Telugu Meaning of Exhalation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Exhalation is as below...

Exhalation : (n), ( s), ఆవిరి, శాకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Succinct
short; concise; briefసంక్షిపమైన,సంగ్రహమైన
Generation
(n), ( s), act of begetting or producing జన్మించడము.ఉత్పత్తికావడము, వంశము, పురుషానుక్రమము. Centuryor age కాలము, నూరేండ్లు, యుగము. after these *s నాలుగోపురుషాంతరమందు. for seven *s యేడుతరాలకు. the present * orthe children of the present * యిప్పటివాండ్లు, యీ కాలపువాండ్లు. they were wise in their * ఆ కాలానికి వాండ్లు బుద్దిమంతులనిపించుకున్నారు. he did great good in his * అతని కాలములోనిండా పుణ్యము చేసినాడు. from * to * వంశపరంపరగా,పుత్ర, పౌత్ర పారంపర్యముగా, తరతరాలుగా. ( Adam Clarke on Matt. XI. 16.saysthis race ఇట్టి ప్రజ) Here A+. says విద్యమానజవాన్.i.e. people of the present time in Matt. XXIV. 34. it means Thisrace:this people see Faber, Calendar of Prophecy Vol. I. 263.the parts of * యోని, మేఢ్రము. Generetive, adj. ఉత్పాదకశక్తిగల, ఉత్పత్తికారకమైన, కలగచేసే,పుట్టించే, మొలిచేటట్టుచేసే. this rice has lost its * power యీ వడ్ల యొక్కసారము చచ్చినది, అనగా మొలవదు.
Mallet
(n), ( s), కొయ్యగూటము, కౌయ్య సుత్తె.
Infirmity
(n), ( s), అశక్తి, దౌర్భల్యము, నిస్త్రాణ, రోగము, నలి. or bad habitదుర్గుణము. his passionate temper is a great * వాడియందు ముక్కోపితనము వొక చెడ్డ దుర్గుణము, వాడి ముంగోపితనము వొక అవలక్షణము.
By-way
(n), ( s), అడ్డదోవ, మరుగుదారి, దొంగదోవ.
Linstock
(n), ( s), పిరంగులు కాల్చేవత్తి. యిది ప్రాచీనశబ్దము.
To Invite
(v), ( a), పిలుచుట, రమ్మనుట, విందుకు పిలుచుట. they *d me నన్నుపిలిచారు. they *d me to take a share in the business ఆ పనిలోనీవున్నూ కలుస్తావా అని అడిగినారు. or to allure ఆశ కొలుపుట, ఆశపెట్టి ప్రేరేపించుట. she *d him to sit down by her తన దగ్గర కూర్చుంటావా అని అడిగినది. the pleasentness of this story *s us to read further on ఈ కథ యొక్క మాధుర్యము యింకా పైన పైన చదివేటట్టు మాకు ఆశను పుట్టిస్తున్నది.
Alas
(interj), అయ్యో, అకటా, పాపము.
Charinoss
(n), ( s), పోణిమి, పదిలము, కరుతు, భద్రము.
Sweet
(adj), తియ్యని, మధురమైన, రుచియైన, యింపైన. a * semllసువాసన. a * sound మధుర స్వనము. * words తియ్యని మాటలు.her * face దాని నెమ్మొము. her * lip దాని కెమ్మొవి. a * temper సౌజన్యము, శాంతగుణము. revenge is * చలము తీరడము మనసుకువుల్లాసము. the house is not * యీ యిల్లు రోతగా వున్నది. the * andthe bitter together సుఖ దుఃఖములు. how * she looks! దాని ముఖముపాలు కారుతున్నది. my * lord నా బంగారు దొర. he was very * uponher దానిమీద నిండా వ్యామోహముగా వున్నాడు. * water మంచినీళ్ళు. * oil(meaning Olive oil) అలీవా పండ్లనూనె.
Grazier
(n), ( s), పశువులను పెంచి అమ్మేవాడు.
To Cart
(v), ( a), బండి మీద వేసుకొని పోవుట, బండి మీద పెట్టి వూరేగించుట. they * the dirt out the town కుప్పను బండ్ల మీద పట్నం బయటికి తీసుకొనిపోతారు. a carted rogue బండి మీద పెట్టి వూరేగించబడ్డ దొంగ.
Fencing-school
(n), ( s), గరడిశాల,
Camp
(n), ( s), దండుదిగిన స్థలము, శిబిరము. they went out to battle and returned to * యుద్ధమునకు పోయి మళ్లీ శిబిరమునకు వచ్చి చేరిరి. we left our * at sun set అస్తమాన వేళ దండు దిగివుండే స్థలములో నుంచి బయలు దేరినాము. the soldiers pitched their * near the tank గుంట దగ్గెర దండు దిగినది, మొకాము చేసినది.
Inferior
(adj), తక్కువైన, నీచమైన, సామాన్యమైన, క్షుద్రమైన. this cloth is very * ఈసగళాతు మహాజబ్బైనది. he looked up on them as his *s వాండ్లను తనకంటే తక్కువైన వాండ్లను యెంచుకున్నాడు. all the power was in the hands of *s అధికారమంతా నీచుల పరమై పోయినది. Inferiority, n. s. తక్కువ, నీచత, సామాన్యత, హీనత. this provesthier * to him ఇందు చేత వాండ్లు తక్కువైనట్లు తోస్తున్నది.
To Romp
(v), ( n), to play rudely, or boisterously అల్లరిగా ఆడుట, పిల్లకాయలు అల్లరిగా గంతులు వేసుట, మోటు చేష్టలు చేసుట.
Cognizable
(adj), విచారణ చేయడమునకు అర్హమైన, విచారించతగిన. Offences that are not * by the Magistrate మేజస్ట్రేటు వారి అధికారానికి లోబడని తప్పితములు.
Cochin-leg
(n), ( s), యేనుగ కాలు అనే రోగము, పుట్ట కాలు.
Brickmaker
(n), ( s), యిటికలు కోసేవాడు.
Duckmeat
(n), ( s), నీళ్లలో పయిరు అయ్యే ఒక తరహా గడ్డి.ఒక తరహా పాచి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Exhalation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Exhalation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Exhalation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Exhalation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Exhalation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close