Telugu Meaning of Swivel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Swivel is as below...

Swivel : (n), ( s), something fixed in another body so as to turnround in it చీలకు తగిలించబడి యెటుబడితే అటు తిరుగుతూ వుండేటిది.a small cannon, which turns on a * మేకకు తగిలించబడి యెటుబడితేఅటు తిరిగే చిన్న ఫిరంగి. a watch key turns upon a * గడియారము తిప్పే చెవి వొక చీల బిగువుమీద యెటుబడితే అటు తిరుగుతున్నది, తిరగటి నడిమి అచ్చును swivel అన వచ్చును. a * seal తిరుగుడు ముద్ర, అనగా వొకచీలతో తగిలించబడి యెటుబడితే అటు తిరిగే ముద్ర.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bray
(v), ( n), కూసుట, యిది గాడిదె కూతను గురించిన మాట.
To Sneak
(v), ( n), నక్కుట. he was ashamed and *ed away అతడుశిగ్గుపడి మెల్లిగా అవతలికి పోయినాడు. he *ed into the house ఆ యింట్లోకి దొంగతనముగా జొరబడ్డాడు.
Unlighted
(adj), not shown by lights దీపాలు పెట్టబడని. not set on fireతగలపెట్టబడని, ముట్టించబడని.
Inaugurated
(adj), పట్టముగట్టబడ్డ, పట్టాభిషిక్తుడైన, ప్రవేశ పెట్టబడ్డ.
Proportionable
(adj), తగిన, తగ్గ, సరియైన.
To Physick
(v), ( a), to give medicine బేదికి యిచ్చుట మందు యిచ్చుట. she * edher children బిడ్డలకు బేదికిపోసినది. he * ed himself మందు పుచ్చుకొన్నాడు.
Unclarified
(adj), not purified నిర్మలము చేయబడని. * sugar బాగు చేయబడనిబెల్లము.
Purchase
(n), ( s), the thing bought కొనుక్కొన్న వస్తువు. a boon, a gain లాభము. he clambered over the rocks tothe bird's nests where he made aconsiderable * of eggs and fowls ( Defoe IX.9 . కొండ మీద పక్షి గూళ్ళవద్దికి యెక్కి అక్కడ విస్తారము గుడ్ల నున్ను పక్షులనున్ను లంకించుకొన్నాడు.the money paid యిచ్చిన వెల. of a lever పట్టు. If you seize the sword by the handle, you have a * you can raise it ; but if you seizeit by the point, you have no *, you cannot raise it కత్తిపిడినిపట్టుకుంటే నీకు పట్టు చిక్కును, నీవు దాన్ని యెత్తగలవు, నీవు దాని కొనను పట్టుకుంటే నీకు పట్టు చిక్కదు నీవు దాన్ని యెత్తలేవు.
Chalcedony
(n), ( s), యెర్రనిస్ఫటికము, పుష్యరాగము, కురివిందము, కురింజి.
Flesh
(n), (s), మాంసము, కండ. the tiger prefers human * to any otherపులికి యితర మాంసము కంటే మనిషి యొక్క మాంసము ముఖ్యము. or corpulence పుష్టి. fulness of * కాయ పుష్టి. he fell away in * orhe fell off in * వాడు సన్న నూలు వొడికినాడు, చిక్కిపోయినాడు,శుష్కించిపోయినాడు. he picked up * or he got into * వాడికి వొళ్లుపట్టినది.* and blood could not bear this దీన్ని యెవరు పడుదురు. " the *" (theologically)Rom V.17. సాంసారికము. A+. in jude 8 శరీరము. A+. while they are in the * i.ewhile they live వాండ్లు దేహమును యెత్తి వుండేటప్పుడు. those that are in the *cannot please God ( సాంసారికః A+.) (Rom. 8. 8.) మోహపాశబద్దులు దేవుడిఅనుగ్రహమునకు పాత్రులు కారు. See wilsons Vish P.page 645. he who is one withBramha sees not with the eye of the * , here the original runs thusనమాంస చక్షుషాద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతె బ్రహ్మసాన్నిద్యము కలవానికిజ్ఞానచక్షుస్సేగాని కర్మచక్షుస్సులు లేవు. he is gone the way of all * చనిపోయినాడు.the ills that * is heir to మనుష్యులకు సహజముగా సంభవించే సంకటములు. * in the Sanscrit theological sense రజోగుణము. the desires of the *విషయేచ్చ, అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు. the ties ofthe * ఐహికపాశములు. he is under the bondage of the * పంచేంద్రియబద్దుడైవున్నాడు, మోహబద్దుడై వున్నాడు. while he was in * and blood శరీరియైఉండగా. Fish and fowl are by the Hindus considered to be * (as in 1 corinth XV.39 ) viz. పక్షిమాంసము, మత్స్యమాంసము. but modern English confinesword * to the * of quadrupeds alone , Flesh అనే శబ్దము చేపలను గురించిన్నిపక్షులను గురించిన్ని ప్రయోగించకూడదు. నాలుగు కాళ్ల జంతువులను గురించిమాత్రము కద్దు.
Bayonet
(n), ( s), సనియను, తుపాకి కొనను తగిలించే బాకు.
Noble
(adj), I. Of an ancient and splendid family అనాది ప్రసిధ్ధ వంశస్థుడైన. he is of * blood అతను గొప్ప వంశస్థుడు. 2. Exalted to a rank above commonality గొప్ప దర్జా గల, ఘనులైన. 3. Great, worthy, illustrious: both men and thingsగొప్ప, ఘనమైన, ప్రసిద్ధమైన. a * poet ప్రసిద్ధుడైన కవి. a * steed దొడ్డ గుర్రము. 4. Magnificent, stately గంభీరమైన, దివ్యమైన. a * parade కవాయిత్తు చేసే దివ్యమైన మైదానము. 5. Free, generous, liberal ధారాళము గల, ఉదారియైన. he is a * spirit అతను మహా దాత. 6. Principal ముఖ్యమైన. the heart isone of the * parts of the body హృదయము శరీరము యొక్క ఆయపట్లలో వొకటి. "The Most Noble" (a title) బహాదరు. (H). Noble, n. s. a coin పూర్వకాలపు వొక విధమైన బంగారు నాణ్యము.
Helplessly
(adv), దిక్కు లేక, నిరాదరువుగా, అండలేక.
To Remand
(v), ( a), కడమ విచారణ పిమ్మట చేస్తామని నిలిపిపెట్టుట. the magistrate *ed the prisoner ఆక యిదీని మళ్ళీ విచారిస్తామని నిలిపిపెట్టినాడు.
Disconcerted
(adj), భంగపడ్డ, మొక్కచెడ్డ, కలవరపడ్డ, theirplans were * వారి యుక్తి తప్పినది , చెడిపోయినది.
Wheat
(n), ( s), a species of bread corn గోధుమలు.
Cage
(n), ( s), పంజరము. for beasts బోను. they caught the tiger in a trap and kept him in a * ఆ పులిని బోనులో పట్టి మరి ఒక బోనులో పెట్టి సాకినారు.
Seventy
(adj), డెభ్బై.
Triangular
(adj), త్రికోణముగా వుండే, ముక్కోణముగా వుండే, మోచేతి వంపుగా వుండే.
Raptured
(adj), ఆనందభరితుడైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Swivel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Swivel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Swivel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Swivel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Swivel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close