Telugu Meaning of To Secularize

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Secularize is as below...

To Secularize : (v), ( a), to convert form spiritual appropriationsto common use to make wolrdly లౌకికముగా చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Elastic
(adj), springy, playing ఆడే, నటించే, స్థిత స్థాపకమైన, స్థితిస్థాపకగుణముగల, తన గుణమువిడవని, పట్టివిడిచినమండ, సాగదీతి విడిచిన తోలు, వాపుమీదచేసిన నొక్కుమొదలైన వాటివలె యధాస్థితిని పొందే. See in proof. of this Colebr.in Roy.As. Trans. I. p. 111. Indian rubber is * రబ్బరును సాగదీసి విడిచిపెట్టితేయెప్పటివలె మడుచుకొంటున్నది. pillow is * తలగడను అదిమితే పల్లమునుపడి మళ్లీ యెప్పటివలె వుంటుంది. a pen is * పేనాను వంచినా యెప్పటివలెఅవుతున్నది. she danced with * toe అతిలాఘవముగా ఆడినది. an * atmosphereనాతిశీతోష్ణమైన వాయువు. * spirits ఉల్లాసభావము.
To Quiz
(v), ( a), కుచోద్యములు చేసుట, యెకసక్కెము చేసుట, యెగతాళి పట్టించుట. I donot believe him, he is quizzing us అతడు మమ్మున యెగతాళి పట్టిస్తాడుఅతణ్ని నమ్మను. a quizzing glass వొంటి కంటితో చూచే అద్దపు బిళ్ళ.
Little
(n), ( s), కొంచెము, రవంత. give me a * నాకు రవంత యియ్యి. It is a * colderto-day నేడు కొంచెము చలి అధికముగా వున్నది. only a * water రవంతనీళ్లు. she ate it by * and * కొంచెము కొంచెముగా తిన్నది.
To Boarder
(v), ( a), అంచున పెట్టుట. he bordered the pond with stone ఆ గుంటకు రాళ్ళు కట్టినాడు. the cloth was boardered with yellow ఆ గుడ్డకు పసుపు అంచు వేసివుండినది. the dish was bordered with gold ఆ తట్ట యొక్క అంచుకు బంగారు వేసివుండినది.
To Concern
(v), ( a), to relate to సంబంధించుట. to affect with వ్యసనపడుట. It concerns me to hear of this యిది వినగా నాకు చింతగా వున్నది. this does not * you యిది నీకు సంభంధము లేదు, యిది నీకు పని కాదు. he was *ed in the theft ఆ దొంగపనిలో వాడున్ను కలిసినాడు. Be it known to all whom it may * యిది యెవరికి అక్కరో వాండ్లకు తెలియవలసినది. (this concerns every one యిది అందరికిన్ని కావలసినది, అందరికిన్ని అక్కర పట్టినది. he *ed himself in thebusiness ఆ పనికి వాడున్ను పూనుకొన్నాడు. as far as I am *ed there is no difficulty నా వల్ల ఒక తొందర అక్కరలేదు, నా వల్ల అయితే అడ్డి లేదు. It *s him nearly అది వాడికి అతిముఖ్యము, యిదే వాడికి ప్రాణపదము. that does not * me అది నా జోలి కాదు. why should you * yourself in this business దీన్ని యెందుకు యెత్తి నీ తల మీద వేసుకొంటావు. why do you * yourself about his family వాడి సముసారము యొక్క యేడ్పు నీకేమి. this *s the school యిది పళ్లి కూటముతో చేరినది.
To Thumb
(v), ( a), వేలితో పట్టిపట్టి మాపుట. a book spoilt by thunbing చేతితోపట్టిపట్టి చెరిపిన పుస్తకము.
Pea-green
(n), ( s), ( the colour of duck weed ) నీళ్ళ మీది పాచివన్నె.
Troinbands
(n), ( s), the militia కట్టుబడి వాండ్లు.
Inwards
(adv), లోనికి, లోపలికి. they drew it * లోనికి యీడ్చినారు.a door that opens * లోనికి తెరిచే తలుపు.
To Plash
(v), ( n), నీళ్ళను కదిలించి చప్పుడు చేసుట.
Folding
(n), ( s), మడుపు, మడత.
Chuse
See Choose
Refinedly
(adv), నాగరీకముగా ఉపన్యసించి.
Apprentice
(n), ( s), పని నేర్చుకొనే చిన్నవాడు, పనివాడు, అనగా వొడంబడిక వ్రాసి యిచ్చికూడు గుడ్డకు వకడివద్ద వుండి పని నేర్చుకొనేవాడు.
Fussy
(adj), busy, plaguy, తొందరపడే, తొందరపెట్టే, పీకులాట.
Dissenter
(n), ( s), one that disagress from an opinionభిన్నాభిప్రాయము గలవాడు, వొప్పనివాడు. one who refuses the communionof the English church ప్రోటెస్టాంటు మతస్థులలో చచ _వు యంగిలండుమతమును వొప్పనివాడు. they are * s from us మా మతములోనుంచిమిగిలిన విరుద్ధమతస్థులుగా వున్నారు. the Jangamas are *s from thebody of the Hindus జంగములు హిందువుల మతములోనుంచి కలిగినవిరుద్ధమతస్థులు.
Stickler
(n), ( s), he who contends పోరాడేవాడు. a * for rank నీవు గొప్పా నేను గొప్పా అని పోరాడేవాడు.
Gorgeousness
(n), ( s), శోభ, డంభము.
Comforted
(adj), ఓదార్చబడ్డ, వూరడించబడ్డ, ఆదరించబడ్డ. She wept and refused to be * యెంత వోదార్చినా వినకుండా యేడ్చినది.
Compliment
(n), ( s), ఉపచారోక్తి, మృదువచనము, ప్రియోక్తి, ప్రియభాషణము, వందనము, దండము, సలాము, ఆశీర్వచనము. you pay me a * వూరికె తమరు దయచేత శలవు యిస్తారు. with my compliments నా సలాములు చెప్పి. compliments of condolence దుఃఖోపశమనమైన మాటలు, ఉపచారము చెప్పడము. compliments of congratulation శుభవార్తలు. he presented his compliments దండము పెట్టినాడు, సలాము చేసినాడు. these are mere compliments వట్టి ముఖప్రీతి మాటలు. empty compliments శుష్కోపచారములు, ముఖప్రీతిమాటలు. at the beginning of a Hindu letter వక్కణ. We assert that the Hindus have no sense of shame: they return the compliment by saying we have no modesty at all మనము హిందువులకు సిగ్గు లేదంటే మనకే సిగ్గు లేదని అదే మర్యాద చేస్తారు. In compliment to your brother I will not punish you మీ యన్నను చూచి నిన్ను శిక్షించక విడిచిపెట్టినాను. in * to your youth నీ వయస్సు విచారించి, నీ వయస్సును చూచి. in * to your learning నీ విద్య చూచి. by way of * ఉపచారముగా. as a * గౌరవముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Secularize is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Secularize now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Secularize. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Secularize is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Secularize, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close