Telugu Meaning of Satisfactory

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Satisfactory is as below...

Satisfactory : (adj), good, proper, sufficient సమాధానకరమైన, ఒప్పిదమైన, మంచి, తగిన, యుక్తమైన. the boy has made a *progress in readingచిన్నవాడు చదవడములో చక్కగా అభివృద్దిఅయినాడు. this is not a * price ఇది తగిన వెలకాదు. this is not a * answer ఇది తగిన ఉత్తరము కాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Resign
(v), ( a), వదులుకొనుట, మానుకొనుట, విడిచిపెట్టుట, త్యజించుట, అప్పగించుట. he *ed the service ఉద్యోగమును మానుకొన్నాడు చాలించుకొన్నాడు. I *ed the money to him, ఈ రూకలు యికను నాకు వుపయోగము లేదని వాడికి అప్పగించినాను. he *ed his breath or life చచచినాడు. I * myself to the will of God దేవుడి మీద భారము వేసి అన్నీ మానుకొని వున్నాను. he is quite *ed అన్నిటికీ లోబడివున్నాడు, యెది వచ్చినా రానిమ్మని వున్నాడు. she *ed herself to him ఎటు చేసినా నీ భారమని వాడికి లోబడ్డది.
Writ
(past tense of the verb toWrite), ఈ మాట యిప్పుడుచెల్లదు.
Ere-long
(adv), కొంచెము సేపటికి, యింతలో.
Share
(n), ( s), a part భాగము, పాలు, వంతు. they took equal *s చెరిసగముగా పంచుకొన్నారు. It fell to his * ఇది వాడి పాలికి వచ్చనది,యిది వాడి పాలబడ్డది. that which fell to his * భాగలబ్ధమైనది. theyhad a * in doing this ఈ పనిలో వాండ్లూకూడా కలశినారు. I for my * have consented నేనైతే వొప్పినాను. he has had his * వాడిపాలు వాడికి వచ్చినది, అనగా. he has had his * of bad luck వాడు పడవలసినదంతాపడ్డాడు. he has had his * of good luck వాడికి రావలసిన భాగ్యము వచ్చినది. the * of a plough నాగేటికర్ర.
Destined
(adj), ఉద్దేశించబడ్డ, నిర్ణయించిన, నియమించబడ్డ,యేర్పరచబడ్డ.
Rigorous
(adj), క్రూరమైన, కఠినమైన.
Deposition
(n), ( s), వాజ్మూలము తోసివేయడము, తీసివేయడము, నీళ్ల అడుగునదిగిన మష్టు. After the * of the king ఆ రాజును తోసివేసిన తరువాత.
To Forestal
(v), ( a), ముందుమించుకొని మోసపుచ్చుట. I intended to buy thehouse but he *n led me ఆ యింటిని నేను కొనుక్కోవలెనని వుండగా వాడుముందుమించి కొనుక్కొన్నాడు. he has *led you in that discoveryఆ మర్మము నీవు కనుక్కొన్నావు , సరే నీకు ముందే వాడు కనుక్కొని నీకు కరక్కాయ పెట్టినాడు. these merchants *led the market ఆ వర్తకులుఅంగళ్లవాండ్లకు వచ్చే సరుకును ముందుమించి తాము తిప్పుకొన్నారు.he *led the goods ఆ సరుకులు తాను ముందుమించి మళ్లించుకొన్నాడు.ఆ సరుకులను తాను నడమవచ్చి అంటుకొని పోయినాడు.
Fuller
(n), ( s), చాకలవాడు.
To Bow
(v), ( n), వంగుట, వాలుట. he bowed to them వాండ్లకు దండము పెట్టినాడు. I * to your opinion మీయభిప్రాయమునకు లోబడుతాను.
Clayey
(adj), baMkamaMti, regada maMti, jigata ayina, baMkagA vuMde.
Gramatically
(adv), వ్యాకరణ శిక్షితముగా, వ్యాకరణానుసారముగా.
To Flush
(v), ( n), యెర్రబారుట.
To Usurp
(v), ( a), to hold without right ఆక్రమించుకొనుట, అపహరించుట,అన్యాయముగా గుంజుకొనుట. he *ed the kingdom ఆ రాజ్యమును అన్యాయముగాఆక్రమించుకొన్నాడు.
Pomfret
(n), ( s), (or pamflet a sort of turbot) the black sort చందువాయి చేప. the white * మేవ చేప బొచ్చె.
To Encage
(v), ( a), పంజరములో పెట్టుట.
A Whiffler
(n), ( s), a herald, an officer who went beforeprocessions to clear the way by blowing a horn ఒక దుత,అనగా వూరేగింపు పొయ్యేవాండ్లకు ముందర బరాబరి చేస్తూ పొయ్యే కొమ్మువాడు.
Urinal
(n), ( s), a bottle in which urine is kept for inspection పరిక్షచూడడమునకై వుచ్చ పోశి పెట్టే బుడ్డి. but in modern days a place for passingఉచ్చపోశే చోటు, మరుగుపెరడు.
To Reject
(v), ( a), తోసివేసుట, నిరాకరించుట.he * ed my advice నా మాట వినలేదు.the stomach *ed the food ఆహారము కడుపులో యిమడలేదు.
Drained
(adj), వడిసిపోయిన, యినికిపోయిన, వట్టిపోయిన, యెండిపోయిన.Every take was * by the heat యెండకు గుంటలంతా వట్టిపోయినవి. Drake, n. s. మగబాతు. ducks and *s ఆడబాతులు, మగబాతులు.a game కప్పగంతులనే పిల్లకాయల ఆట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Satisfactory is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Satisfactory now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Satisfactory. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Satisfactory is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Satisfactory, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close