Telugu Meaning of Carpeted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Carpeted is as below...

Carpeted : (adj), జంబుఖానా పరచిన, రత్న కంబళ్లు వేసిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heron
(n), ( s), కొంగ, బకము. the purpled * పాముల నారిగాడు అనే వొక పక్షి.
Dissonance
(n), ( s), వ్యతిరేకము, వైపరీత్యము, సుతికూడమి,స్వరపొందికలేమి, యెనయమి.
To Wring
(v), ( a), to twist, to squeeze ; to harass to torture మెలిబెట్టుట, పిండుట, పిడుచుట, బాధించుట, పీడించుట. as the cloth was wet he wrung it dry ఆ గుడ్డ తడిగా వుండినందున యెండడానికై పిడిచినాడు. he wrung my hand in grief వ్యసనము చేత నా చేతిని గట్టిగా పట్టుకొన్నాడు. he ran about wringing his hands చేతులు పిసుక్కొంటూ పరుగెత్తినాడు. thisnews wrung his heart యీ సమాచారమ వాని మనసుకు సంకటము చేసినది. ఆయాసము చేసినది. he wrung this evidence from them వాండ్ల నోట యీ మాటలు పలికించినాడు. the king began to find where the shoe did *him * (Lord Bacon in Johnson) రాజుకు యిప్పుడు కల్మషము తెలియవచ్చినది. రాజుకు యిప్పుడు యీ తొందరకు కారణము తెలియవచ్చినది.
Dried
(adj), యెండిన, శుష్కించిన, వరుగైన, యింకిన, యిగిరిన,వట్టిపోయిన. * fruit వరుగు.
Alteration
(n), ( s), మారడము, వ్యత్యాసము, భేదము, వికారము, దిద్దుబాటు, సవరింపు.what * shall I make నేనేమి దిద్దేది.
Manuscript
(n), ( s), వ్రాసినపుస్తకము, వ్రాసినది. a * copy of the Amara Cosa వ్రాసిన అమర పుస్తకము, అనగా అచ్చువేసినదికాదు. that book is still * ఆ పుస్తకము యింకా అచ్చువేయలేదు. (Vide Gibbon's Rome LXIV. 51).
To Voyage
(v), ( n), to go by sea నీళ్ళమీద పోవుట, వాడయెక్కిపోవుట,సముద్రముమీద పోవుట.
To Mscalculate
(v), ( a), తప్పుగా యెంచుట.
Unguarded
(adj), not watched, not defended, careless జాగ్రతలేని,కావలిలేని, భద్రము లేని. these were * expressions ముందు ఆలోచన లేకుండాచెప్పిన మాటలు.
Diacritical
(adj), భేదమును తెలియచేసే, భేదద్యోతకమైన . * pointsare used in Persian and called Zabar, zer, and pesh యీ గురుతులుఫారసి భాష లో కలవు. In the letters ధ, ఢ, భ, the mark జడunderneath is called a * point.
To Charge
(v), ( a), వేయుట. to put in an account పద్దు కట్టు, ఖర్చు వ్రాయుట. what do you * for this cloth? యీ గుడ్డకు యేమి వెల చెప్పుతావు. he charged me very high for this దీనికి అధిక వెల కట్టినాడు, అధిక వెల అడిగినాడు. he charged noting for doing this దీన్ని చేయడమునకు వాడు కూలి అడగ లేదు. to accuse మోపుట, నేరము మోపుట, తప్పు మోపుట. they charged him with the crime యీ నేరము వాడి మీద మోపినారు. I charged him with the theft వాడు దొంగిలించినట్టు ఫిర్యాదు తీసుకొని వచ్చినాను. to charge with adultery రంకు కట్టుట. to attack పైబడుట, దూరుట, తాకుట. the tiger charged us ఆ పులి మా మీదికి పారినది.the battalion charged the enemy పటాలము శత్రుదళము మీద పడ్డది. to entrust వొప్పగించుట వశము చేసుట. he charged us with the prisoners ఆ కైదీలను సమావేశము చేసినాడు. he charged me with the education of his sons తన కొడుకులకు చదువు చెప్పమని నాకు వొప్పగించినాడు. to load a gun ఘట్టించుట, బారు చేసుట. to command ఆజ్ఞాపించుట. to instruct బోధీంచుట. he stands charged with theft వాడి మీద దొంగతనము మోపివున్నది. we were charged by the Cavalry తురుపు వచ్చి మామీద పడ్డది.I am charged with the care of a large family పెద్ద కుటుంబమును కాళ్లకట్టుకొన్నాను. the gun was charged with two balls ఆ తుకాపి జోడుగండ్లు బారుచేసివున్నది. clouds charged with lightning మెరుపుల మయముగా వుండే మేఘములు.
Figure
(n), ( s), ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము, ప్రతిమ.he is a plump stout * బలిసినవాడు. a slender * సన్నపాటిమనిషి,పలచనివాడు. a woman of good * ఆకారి, రూపవతి, అవయవసౌష్టవముగలది.a horse of good అందమైన గుర్రము. his father was a man of * వాడితండ్రి ప్రసిద్ధుడు. he is a man of no * వాడు అప్రసిద్ధుడు. what a strange(or droil) * he cuts వాడు యేమి వికారముగా వున్నాడు చూడు. they make a great * in that town వాండ్లు అక్కడ మహాజంభముగా వున్నారు.he cut a bad * in th at business ఆ పనిలో వాడి పేరు పోయినది, అవమానమువచ్చినది. in arithmetic అంకె, లెక్క. that child is not yet in *sవాడు యింకా లెక్కలు చదివే మట్టుకు రాలేదు. he is well versed in *sవాడు లెక్కలో గట్టివాడు. a * (in magic or mathematics) యంత్రము,చక్రము, మండలము, ప్రస్తారము. an astrological * రాశిచక్రము.or pattern (such is drawn before the house doors of Hindus)ముగ్గు. in Rhetoric అలంకారము, చమత్కారము. the * calledcomparison ఉపమాలంకారము. the * called Hyperbole ఉత్ప్రేక్షఅనే అలంకారము.
Penetrative
(adj), ప్రవేశించే, చొచ్చే, దూరే. the air in this place was * ( orpiercing ) యీ గాలి జిల్లుమని సూదులవలె పొడుస్తున్నది.
Buckskin
(n), ( s), మృగచర్మము, కృష్ణాజినము, జింగతోలు. he worebuckskins జింక తోలు చల్లడమునే వేసుకొన్నాడు.
Humane
(adj), అంతఃకరణగల, దయారసముగల, నెనరుగల.
Candidate
(n), ( s), వుమేదువారు, వుద్యోగము కోరేవాడు, అపేక్షించేవాడు. he was a * for the employment ఆ వుద్యోగమును కోరే వాండ్లలో వీడు ఒకడుగా వుండెను. those who are candidates for heaven ముక్తిని ఆపేక్షించేవాండ్లు.
Warlock
(n), ( s), (a Scotch word) a wizard శూన్యగాడు, తోడుబోతు.
To Adapt
(v), ( a), పొసగించుట, సరిపరచుట. he adapted his speech to theirminds వాండ్ల మనస్సుకు తగినట్టు మాట్లాడినాడు.
Jest
(n), ( s), ఎక్కసక్కెము, ఎగతాళి, పరిహాసము. he became a * ఎగతాళికి యేడమైనాడు, పరిహాసానికి ఆస్పదమైనాడు. they make a * of his commands అతని వుత్తరవులు వీండ్లకు ఆట్లాటగా వున్నది. a book of*s ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళికి చేసినాడు, ఆట్లాటకు చేసినాడు. surely you are in * నీవు యెగతాళికి అంటావు, నీవు అట్లాంటకంటావు. I was in * నేను అట్లాటకంటిని.
Siege
(n), ( s), the act of surrounding a fort ముట్టడి. or attempt ప్రయత్నము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Carpeted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Carpeted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Carpeted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Carpeted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Carpeted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close