Telugu Meaning of To Dissect

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dissect is as below...

To Dissect : (v), ( a), ఛేదించి పరిశోధించుట, తునకలు తునకలుగాకోసుట. or to examine శోధించుట, పరిశీలనచేసుట. they *ed the body ఆ పీనుగను కోసి చూచినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Squills
(n), ( s), a plan అడవి తెల్లగడ్డవంటి వొక దినుసు, నక్కనరమువంటిది. or wild onions అడవి తెల్లగడ్డలు. a kind of fish వొకవిధమైన చేప.
Methought
((thepasttenseof`Methinks)), నాకు తోచినది.
Impunity
(n), ( s), నిరుపద్రవము, ప్రాయశ్చిత్తములేమి, బాధకములేమి, శిక్షలేమి.his careleness secured their * వాడి అజాగ్రతవల్ల వాండ్లకు శిక్షలేకపోయినది.he granted them perfect * వాండ్లను మీమనసువచ్చినట్లుచేయండి, మీకుశిక్షలేదన్నాడు. with * నిరుపద్రవముగా, వూరికే, శిక్షలేక. they rob me with * వాండ్లు నన్ను దోచుకొని పుణ్యపుత్రులుగా వుంటారు అనగా దోచుకున్నవాండ్లకు శిక్షలేదను భావము. they handeled snakes with * వాండ్లుపాములను చేబట్టుకొని ఆడిస్తారు వాండ్లకు వొక తొందరలేదు. can you drinkpoison with * ? విషము తాగితే నీకేమిన్నిచేయదా. you can not do with * నీవు దాన్ని చేస్తే నీకు శిక్ష లేకపోదు. you may bathe with * నీవుస్నానము చేస్తే బాధకములేదు. you may do it with * నీవు చేస్తే బాధకము లేదు.
Independent
(n), ( s), (a certain sect) స్వతంత్ర మతసుడు, యిది క్రిష్టియన్మతములో వొక భేదము.
Pestilence
(n), ( s), అంటితే అంటు కొనే రోగము, మారి, తెవులు, ధూము, చీడ, పీడ.
To Over-bear
(v), ( a), కిందికి పడతోసుట.
Virulence
(n), ( s), malignity, a wicked temper వైషమ్యము, ద్వేషము, విరోధము.
Lightning
(n), ( s), మెరుపు. or mitigation abatement ఉపశాంతి, శాంతి.
Milk
(n), ( s), పాలు, క్షీరము. a curdled * పెరుగు, దధి. sour * మజ్జిగ. of plants చెట్టు యొక్క పాలు. cocount * టెంకాయనీళ్ళు. * and dairy produce in general పాడి. a cow in * పాడి ఆవు. milk-warm వెచ్చని. a * and water poem జబ్బు కావ్యము, పనికిమాలిన కావ్యము. the * of human kindness దయారసము. a * fever బాలింతజ్వరము.
To Uncover
(v), ( n), to take off his hat తల మీది టోపిని చేత తీసుకొనుట. they *ed to him ఆయనను చూచి టోపిని చేతికి తీసుకొని మర్యాద చేసినారు.
Impalpable
(adj), నున్ననైన, ముట్టితేతెలియని, స్పర్శచేతతెలియని. an * powder నున్ననిపొడి.
Patriarchal
(adj), కృతయుగ సంబంధమైన, పూర్వకాలపు. in * timesకృతయుగమందు his appearance is * వాణ్ని చూస్తే కృతయుగపు మనిషివలెవున్నాడు.
Frivolous
(adj), అల్పమైన, తుచ్చమైన, పనికిమాలిన, నిష్ప్రయోజనమైన.
Thinly
(adv), పలచగా మట్టుగా, విరళముగా. he is * clad వాడు నిండా బట్టలుతొడగడు. the country is but * peopled ఆ దేశములో జనము తక్కువ. the churchwas * attended గుడికి నిండా జనము రాలేదు.
Diffusively
(adv), వ్యాపకముగా, విస్తరముగా, బాహుళ్యముగా.
To Encase
(v), ( a), పొదుగుట, లోగావుంచుట. the pod *s the seeds విత్తులను కాయ కప్పుకొని వుంటున్నది.
Unrepentant, Unrepenting
(adj), not penitent పశ్చాత్తాపపడని, యింత పాపముచేస్తిమే అని దుఃఖించని.
Levy
(n), ( s), పట్టడము, వెట్టికి పట్టడము, వసూలు చేయడము. the levies they raised,took twenty men from our village వాండ్లు మనుష్యులను పట్టడములో మావూళ్ళో యిరువై మందిని పట్టుకొని పోయినారు. the levies they raised ruined them ఆ రూకలనువసూలు చేయడముచేత వాండ్లు చెడిపోయినారు.
Sending
(n), ( s), అంపకము, అంపడము, పంపడము.,
Manner
(n), ( s), రీతి, తెరగు, విధము, మార్గము. in any * యేరీతినైనా,యెట్లాగైనా. in that * అట్లా అలాగున, ఆ రీతిగా, ఆ విధముగా. after what* యెలాగున, యెట్లా. according to the usual * వాడికె చొప్పున. he was taken in the * చెయ్యిపట్టుగా పట్టుకోపడ్డాడు. in the plural మర్యాద, మన్నన, సన్మానము, నడక, స్వభావము, గుణము. good *s మర్యాద,సన్మానము. bad *s అమర్యాద. she has her mother's *s తల్లినడితే దానికి వచ్చినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dissect is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dissect now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dissect. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dissect is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dissect, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127682
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101163
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84885
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84677
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50542
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36096
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close