Telugu Meaning of Cassarina

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cassarina is as below...

Cassarina : (n), ( s), name of a certain foreign plant ఒక విధమైనపూలచెట్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Infect
(v), ( a), (this governs an accusative in English but a dative in Telugu) అంటించుట, తగిలించుట, సోకించుట. he *ed themwith disease వాడు వాండ్లకు తన రోగమును తగిలించినాడు. this bookhas *ed him with strange opinions ఈ గ్రంథము చేత వాడికి కొన్ని వింత గుణాలు పుట్టివి. they *ed his mind with their follies వాండ్లువెర్రితనము వాడికి పట్టినది. he *ed her with his malice వాడి క్రౌర్యముదానికిన్ని పట్టుబడ్డది, వాడిక్రౌర్యము దానికిన్ని వచ్చినది. his laughing *edus all వాడు నవ్వగానే మాకంతా నవ్వు వచ్చింది.
Hucklebone
(n), ( s), జబ్బ యెముక.
Satirist
(n), ( s), హాస్యకావ్యములు చెప్పేవాడు, దూషించే కవీశ్వరుడు.
To Trump Up
(v), ( a), to support by empty pretence కట్టి విడుచుట. they *edup a story about him వాణ్ని గురించి వొక కథ కట్టి విడిచినారు. a *ed up storyకట్టివిడిచిన కథ, కల్పించిన కథ.
To Make
(v), ( n), పోవుట, వచ్చుట. the tide made at noon మధ్యాహ్నవేళకుపోటు ఆరంభమైనది. they made towards me నాకై వచ్చిరి. they made off towards the hill కొండపై పారిపోయినారు. they made towards me నాకై వచ్చిరి. they made off towards the hill కొండకై పారిపోయినారు. they made back వెనక్కు పోయిరి, వెనక్కు తీసిరి. they made up to him వాడివద్దికి పోయినారు. this *s against him యిది వాడికి విరుద్ధమౌతున్నది. he made across the fields పొలములో అడ్డము తొక్కిపోయినాడు. do not * or meddle నీవు చేయవద్దు చెందవద్దు. she made believe to strike him వాణ్ని కొట్టేటట్టు అభినయించినది. he made believe to be angry కోపముగావున్నట్టు నటించినాడు. that business is all a * believe అది అంతా వట్టిటక్కు.
Tinsel
(n), ( s), కాకి బంగారు. this is mere * ఇది వట్టి పై జంభము. in poetry పిచ్చిఉత్ప్రేక్ష.
Veiled
(adj), concealed, covered, hidden ముసుకు వేయబడ్డ, మరుగుచేయబడ్డ, దాచబడ్డ, కప్పబడ్డ.
Exciting
(adj), ప్రేరేపకమైన, రేచే. Novels are very * శృంగారకావ్యములు, మోహమును కలగచేసేటివి. an * book మోహోద్రేకకరమైన పుస్తకము.
Stretched
(adj), చాచబడ్డ, పరచబడ్డ, విస్తరింప చేయబడ్డ, సాగిన.
Deviation
(n), ( s), తప్పు, భేదము, వ్యత్యాసము, వ్యతిరేకము,ఉల్లంఘనము. this is a deviation from the rule యిది సూత్రమునకుభంగము, వ్యతిరేకము. a * from rectitude న్యాయము తప్పడము, అన్యాయము.* from regimen అపథ్యము. without * వ్యత్యాసము లేకుండా.
To Apologize
(v), ( a), అపరాధక్షమ చేసుకొనుట, సమాధానము చెప్పుట. apologizingfor the freedom I take అపరాధక్షమము.
To Intercept
(v), ( a), అడ్డగించుట, అడ్డపడి కొంచపోవుట. the cloud *ed therays of the sun మేఘము సూర్యకిరణములకు అడ్డమైనది. the robbers *ed the money on its way here ఆ రూకలు యిక్కడికి వస్తూవుండగా నడిదోవలో దొంగలు అడ్డుపడి దోచుకున్నారు. they *ed our letters మాకువచ్చిన జాబులను అడ్డుపడి పెరుక్కున్నారు.
Saponaceous
(adj), resembling సబ్బువంటి.
Drowned
(adj), మునిగిన నీళ్ళలో పడి చచ్చిన. the field is * ఆ పొలము నీళ్ళలో మునిగిపోయినది. her face was * in tears దాని ముఖము కన్నీరు మయముగా వుండినది. * in sorrow వ్యసనాక్రాంతుడైన. his voice was * in the uproarఆ సందడిలో వాని కంఠము వినబడలేదు.
To Perjure Himself
(v), ( a), తప్పు సత్యము చేసుట, అసత్యము చేసుట. he * edhimself తప్పు సత్యము చేసినాడు.
Triton
(n), ( s), a sea god; half man and half fish సగము మనిషి సగము చేపగావుండే సముద్ర దేవత.
To Adonize
( v. ), (n.), సింగారించుకొనుట, సొగసుగాబట్టలుఆభరణాలుతొడుక్కొనుట
Tittle
(n), ( s), పొల్లు, స్వల్పగురుతు, రవంత గురుతు. there was not a * ofevidence సాక్ష్యము రవంతైనా లేదు. he performed it to a * తూచా తప్పకచేసినాడు, అరకొరలేకుండా నెరవేర్చినాడు. In Matt. V. 18. ఏకామాత్రాబిందురేకశ్చ. A+.
To Compress
(v), ( a), అణుచుట, యిముడ్చుట, కుంచించుట, సంగ్రహము చేసుట.he compressed one hundred rules in one chapter నూరు సూత్రములను వొక అధ్యాయములో యిమిడ్చినాడు. he *ed all this story in one verse ఆ కధనంతా వొక శ్లోకములో యిమిడ్చినాడు.
Riding
(n), ( s), going on horseback &c. సవారి పోవడము. Division of a country తుక్కుడి, తాలూకా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cassarina is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cassarina now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cassarina. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cassarina is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cassarina, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close