Telugu Meaning of Chrism

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chrism is as below...

Chrism : (n), ( s), vaka warahA saMskqwa wElamu, xInni roman kAwalikuvAMdlu avasAna kAlamaMxu AyA avayavamulalo carumuwAru.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Well-a-day
(interj), Alas! అకటా, అయ్యో, (ఇది పాత ఇంగ్లీషు.)
Jole
(n), ( s), చంప, మూతి, చేపయొక్క తలకాయ. they were sitting cheek by * with him వాండ్లు వొకడి పక్కను వొకడు కూర్చుండినారు.
Striped
(adj), marked చారలుగల, గీతలు వేయబడ్డ, పట్టెలు వేసిన. the tiger is * with black పులికి నల్లచారలు వుంటవి.
Rotgut
(n), ( s), (Johnson) పేగుతెవులు, అనగా పనికిరాని సారాయి.
Gesture
(n), ( s), చేష్ట. అంగవిక్షేపము, అభినయము, సైగ,సంజ్ఞ. though the child cannot speak by it s *s we understandits wishes ఆ బిడ్డ మాట్లాడలేకపోయినా అదిచేసే సైగల చేతదాన్ని యిచ్ఛ తెలుస్తున్నది.
Nebulous
(adj), మబ్బు వలె వుండే, మేఘమువలె అగుపడే.
To Hop
(v), ( n), (as a bird) దుమికి దుమికి నడుచుట. as a boy వొంటి కాలితోదుమికిదుమికి పోవుట.
Edict
(n), ( s), ప్రకటనకాగితము, చాటింపు, శాసనము , ఆజ్ఞ.
Hiccough, Hiccup,Hickups
(n), (s.), వెక్కిళ్లు, హిక్కా.
Disfiguration
(n), ( s), అనాకారము చేయడము, కురూపముగాచేయడము. his nose was cut off and besides this * ముక్కుకోసి విరూపునిగా చేసినది కాకుండా. cutting downthe trees is a * to the road చెట్లను కొట్టివేసినందున భాటవికారమైపోయినది.
Vociferation
(n), ( s), a violent outcry కేక. అరుపు. పెద్ద గొంతు పెట్టి అరవడము.
Polarization
(n), ( s), కేంద్రాభి ముఖ్యతను కలగ చేయడము, ధ్రువాభి ముఖ్యతనుకలగచేయడము. the iron was rubbed with a magnet to produce *యినుముకు వుత్తరాభి ముఖత్వము రావడానికై కాంతరాయితో రాచబడుతున్నది.
Hinderance
(n), ( s), అడ్డము, అభ్యంతరము, ఆటంకము.
Swivel
(n), ( s), something fixed in another body so as to turnround in it చీలకు తగిలించబడి యెటుబడితే అటు తిరుగుతూ వుండేటిది.a small cannon, which turns on a * మేకకు తగిలించబడి యెటుబడితేఅటు తిరిగే చిన్న ఫిరంగి. a watch key turns upon a * గడియారము తిప్పే చెవి వొక చీల బిగువుమీద యెటుబడితే అటు తిరుగుతున్నది, తిరగటి నడిమి అచ్చును swivel అన వచ్చును. a * seal తిరుగుడు ముద్ర, అనగా వొకచీలతో తగిలించబడి యెటుబడితే అటు తిరిగే ముద్ర.
Morally
(adv), నీతిగా, ధర్మముగా, న్యాయముగా. or entirely మిక్కిలి. or inferentially ఫలితార్థముగా, వూహగా. it is * impossible that he learned the language within ten days వాడు పదిదినములలో ఆ భాషను నేర్చు కొన్నాడన్నిది మిక్కిలి అసాధ్యము. that bramin is * a Musulman వాడు మనసా తురకవాడు, అనగా బయిటికి బ్రాఃమనుడు అంతః తురకవాడు. these two men are * brothers వాండ్లిద్రరు మనసా అన్నదమ్ములు. he has * deserted her దాన్ని మనసా త్యాగము చేసినాడు.
To Whip
(v), ( a), and v. n. to strike with a lash కొట్టుట,కొరడాతో కొట్టుట. to punish శిక్షించుట, దండించుట. he whippedthe letter into his pocket ఆ జాబును లటక్కున తన జేబులోవేసుకొన్నాడు. he whipped off the dog's tail కుక్క తోకనుపుటుక్కున తెంచినాడు. she whipped a sheet off the bed andthrew it over her head మెత్తమీది దుప్పటిని యీడ్చి తలమీదకప్పుకొన్నది. she whipped off her veil ముసుకుని దడీలుమనితీశివేశినది. he whipped out his sword కత్తిని సరాలునదూళినాడు. he whipped the letter out ఆ జాబును లటక్కునబైటయెత్తినాడు. he whipped his sword through my arm ఆ కత్తితో యీ తట్టు దూరి ఆ తట్టు బయిలుదేలటట్టు భుజములో పొడిచినాడు. she whipped up the child and ran off with it చివుక్కున ఆ బిడ్డను యెత్తుకొని పారిపోయినది.
To Grow
(v), ( n), పెరుగుట, యెదుగుట, వృద్ది పొందుట, పయిరౌట.mangoes do not * in England సీమలో మామిడిచెట్లు పయిరుకావు. (with adjectives) he grew angry రేగినాడు. it *s blackనల్లబడుతున్నది. it *s cool చల్లబడుతున్నది. it *s hotకాగుతున్నది. it *s fat బలుస్తున్నది. he grew feel దుర్బలుడైనాడు.he grew thin చిక్కిపోయినాడు. it *s hard గుడుసుపారుతున్నది.గట్టిపడుతున్నది. it grew high పెరిగినది, యెదిగినది. she grew paleదాని ముఖము తెల్లపారినది. her cheeks grew redదానిదవడలు యెర్రబారినవి. (with adverbs) it *s lateప్రొద్దుబోతున్నది. he grew up యెదిగినాడు. after his son grewup అతని కొడుకు పెద్దవాడైన తరువాత. the drops of the baniantree * downwards మర్రివూడలు కిందికి దిగుతవి. he is *ingbetter వాడికి వొళ్లు కుదురు ముఖముగావున్నది. he is *ingworse వాడికి రోగము ప్రబలమౌతున్నది. (with proposition) the ringhas *ing into the flesh ఆ వుంగరము కరుచుకొని పోయినది, కండలోవూడినది.
Strumpetocracy
(n), ( s), లంజల ప్రభుత్వము. This word occurs in (Dodsley's) Chronicle of the kings of England, edit. 1821. p.200 regarding Geo. I. "while we are upon the history of theroyal * of the English court" యింగ్లీషు సంస్తానములో జరిగిన వేశ్యాప్రాజాపత్యమును గురించిన చరిత్రయొక్క ప్రస్తాపమ వచ్చినది గనక.
Wine Bibber
(n), ( s), one who drinks much wine; a great drinkerతాగేవాడు, తాగుబోతు.
To Dun
(v), (a), గోజాడుట. తరువుచేసుట. నక్షత్రతరుపుచేసుట.కక్కసించుట. (తగాదా చేసుట H)


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chrism is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chrism now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chrism. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chrism is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chrism, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83767
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63522
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57782
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39158
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28177

Please like, if you love this website
close