Telugu Meaning of Prize

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prize is as below...

Prize : (n), ( s), బహుమానము, లాభము, దోపుడు, కొల్ల, చూర. they thought thislawful * యిది తమకు దొరకడము న్యాయమే ననుకొన్నారు. In this lottery thereare ten *s and one hundred blanks యీ లాటరిలో పది గెలుపు చీట్లున్ను నూరువుత్త చీట్లున్ను వున్నవి. the ship brought her *s into port ఆ వాడ తానుజయించిన వాడలను యీ రేవుకు తీసుకొని వచ్చినది. she is a * to him అది వాడికిదొరకడము వొక లాభమే. the tier made the bull his * పులియెద్దునులంకించుకొని పోయినది. he made the apple his * ఆ పండును లకించు కొన్నాడు. a * ram ఉత్తమమైన పొట్టేలు, అనగా పొట్టేలు, కోళ్ళు, యెద్దులు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానకై ఫలాని వొక సంతలో తెచ్చే ఉత్తమమైన దానికి యింత బహుమానమని యిస్తారు, అందుకై తెచ్చే వుత్తమమైన వాటికి యీ పేరు చెల్లుతున్నది.the * ring జెట్టివాండ్లు సాముచేసే స్థలము. they took a * ( that is captured a ship ) శత్రువుల వాడను చిక్కించుకొని దోచుకొన్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ghee
(n), ( s), an Indian name for clarifed butter నెయ్యి, ఘృతము.
Decent
(adj), తగిన, యోగ్యమైన, యుక్తమైన, సరమైన. this is very *hand-writing యిది తగుపాటి వ్రాలు. he lived in a * house సాధారణమైనయింట్లో వుండినాడు, అనగా అంత గొప్పకాదు, అంతకొద్ది కాదని భావము.
Effluvium
((n), s. singular) వాసన. See Effluvia.
Ground
(n), ( s), నేల, భూమి. a piece of * స్థలము, చేను, పొలము.he was sitting on the నేల కూర్చుండివుండెను. dry * మెట్టపొలము.we * (See wet land) high * మిట్ట, మిర్రు. low * పల్లము.a way or passage under * సొరంగము. the * of this chintz is red and the flower are yellow ఆ చీటి అసలు యెర్రనిది.దానిమిద పచ్చని పువ్వులువేసి వున్నవి, యెర్రగుడ్డమద పచ్చపువ్వులువేసినచీటి. or reason నిమిత్తము, హేతువు, కారణము, వేసినచీటిఆస్పదము. on the * of friendship స్నేహమును బట్టి. hedisapproves their conduct on every * వాండ్ల నడకను యేవిధానా మెచ్చడు. on this * యీ నిమిత్తముచేత. *s or plain బయిలు,పసిరక బయిలు. or dregs మష్టు గసి. he stood his * very wellవాడు వెనుక తొక్కలేదు. he satnds now on very high * వాడు స్థానబలముగలవాడైవున్నాడు. he went over the * again పునర్విమర్శ చేసినాఢు.he got over the * well వాడికి అభివృద్ది అయినది. that businesshas now fallen to the * ఆ పని యిప్పుడు కిందబడ్డది. he is gaining* every day దినదినాకిరక్కౌంటాడు. he is loosing * dailyనానాటికి క్షీణిస్తాడు. this report gained * యీ సమాచారమేపూర్జితమైనది. See Foreground they kept this mattter in the back *యీ సంగతిని అణచిపెట్టినారు, యీసంగతిని బైటపడనివ్వలేదు. * (a certainmeasure of land used at madras) నివేశనము. It is calledin the Tamil language, Manni మనై. of (60 X 40)=2400 square feet :24 grounds make a cawney = 57600 square feet = 6400 squareyards.
Beatification
(n), ( s), చచ్చిన ఒక మహాత్ముణ్ని దేవతులలో కలపడము . Ten yearsafter his * వాణ్ని దేవుణ్నిగా నియమించుకొన్న పదియేండ్లకు తరువాత.
Alias
(n), ( s), add, రామానుజాచారి alias Emberi mannar, *Bhashyacarlu. These are three aliases of the great reformer of the Vishnava creed.
Vein
(n), ( s), a vessel which returns the blood to the heart నరము, నాడి నెత్తురు నరము. he has royal blood in his *s వాని పెద్దలు రాజులు, అతడు రాజవంశీకుడు. a * of gold బంగారు తవ్వే భూమిలో బంగారువుండే చారిక, చారికె, రేఖ. there was a * of red in the white marble ఆ తెల్ల రాతిలో వొక యెర్ర చార వుండినది tendency or turn of mind ఉల్లాసము. when I saw he was in the * I asked him వాడు ఉల్లాసముగా వుండే సమయము చూచి అడిగినాడు.
Glyster
See Clyster
Previously
(adv), ముందుగా, ముందర, లోగా, లోగడ, అంతకులోగా.
Fledge
(n), (s), బొచ్చు, నూగు.
Soaring
(adj), ఆకాశానికి యెగిరే.
Bacchanal
(n), ( s), తాగుబోతు.
To Quote
(v), ( a), ఉదాహరించుట. In mercantile phrase ధర చెప్పుట, వెలచెప్పుట.
To Clear
(v), ( n), wetapaduta, weruta, welipovuta, wIripovuta. to * out a room KAlicesuta, yemi lekuMdA cesuta. the ship will * out tomorrow repu hasIlu ceVlliMcabadi vAda viduxala avunu. to * up as rain veVlisipovuta.
Favoured
(adj), అనుగ్రహమునకు పాత్రమైన, దయను పొందిన, ఆదరించబడ్డ,ఉత్కృష్టమైన,మంచి. in that * country cholera has never happenedఆదేశము చేసిన భాగ్యమేమోగాని అక్కడ వాంతి భ్రాంతి యెన్నడున్ను లేదు.I was * with your letter తమ జాబు నాకు చేరి , శిరసావహించినాను.the much * spot పుణ్యస్థలము. the merchants and other * classesవర్తకులున్ని యింకా వుండే భాగ్యవంతులున్ను. a hard * man గండుమూతి గలవాడు, బుంగమూతి గలవాడు . ill *s వికారమైన, కురూపియైన.well * అందమైన.
To Rake
(v), ( n), to live profligately పోకిరిగా తిరుగుట, తాగుబోతై ముండలమారిగాతిరుగుట.
Emberweeks
(n), ( s), ఉపవాస దినములు.
To Dissect
(v), ( a), ఛేదించి పరిశోధించుట, తునకలు తునకలుగాకోసుట. or to examine శోధించుట, పరిశీలనచేసుట. they *ed the body ఆ పీనుగను కోసి చూచినారు.
Cohobation
(n), ( s), పునఃపాకము, పునఃపచనము, ఒక ద్రవ్యములో నుంచి తీసిన ధృతిని ఆ పిప్పిలోనే పోసి మళ్లీ కాచడము.
Mackaw
(n), ( s), రామచిలుక పంచవర్ణపు చిలక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prize is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prize now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prize. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prize is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prize, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83311
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79230
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63354
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57520
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39058
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38111
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27890

Please like, if you love this website
close