Telugu Meaning of Circumnavigable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Circumnavigable is as below...

Circumnavigable : (adj), vAda mIxa yeVkki nAlYugu watlU pogala. an Island is * vAda mIxa yeVkki praxakRiNamugA pokUdina xIvi. India is not * hiMxuxeSamu vAda mIxa yeVkki praxakRiNamugA rAkUdanixi.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thence
(adv), from that place or time అక్కడినుంచి, అప్పటినుంచి. they went* అక్కడి నుంచి వెళ్ళినారు. for that reason అందువల్ల.
Deficit
(n), ( s), తక్కువ, లోపము, వెలితి.
Vehement
(adj), furious, earnest ప్రచండమైన, ఉగ్రమైన, వేగముగల, సాహసముగల. * anger మహత్తైన కోపము. * heat అత్యుష్ణము.
To Waste
(v), ( a), to diminish; dwindle; destroy, squanderపాడుచేసుట, దురర్వయము చేసుట. he *s his time కాలమును వృథాగా పోగొట్టువాడు.
To Gall
(v), ( a), to rub రాపిడిచేత గాయముచేసుట.the string *ed the paper దారము వొరుసుకున్నందుచేత ఆ కాగితముదోగిపోయినది . a *ed skin దోగిపోయినతోలు. to tease to vexఉపద్రవముచేసుట, యిబ్బంది చేసుట, చీదరపెట్టుట.a *ed sore కొట్టుకొనిపోయిన గాయము, వొరుసుకొనిపోయిన గాయము.he was much *ed at these expressions యీ మాటలు విని వాడుమహా సంకటపడ్డాడు, యిబ్బంది పడ్డాడు.
Weather-cock
(n), ( s), that which shows the direction of thewind, a turning vane on spire గాలిపడగ, గాలి యెటు తిరిగితేఅటు తిరుగుతూ ధ్వజాకారముగా వుండేటిది. a fickle man చపలుడు.
Drawee
(n), ( s), తనపేరట వచ్చిన హుండికి రూకలు చెల్లించేవాడు.
Hook, Huk
(n), (s.), కొక్కి, కొండి, వంకి. a fish * గాలము. a pruning * దోటి. an elephant * అంకుశము. the man was swung with *s through his back (a Hindu rite,) వాడు సిళ్లాడినాడు. the cloak was fastened with *s and eyes ఆ యంగిని తగిలించుకోవడానకు వొక తట్టు కొండిన్ని వొక తట్టు వుంగరములున్ను పెట్టి కుట్టి వుండినది. a reaping * or sickle కొడవలి. a weeding * తొళ్ళిక. a grappling * పాతాళభేది. a boat * పడవను తోయడానకున్ను యీడ్చుకోవడానకున్ను వుపయోగమైన అంకుశమువంటి దోటికర్ర. the boy was in his pot *s and hangers వాడు సున్నాలు చుట్టుతూ వుండినాడు. by * or by crook I will pay it ఏలాగైనా యిచ్చివేస్తాను. these words were printed within *s [ ] ఈ మాటలకుకుండలీకరణము వేసి వుండినది.
Sustenance
(n), ( s), support; maintenance ఆహారము, అన్నపానము, జీవనము,జీవనోపాయము. he allowed them a rupee a day for * వాండ్లకు కూటికి దినానికి వొక రూపాయి యిస్తూ వచ్చినాడు. this trade is their sole * వాండ్లకు జీవనానికి యిదే వృత్తి.
Ne'er OrNever
(adv), యెన్నడూ లేదు, యెక్కడా లేదు.
Prize
(n), ( s), బహుమానము, లాభము, దోపుడు, కొల్ల, చూర. they thought thislawful * యిది తమకు దొరకడము న్యాయమే ననుకొన్నారు. In this lottery thereare ten *s and one hundred blanks యీ లాటరిలో పది గెలుపు చీట్లున్ను నూరువుత్త చీట్లున్ను వున్నవి. the ship brought her *s into port ఆ వాడ తానుజయించిన వాడలను యీ రేవుకు తీసుకొని వచ్చినది. she is a * to him అది వాడికిదొరకడము వొక లాభమే. the tier made the bull his * పులి ఆ యెద్దునులంకించుకొని పోయినది. he made the apple his * ఆ పండును లకించు కొన్నాడు. a * ram ఉత్తమమైన పొట్టేలు, అనగా పొట్టేలు, కోళ్ళు, యెద్దులు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానకై ఫలాని వొక సంతలో తెచ్చే ఉత్తమమైన దానికి యింత బహుమానమని యిస్తారు, అందుకై తెచ్చే వుత్తమమైన వాటికి యీ పేరు చెల్లుతున్నది.the * ring జెట్టివాండ్లు సాముచేసే స్థలము. they took a * ( that is captured a ship ) శత్రువుల వాడను చిక్కించుకొని దోచుకొన్నారు.
Retroversed
(adj), లోనిది బైటికి తిప్పబడ్డ.
Flustred
(adj), తాగినందుచేత ముఖము యెర్రగా వుండే.
To Satisfy
(v), ( a), తృప్తిచేసుట, తుష్టిచేసుట, సంతోషపెట్టుట.the money he received satisfied him ఆ రూకలను తీసుకొనిసంతోషించినాడు. this food did not * his hunger ఈ అన్నముతోవాడి ఆకలి తీరలేదు. I will * you నిన్ను తృప్తి చేస్తాను. all that I could say did not * him నేనెంత చెప్పినా వాడుఒప్పలేదు.
Tomtom
(n), ( s), (an Indian word for a drum) తుడుము, తప్పెట, మేళము.
Sottish
(adj), పిచ్చి, మూర్ఖమైన, మొండియైన, మడ్డియైన.
Tonjon
(n), ( s), a kind of litter borne by men నాలకీ.
Instrumental
(adj), కారణముగా వుండే, సాధకముగా వుండే, సహకారిగా వుండే,(not vocal) * music వాద్యము.
Unbookish
(adj), uneducated చదవని, పుస్తక ముఖ మెరగని.
Thoroughsped
(adj), dexterous తేరిన, పనుపడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Circumnavigable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Circumnavigable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Circumnavigable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Circumnavigable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Circumnavigable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149785
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113013
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101388
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95647
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55816
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40193
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39099

Please like, if you love this website
close