Telugu Meaning of Cause

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cause is as below...

Cause : (n), ( s), హేతువ, కారణము, నిమిత్తము, వ్యాజము, వివాదము. without * వూరికె, నిర్నిమిత్యము. * and effect కారణకార్యములు. efficient * నిమిత్తకారణము, కర్త, కారకుడు, for some * or other యేదో వొక హేతువచేత, యేదో వొక నిమిత్తము చేత. he pleads 1the * of the poor బీదవాండ్ల నిమిత్తమై మాట్లాడుతాడు. they have made common * with him వాండ్లు వాడి తోటి పాటుగా వున్నారు, వాండ్లు వాడు వొక చెయ్యిగా వున్నారు. I fought your * with the Governor గవనరు వద్దికి పోయి నీ నిమిత్తము చాలా చెప్పినాను. It is due to the * of truth to add that I find my father was mistaken మా తండ్రి తప్పినాడు అది నేను చెప్పరాదు గాని యధార్ధాన్ని పట్టితే నేను చెప్పవలసివున్నది. With devotion worthy of a better * వాడికి వుండే శ్రద్ధ ఘనమైనదే గాని వాడు ఆరంభించిన పని మంచిది కాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cathartick
(adj), విరోచన కారిఅయిన, భేదికరమైన.
Waiter
(n), ( s), an attending servant పనివాడు. a tide * (an officer who watches the lading of goods at the custom house సురుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు. a dumb * బల్ల.
Orphaned
(adj), అనాధగా వుండే, దిక్కుమాలిన, తల్లితండ్రిలేనిఅధీనము తప్పిన. they were left in an * state వాండ్లునిరాధరువుగా వుండిరి.
Evenhanded
(adj), పక్షపాతము లేని.
To Moil
(v), ( n), పాటుపడుట. See To Labour.
March
(n), ( s), or journey ప్రమాణము, కూచి. or grave walk వొయ్యారనడ, హొయలు నడ. a forced * హుటాహుటి ప్రయాణము. the town was then three *es off అప్పుడు ఆ పట్టణము మూడు మజిలీల దూరము వుండినది. or tune ప్రమాణమై పొయ్యేటప్పుడు వూదే రాగము. the dead * వొకడు దండులో వుండి చస్తే వాణ్ని స్మశానానికి తీసుక పొయ్యేటప్పడు వాయించే రాగము. the * of time or the * of events కాలగతి, కార్యవశము. the * of intellect విద్యాభివృద్ధి,జ్ఞానాభివృద్ధి. The Marches or border సరిహద్దు, పొలిమేర.
Champignon
(n), ( s), See Mushroon.
Preposterous
(adj), విపరీతమైన, అసంగతమైన, అకటవికటమైన, పిచ్చి.
Imbracations
(n), ( s), పెంకులవలె వొకటిమీద వొకటి కప్పుకొని వుండడము.
Cosmical
(adj), relating to the world; rising or setting with the sunభూమండల సంబంధమైన, సూర్య సహిత వుదయాస్త ప్రాప్తతారాది ( Droz )
Ante
(particle), పూర్వ,అగ్ర,యిదిలాటి్భాషలోఅవ్యయము
Downhill
(adv), కిందికి. we came * కౌండ దిగినాను. he is going * వాడికిక్షయకాలము వచ్చినది. In his * course వాడికి క్షీణగతిలో. In the* of life వృద్దాప్యములో.
Q
Contraction of queen, Question and *Query రాణి, ప్రశ్న,యీమూడుశబ్దములకుసం, q d. ( or Quod denotat ) "which means" అందుకు అర్థమేమంటే, అనగా. q. e. d. or Quod erat demonstrandum"which remains to be proved" this was the thing asked ఇత్యుత్తరందత్తం, ఏవం సమర్థితం. q.s. or Quantum sufficit కావలసినంత. q. v. or Quodvide దాన్ని చూడు, అనగా ఉదాహరించిన శబ్దమును చూడు అనేది. Sed qu or Sedquoere యిది విచారించతగ్గది, యిది అనుమానము.
Influenza
(n), ( s), విషపడిశము, యీ రోగము అప్పుడప్పుడు ప్రజలకు తగిలిప్రజాక్షయ మౌతున్నది, యిది అంటురోగము.
Sheep
(n), ( s), singular and plural గొర్రె, గొర్రెలు. fifty * యాభై గొర్రెలు. he slew them like * వాండ్లను పశుప్రాయముగా చంపినాడు. he gave them a rupee to buy a * వేటను కొనుమని వొక రూపాయి యిచ్చినాడు.this book is bound in * ఈ పుస్తకమును గొర్రెతోలుతో జిల్దు కట్టివున్నది. in theology, the people పశుప్రాయులైన జనులు. he distinguished betweenthe * and the goats సజ్జనులను దుర్జనులను వేరే వేరే యేర్పరచి నిలిపినాడు.a wolf in *s clothing కపట సన్యాసి. a black * (which properly meansa goat) భ్రష్టుడు, దుష్టుడు, పాపజీవి, పోకిరి. one sickly * infects the flock పదిమందిని వాచెరచడానకు వొక దుష్టుడు చాలును, వొకని దుర్మార్గము అందరికీ ప్రసరిస్తున్నది.
To Discount
(v), ( a), తోసుకునియిచ్చుట, ధరాతుతోసుకుని యిచ్చుట,అనగా హుండి గెడువుకు మునుపే రూకలు చెల్లించే పక్షమందుతరుగు తోసుకుని యిచ్చుట, వట్టము తోసుకుని యిచ్చుట. the merchant*ed the bill వర్తకుడు ఆ హుండికి ధరాతుతోసుకునికడమ రూకలు చెల్లించినాడు.
Defacto
((A latin Word)adv), i.e. infact క్రియతః this Princeis king de jure and the other is king * న్యాయతః యితను రాజుక్రియతః అతను రాజు.
Calamanco
(n), ( s), ఒక తరహా కంబళి.
Poltroonery
(n), ( s), పిరికితనము.
Successful
(adj), జయప్రదమైన, శ్రేయస్కరమైన, అనుకూలమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cause is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cause now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cause. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cause is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cause, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close