Carriage is as below...

Car, Or Carriage : (n), (s.), వక తరహా బండి, రధము. the * festival రథోత్సవము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Apprenticeship
(n), ( s), ఒకడివద్ద పిల్లకాయ కూటిగుడ్డకు వుండి పని నేర్చుకొంటాననివొడంబడిక మూలముగా యేర్పడి యుండే వాయిదా. During my * నేను వాడి చేతికిందవుండి పని నేర్చుకొంటూ వుండగా.
Name
(n), ( s), పేరు, నామము. he (by * Tippoo) అత ననగా టీపు. nothing worthy the * of injustice was done అన్యాయమనే పేరు జరగ లేదు, అన్యాయములేశమైనా జరగలేదు. proper * పెట్టు పేరు, సంజ్ఞానామము. common * సముదాయ నామము,సామాన్య నామము. Christian * or personal * సొంత పేరు అనగా బాప్టిస్మము చేసేటప్పుడు పెట్టే పేరు. when a woman is married her family * changes,but not her Christian * ఒకతెకు పెండ్లి అయ్యేటప్పుడు యింటి పేరు మారుతున్నదిగాని సొంత పేరు తిరగదు. what is your family *? and what is your *?మీ యింటి పేరేమి నీ పేరేమి. my * is Samuel, and my family * is Johnsonనా పేరు Samuel నా యింటి పేరు Johnson. I know his *, I do not knowhis Christian * వానియింటి పేరు తెలుసును, వాని పేరు తెలియదు. or fame ఖ్యాతి.in the * of God దేవుడితోడు, దేవిని మిద వొట్టు. receive him in my * నన్నుచూచి అతనికి సన్మానము చేయండి. I sent him in my * నాకు బదులుగా వాణ్నిపంపినాను. they called him *s వాణ్ని తిట్టినారు.
To Launch
(v), ( a), to push to sea సముద్రము లోకి తోసుట. the boat was on the shore and he *ed it పడవ కట్టమీద వుండినది దాన్ని నీళ్ళలోకి తోసినాడు. he *ed his spearat them ఈటెను వాండ్ల మీద విసిరివేసినాడు. he *ed curses at them వాండ్లను తిట్టినాడు, శపించినాడు. he *ed the bamboos into the Ganges గంగలో వెదుళ్ళను విడిచినాడు. the ship was *ed ఆ వాడను సముద్రలోకి తోసినారు. he was *ed into eternity వురితీయబడ్డాడు.
Combined
(adj), చేరుకొన్న, కూడుకొన్న, కలుసుకొన్న, ఏకీభవించిన, కట్టుకొన్న, these circumstances * rendered him unfit for the office యివన్నీ కూడినందున వాడు ఆ వుద్యోగమునకు తగనివాడైనాడు, అనర్హుడైనాడు.
Crying
(n), ( s), యేడ్పు, రోదనము, అరవడము.
Unthroned
(adj), deposed పడదోయబడ్డ, రాజ్యభ్రష్టుణ్నిగా చేయబడ్డ.
Unbricked
(adj), not paved తళవరస వేయని, యిటికలు పరవని.
Swrodplayer
(n), ( s), కత్తిసాము నేర్చిన వాడు.
Reputable
(adj), ప్రసిద్ధుడైన, పేరుబడ్డ, నమ్మతగిన. his father was a * merchant వాడి తండ్రి ప్రసిద్ధుడైన వర్తకుడుగా వుండెను.
To Abide
(v), ( a), to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట. to bear orendure వహించుట, ఓర్చుట, పడుట. who shall * his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు. I cannot * thispunishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను. I cannot * him నేను వాడితోపడలేను, వేగలేను.
Teatotal
(adj), మదద్రవ్యములు, తాగని మత సంబంధమైన.
To Banter
(v), ( a), యెగతాళిచేసుట, పరిహాసముచేసుట.
Conveniently
(adv), హాయిగా, అనువుగా, అనుకూలముగా. the home stands very* for him ఆ యిల్లు వాడికి అనుకూలముగా వున్నది, హాయిగా వున్నది. can youconveniently come tomorrow రేపు రావడము నీకు తొందర లేదే, రేపు రావడమునీకు అనుకూలమేగా. with out difficulty సరాళముగా.
Honey-suckle
(n), ( s), వొక విధమైన పూల చెట్టు.
Miry
(adj), బురదగావుండే, అడుసుగావుండే.
Twinborn
(adj), born at the same birth అమడలుగా పుట్టిన, జతగా పుట్టిన.
To Prime
(v), ( a), తుపాకి చెవికి మందు పెట్టుట, రంజకము పెట్టుట. or to smestమొదటివర్ణము పూసుట. the witnesses were ready *d ఆ సాక్షులు నేర్పి తయారుచేయబడ్డారు.
Ruffian
(n), ( s), పాతకుడు, చండాలుడు, గొంతు కోసేవాడు, ఘాతకుడు.
Handiwork
(n), ( s), చేతితోచేసే పని, చేతిపని, కల్పన, సృష్టి.
Whole
(adj), all, total, entire, sound సకలమైన, సమస్తమైన,నిర్దోషమైన. complete; entire; not imperfect సంపూర్ణమైన, నిండు. a * year సంవత్సరము పొడుగున. whatever clothes you have let them be * : no rag, no tatters *(Wesley XII. 232.) నీ దగ్గిర వుండే బట్టలలో చింపులు వుండరాదు. some who were wounded and some who were * గాయము తగిలిన వాండ్లు కొందరు గాయము తగలని వాండ్లు కొందరు. he escaped with a * skin గాయము లేక తప్పించు కొన్నాడు. thay that be * need not a physician ఆరోగ్యముగా వుండే వాండ్లకు వైద్యుడు అక్కరలేదు. six lame men and twenty who are * ఆరుగురు కుంటి వాండ్లున్న హాయిగావుండే వాండ్లు యిరవైమందిన్ని. * rice, that is unbroken rice సూదులుసూదులుగా వుండే బియ్యము, వరిగని బియ్యము. As a n. s. The entire thing అంతా, యావత్తు. he bought the * యావత్తు కొనుక్కొన్నాడు. I read the * కడాకు చదివినాను. on the * మెట్టుకు, ముఖ్యముగా. on the *, he is not a bad boy మెట్టుకు వాడు చెడ్డ పిల్లకాయ కాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Car, Or Carriage is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Car, Or Carriage now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Car, Or Carriage. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Car, Or Carriage is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Car, Or Carriage, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149757
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close