Telugu Meaning of Ceremonial

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ceremonial is as below...

Ceremonial : (n), ( s), కర్మము,, ఆచారము, ఉత్సవము. the ceremonials of a marriage peVMdli prayojanamu. the ceremonials of a funeral కర్మంతరములు మొదలైనవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ill-spent
(adj), దుర్వ్యయమైన. his time was * వాడి కాలము వృధాగాపోయినది.
Undirected
(adj), left without direction గురిపెట్టబడని, ఆజ్ఞాపించబడని, పైవిలాసము వేయబడని. an * letter పై విలాసము వ్రాయని జాబు.
Calamitous
(adj), దౌర్భాగ్యమైన, దుఃఖకరమైన, ఆపదైన.
Terms
(n), ( s), or bargain వొడంబడిక. they proposed * సమాధానము మాట్లాడినారు. they are on good * వాండ్లు విహితముగా వున్నారు. they are on bad *విరోధముగా వున్నారు. they are not on speaking * వాండ్లకు మాటలు లేవు. theyare on bad * with us వారికీ మాకు విరోధముగా వున్నది, సరిపడక వున్నది. they areon bad * with one another వాండ్లు వొకరికొకరు సరిపడక వున్నారు. those whoare on bad * with him వాడికి విరోధులైన వాండ్లు, వాడికి సరిపడని వాండ్లు. in plain* he won't come వెయిమాట లేల వాడు రాడు. they came to * సమ్మతిపడ్డారు.they would not come to * తిరగబడ్డారు. at last they came to * తుదకుసమాధానపడ్డారు. I brought them to * వాండ్లు సమాధాన పడేటట్టు చేసినాను. theyreduced him to * వాణ్ని దోవకు తెచ్చినారు.
Prescriptive
(adj), consisting in long usage చిరకాలిక, వాడుకగా నడుస్తూ వుండే, అనాదియైన, స్వతస్సిద్ధమైన, రూఢమైన.
Evident
(adj), స్పష్టమైన, స్పుటమైన, ప్రత్యక్షమైన, తేటైన, విశదమైన. It is * అది స్పష్టమే. self * స్వతస్సిద్ధముగా తెలిసే.
Agreed
(adj), ఇమిడిన, సరిపడిన, పొసగిన, గిట్టిన.
Suspiration
(n), ( s), a sigh పెద్ద వూపిరి, నిట్టూర్పు.
Exotic
(adj), పరదేశ సంబంధమైన, అన్యదేశ సంబందమైన, యిది కొన్ని చెట్లను, కొన్ని శబ్దములను గురించిన మాట. this world is an * యిదిఅన్య దేశ్య శబ్దము.
Sketch
(n), ( s), an outline; a rough draught చిత్రము వ్రాయడములోమొదట వేసుకొనే కట్టు గీత, చిత్తుగా వ్రాసుకొన్న రూపు. he made a *of the hill ఆ కొండను చూచాయగా వ్రాసుకొన్నాడు. he prepared a * ofthe account ఆ లెక్కకు వొక నమునా యేర్పరచినాడు. I will give youa * of the business ఆ వ్యవహారమును సంగ్రహముగా చెప్పుతాను.
Troop, Troops
(n), (s.), a company గుంపు, దళము, సైన్యము. a * of horseగుర్రపు స్తోమము. *s of friends బంధు సమూహము.
Showbread, Or Shewbread
(n), (s.), నైవేద్యము చేసిన అప్పము, ప్రసాదము.
Considering
(adv), (vide Johnson) చూచి, ఆలోచించి, విచారించి. * his youthఅతని బాల్యమును చూస్తే, విచారిస్తే యోచిస్తే.
Diagram
(n), ( s), చక్రము, కోటి, యంత్రము.
Trevet
(n), ( s), anything that standson three legs మూడు కాళ్లు గలముక్కాలుపీట మొదలైనది.
Infallibility
(n), ( s), పొరపాటులేమి, బుద్ధిప్రమాదరాహిత్యము, భ్రమ ప్రమాదరాహిత్యము. the papists attribute * to the pope గురువునకు భ్రమప్రమాదములు లేకుండా వుండేటట్టు వరముకద్దని అంటారు. they talk of his * in sanscrit వాడికి సంసృతమందు పూర్ణ పాండిత్యము కద్ధంటారు.
To Permit
(v), ( a), శలవు యిచ్చుట, ఉత్తరువు యిచ్చుట, అనుజ్ఞ యిచ్చుట. they dugdown the bank and *ted the water to flow కట్టను తవ్వి నీళ్ళనుపోనిచ్చినారు. he *ted me to go నన్ను పోనిచ్చినాడు. I will never * this దీనికినేను యెంత మాత్రము ఆమోదించను. God * ted him, to kill them వాండ్లనుచంపితే చంపనీయని వుండినాడు. why did you * them to do so ? వాండ్లను అట్లాయేల చేయనిస్తివి. * me to say one thing నేను వొకటి చెప్పనియ్యండి. the Hindulaw * s of polygamy. హిందు ధర్మశాస్త్ర పరకారము పెండ్లి మీద పెండ్లిచేసుకోవచ్చును. time does not * me to write any more యింకా వ్రాయడానికిసావకాశము లేదు.if time * s సావకాశము వుంటే.
To Indicate
(v), ( a), చూచుట, అగుపరచిట, తెలియచేయుట, సూచించుట.this * fever ఇది జ్వరమును తెలియచేస్తున్నది.
To Secularize
(v), ( a), to convert form spiritual appropriationsto common use to make wolrdly లౌకికముగా చేసుట.
Trying
( adj.), ఉపద్రవకరమైన, హానికరమైన,తొందరను,కలగచేసే,ఆయాసకరమైన, *circumstances దురవస్థ. a * climate దేహానికి వుపద్రవకరమైన దేశము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ceremonial is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ceremonial now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ceremonial. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ceremonial is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ceremonial, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close