Telugu Meaning of Helplessly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Helplessly is as below...

Helplessly : (adv), దిక్కు లేక, నిరాదరువుగా, అండలేక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Alack
(interj), అయ్యో, అకటా.
To Drain
(v), ( a), వడియకట్టుట, వడియజేసుట, అలుగుతీసుట,తూముతెరుచుట. he *ed the well ఆ బావిలో నీళ్లంతా వడియచల్లినాడు. he *ed the treasury ఖజానాలో దుడ్డు లేకుండాచేసినాడు. the war *ed their resources ఆ యుద్దముచేతవాండ్లదగ్గెర వుండిన దుడ్డంతా వడిసిపోయనది.
Exhalation
(n), ( s), ఆవిరి, శాకము.
Prophetically
(adv), ఏష్యముగా, నడవబోతున్నదని.
Incomprehensibility
(n), ( s), అగోచరత, దురవగాహత, గ్రహించకూడని, తెలియబడరాని. from the * of his language అతని మాటలు తెలుసుకోకూడనివిగనుక. Incomprehensible, adj. అగోచరమైన, అవగాహముగాని, గ్రహించకూడని, తెలియబడరాని. the cholera is certainly an * disease వాంతి భ్రాంతియిట్టిదని తెలుసుకోకూడని రోగముగా యున్నది.
To Dissolve
(v), ( n), కరిగిపోవుట. the sugar*d బెల్లము నీరైపోయినది. she *d in tears అది యేడ్చినది. he *d in sweat వాడికి చెమట నీళ్లుగా వడిసినది.
To Attack
(v), ( a), పైబడుట, పైబడి కొట్టుట, దూరుట. they attacked me withabuse తిట్టసాగినారు. they attacked his reputation వాన్ని దూషించిననారంభించినారు. If you don't * the snake it will not * you నీవు పాము మీదికిదూరకుంటే అది నీ మీదికి దూరదు. they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు. the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు. whiteants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది. Fever attacked himsuddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది. they attackedthe loaf తినసాగినారు.
Grandilquence, Gandiosity
(n), (s.), జంభపుమాటలు, ఉత్ప్రేక్ష, గోరంతనుకౌండంతగా పెంచి చెప్పడము.
Space
(n), ( s), room ఎడము, స్థలము, అవకాశము. empty * ఆకాశము. the * occupied by this house యీ యిల్లు వుండే స్థలము. in the * of ten miles ఆమడ దూరములో. for a long * of time they remained here వాండ్లిక్కడశానా దినాలు వుండిరి. he tarried for a * కొంచెము సేపు వుండినాడు. he remained there for a * or for a * of time కొంచెము సేపు వుండినాడు. he remained there for the * of an hour గడియ సేపు వుండినాడు.
Freemartin
(n), ( s), మొగదీకాక ఆడదీకాక వుండే ఒకతరహా పశువు.
Ineffectually
(adv), నిష్ప్రయోజకముగా, నిష్పలముగా, పనికి రాకుండా,వ్యర్ధముగా.
Sequestration
(n), ( s), a separation or setting apart ప్రత్యేకముగావుంచడము, వేరే పెట్టడము. the act of seizing ఆక్రమించుకోవడము,జప్తీచేయడము. after the * of ట్హే estate ఆ సొత్తును గుంజుకొన్న తర్వాత, ఆ యాస్తిని జప్తీ చేసుకొన్న తర్వాత.
To Revenge
(v), ( a), పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట. God *dme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు. I will * you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను. he *d himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు. they could not catch him, so they *d themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.he did this to * himself దీన్ని చలమువల్ల చేసినాడు. he was angry with his wife and he *d himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.
Material
(n), ( s), మూలవస్తువు, ప్రధాన ద్రవ్యము, సంభారము. cloth is the * of which paper is made కాకితానికి మూలద్రవ్యము గుడ్డ. *s సామాను సామగ్రీ. he collected some *s for building యిల్లు కట్టడానకై కలపచేర్చినాడు. writing *s (a misapplication of the word) వ్రాయడానికికావలసిన సాధనములు, అనగా కాకితము, యింకి పేనా మొదలైనవి. I have ample * for composing that history ఆ చరిత్ర వ్రాయడానకు అన్ని అంగములుకుదిరి వున్నవి. his death furnished the *s for this poem యీ కావ్యానకు వాడి చావు మూలముగా వున్నది. or cloth (this is an improper sense) గుడ్డ.
Pander
(n), ( s), See Pandar.
Sculpture
(n), ( s), the art of engraving carving, or hewing woodstone, copper, gold, or silver, into images విగ్రహాలు కొయ్యబొమ్మలు, చెక్కేపని. a status బొమ్మ, విగ్రహము, ప్రతిమ. a picture అచ్చువేసిన పటము.
To Intrust
(v), ( a), ఒప్పగించుట, పరముచేసుట, వశముచేసుట.
To Glistern
(v), ( n), మెరుసుట, నిగనిగలాడుట.
To Fabricate
(v), ( a), కట్టుట, పుట్టించుట, కల్పించుట,సృష్టించుట,నిర్మించుట.
To Bestride
(v), ( a), పంగటి కాళ్ళ సందున వుంచుకొనుట. or ride on యెక్కుట. he bestrid the horse గుర్రము మీదికి యెక్కినాడు. In drawing water he bestrid the well యీ కట్టమీద ఒక కాలు ఆ కట్టమీద ఒక కాలు పెట్టుకొనిబావిలో నీళ్ళు చేదినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Helplessly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Helplessly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Helplessly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Helplessly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Helplessly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close