Telugu Meaning of Commanding

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Commanding is as below...

Commanding : (adj), or grand, Noble ఘనమైన శ్రేష్ఠమైన, దివ్యమైన. She has a * figure అది గంభీరమైనది. a * hill ఉన్నతమైన పర్వతము. the * officer కుముందాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Match
(v), ( n), యీడుపడుట, సరిపడుట, తగివుండుట. these tables* very well యీ జల్లలు జతగా వున్నవి. or to be married పెండ్లి యౌట. birds * in spring వసంతకాలములో పోతూ పెంటీ కలుస్తవి.
Abstemiousness
(n), ( s), మిత భోజిత్వము. he shewed great * వాడు మహామితభోజనము చేసినాడు.
Hardly
(adv), కఠినముగా, కష్టముగా. they dealt * with him వాడి యెడలక్రౌర్యమును చేసినారు. you should not judge so * of him నీవు అంతపట్టివిచారించరాదు. (or scarcely ; as,) this is * sufficient యిది చాలీచాలక వున్నది. it was then * morning అప్పట్లో తెల్లవారీ తెల్లవారక వుండినది. they will * submit to this యిందుకు వాండ్లు లోబడడము కష్టము. I had * arrived when he died నేను వస్తిని వాడు చచ్చినాడు. this is * just యిది యేమి న్యాయము, యిది న్యాయమనరాదు. he * knows any English వాడికి యింగ్లీషు తెలుసుననరాదు. thereis * any water in it అందులో నీళ్లు మట్టుగా వున్నది. I had * got the moneywhen he seized it నా చేతికి వచ్చీ రాక మునుపే ఆ రూకలను పెరుక్కొన్నాడు. I can * see నాకు బాగా అగుపడలేదు. I can * describe it నేను దాన్ని యెట్లా వివరింతును. I can * say నేను చెప్పడము కష్టము. they are * friends గిట్టీగిట్టక వున్నారు. I am * well నాకు వొళ్లు కుదిరీకుదరక వున్నది. there was * a cupful గిన్నెడు నీమీనీ మాలుగా వుండెను. it is * possible to do this యిది చేయడము బహుదుస్తరము.
Deccan
(n), ( s), the name of a country ఢక్కణ దేశము, అనగాపునహా దేశము.
Definable
(adj), నిర్ణయించతగ్గ, వివరించతగ్గ, తెలియబడే,స్పష్టమైన. this disease is not * యీ రోగము యిట్టిదనితెలియలేదు. this has no * shape దీని ఆకారము యిట్టిదని చెప్పేటందుకు వల్ల కాదు.
Rower
(n), ( s), పడవను తెడ్డుతో తోసేవాడు.
Cautiousness
(n), ( s), పదిలము, జాగ్రత, యెచ్చరిక.
Goldfinder
(n), ( s), పాకివాడు, పాయాఖానా వాడు.
Mandible
(n), ( s), దవడ.
To Shampoo
(v), ( a), an Indian word meaning to rub the limbs (toclap is the word in old English) కాళ్లుపిసుకుట, వొళ్లుపట్టుట.
Seed-lac
(n), ( s), లక్క బియ్యము.
Crepitation
(n), ( s), (in burning) పటపట, చిటచిట.
Shipwrecked
(adj), వాడముణిగిన, నష్టమైన, చెడ్డ. a * man ముణిగినవాడు.సర్వవ్యాపారము కోలు పుచ్చుకొన్నవాడు.
Sigit
(n), ( s), a seal ముద్ర, ఇది మంత్రశాస్త్రములో వచ్చే వాక్యము.
Comptroller
(n), ( s), See Controller.
Key
(n), ( s), తాళంచెవి, బీగంచెవి. (meant for చావి. Bengali, from Portugueze chave.) a false * మారుతాళము. or peg of a violin &c. బిరడ, అనగా వీణె యొక్క బిరడ. She spoke in a loud * (or tone) అది బిగ్గర మాట్లాడినది. She spoke in a low * హీనస్వరముగా మాట్లాడినది. in music స్వరము. false * అపస్వరము. a * to a puzzle కట్టుకథను విచ్చడానకై వుండే సాధనము, కీలకము బిస, వివరణము. a wharf for goods వాడ మీది సామానులు దించడానకై కట్టివుండే రేవు. we took this village which was the * of theirposition వారి దేశమునకు ఆయపట్టుగా వుండే వూరిని పట్టుకొన్నాము. this village is the * of the river ఈ వూరు స్వాధీనమైతే ఆ యేరు స్వాధీనమైనట్టే.
Adventure
(n), ( s), దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
Posset
(n), ( s), మసాలా వేసి వైనుతో పేర బెట్టినపాలు, దీన్ని బాలింతరాలికిన్ని దాన్ని చూడ వచ్చిన వాండ్లకున్ను యిస్తారు.
To Right
(v), ( a), to restore a ship to her upright position వొక వాడ మళ్లీ యథాస్థితిని కుదురుగా నిలుచుట. the ship *ed herself or the ship *ed వొరిగిన వాడ మళ్లీ యెప్పటివలె సరిగ్గా నిలిచినది. he is *ed వాడు న్యాయమును పొందినాడు.
Mannerist
(n), ( s), అలవాటు గలవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Commanding is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Commanding now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Commanding. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Commanding is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Commanding, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close