Telugu Meaning of Triangular

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Triangular is as below...

Triangular : (adj), త్రికోణముగా వుండే, ముక్కోణముగా వుండే, మోచేతి వంపుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tailor
(n), ( s), కుట్రపువాడు, దర్జీవాడు. to sit * -wise బాసికెపెట్టి కుర్చుండుట,పద్మాసనము వేసుకొని కూర్చుండుట.
To Grudge
(v), ( a), to envy, to be annoyed at అసూయపడుట.పోతుందని యేడ్చుట, సంకోచించుట. I do not * the expenseఆ వ్రయానికి సంకోచించను, ఆ వ్రయానికి నేను యేడవను. he *s them theirvery food వాండ్లు అన్నము తినడము సహితము వాడికి గిట్టలేదు.he *s me my situation నాకు వుద్యోగమైనది వాడికి కడుపు మంట.he would be glade to take the house but he *s the expense ఆ యింటినితీసుకోవడము వాడికి సమాధానమేకాని దుడ్డుపోతున్నదే అని యేడుస్తున్నాడు.why do you * me my happiness ? నా సౌఖ్యమును యెందుకు చూడలేవు.
To Benefit
(v), ( n), ప్రయోజనమౌట, లాభమౌట, హితమౌట.
Elected
(adj), ఏర్పరచబడ్డ, నియమించబడ్డ, బహుమందిచేత యేర్పరచి నియమించబడ్డ.
Straw
(n), ( s), the stalk on which corn grows వూరిపుడక, తృణము.I do not care a * for him వాడు నాకు తృణముతో కూడా సమానుడు కాడు.it is not worth a * అది తృణప్రాయము. a bit of * గడ్డి పరక.millet * చొప్పు, ఒగడు. a heap of * కసువు వామి. the * yardకసువువామివేశే దౌడ్డి. a * hat కసువుతో అల్లిన టోపి. a man of * పేరుకుమనిషిగా వుండే వాడు. his securities are men of * వాడికి పూటబడ్డవాండ్లు వట్టి అప్రయోజకులు. the woman in the * పురిటింటిలో వుండే, స్త్రీ, బాలింతరాలు.
Throbbing
(adj), సళిపే, ఆట్లు పోట్లుగా వుండే. * of the head తలపోట్లు. * of theheart through fear భయము చేత గుండెలు వణకడము.
Bulrush
(n), ( s), జమ్ము జంబు.
To Set
(v), ( n), అస్తమించుట, అస్తమానమవుట, ప్రొద్దుగూకుట. when the star * ఆ నక్షత్రము అస్తమించినప్పుడు. when the curd *s పెరుగు పేరేటప్పుడు. when the fruit *స్ పిందెపట్టేటప్పుడు. when the wind *s form the East తూర్పుగాలి తిరిగినప్పుడు. the rains * in ten days ago పది దినాలకు ముందర వాన పట్టినది. he * off very fast but hesoon slackened his pace బయిలుదేగానే వడిగా నడిచినాడు గాని అవతల నడజబ్బు పడ్డది. he * out in the morning తెల్లవారి బయిలుదేరనాడు.they * to work ఆ పనికి మొదలు బెట్టినారు, ఆరంభించినారు. they * toand fought for an hour ఆరంభించి గడియసేపు దాకా పోట్లాడినారు. there was a set to last night రాత్రి వొక జగడము జరిగినది. he *s up for a poet తాను ఒక కవియని బయిలుదేరినాడు. he * up as a cloth dealer బట్టల వర్తకము చేయనారంభించినాడు. he * up as a doctor వైద్యము చేయడానికి మొదలుపెట్టినాడు. they all set upon him అందరు వాడిమిద పడ్డారు, వాడిమీదకి దూరినారు.
To Retract
(v), ( a), తిప్పుకొనుట. he *ed what he first said వాడు మొదట చెప్పినదాన్ని మళ్లీ తిప్పుకొన్నాడు. I will not * what I said నేను చెప్పిన మాటను తిప్పను.
Psalmody
(n), ( s), సంగీతము, అనగా భక్తి పరమైన సంగీతము.
Splash
(n), ( s), wet or dirt thrown up from a puddle చెదిరినబురదనీళ్ళు మొదలైనవి.
Wheaten
(adj), made of wheat గోధుమ పిండితో చేసిన.
To Deepen
(v), ( a), లోతౌట, హెచ్చుట. at this place the river *sయిక్కడ యేరు లోతుగా వుంటుంది. the darkness now *ed యింతలోచీకటి అధికమైనది. Deeply, adv. మిక్కిలి, మహా. I am * convinced of thisదీన్ని చాలా నమ్మినాను. I am * ashamed నాకు మహా సిగ్గైనది.I was greived మిక్కిలి వ్యాకులముగా వుంటిని.
Unintentional
(adj), not designed అనాలోచితమైన, అప్రయత్నపూర్వకమైన,అబుద్ధిపూర్వకమైన.
Patriarchal
(adj), కృతయుగ సంబంధమైన, పూర్వకాలపు. in * timesకృతయుగమందు his appearance is * వాణ్ని చూస్తే కృతయుగపు మనిషివలెవున్నాడు.
Indubitably
(adv), నిస్సందేహముగా, నిస్సంశయముగా, నిశ్చయముగా, రూఢిగా. To Induce, v.a. to lead ప్రవర్తింప చేసుట, ప్రేరేపించుట, బోధించుట.this *ed me to ask his permission ఇందువల్ల అతణ్ని సెలవు అడగవలసి వచ్చినది. he *ed to pay the money నన్ను ఆ రూకలను చెల్లించేటట్టుచేసినాడు. his example *ed me to submit అతడు లోబడినందున నేనులోబడవలసి వచ్చినది. what *d you to write this letter? ఈ జాబునుమీరు యెందుమీద వ్రాసినారు, ఈ జాబు వ్రాసినందుకు యేమి కారణము.I could not * to him to go వాణ్ని పోయేటట్టు చెయ్యలేను. what could* you to commit this folly ? ఇంత పిచ్చి పనిచేయడానకు నీకేమిపట్టినది, నీకేమి వచ్చినది.
Fluke
(n), ( s), of an anchor వాడ లంగరు యొక్క చేతులు.
Wharfage
(n), ( s), fee or duty for using a wharf రేవు సుంకము,అనగా సరుకులను రేవు మీద తీసుకొనిపోయి యెగుమతి దిగుమతి చేశేటందుకై చెల్లించే రుసుము.
To Hoodwink
(v), ( a), కండ్లకు గంత కట్టుట, మోసము చేసుట, మాయచేసుట.
Compact
(adj), గట్టియైన, సాంద్రమైన, దట్టమైన, తరుచైన. brief సంగ్రహమైన,యిమిడికైన. this house is very * యీ యిల్లు నిండా యిరకటముగా వున్నది. * body గట్టి సొమ్ము, దట్టమైనవస్తు, చిక్కనిది, వూటగలది. he packed the articles in a * form ఆ సరుకులను నిండా యిమిడికగా కట్టినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Triangular is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Triangular now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Triangular. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Triangular is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Triangular, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close