(adj), not taught, not instructed అభ్యసించబడని, ఉపదేశించబడని,నేర్పబడని. those who are * in this business యీ పనిలో పనుబడని వాండ్లు. the*, (that is the common folk; ) the ignorant సామాన్యులు, మూఢులు, జడులు.while he was yet * in law వాడికి యింకా ధర్మశాస్త్రాభ్యాసము కాక మునుపేamong Bramins, those who are * are called పశుజనము, or the brutefolk.