Telugu Meaning of Key

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Key is as below...

Key : (n), ( s), తాళంచెవి, బీగంచెవి. (meant for చావి. Bengali, from Portugueze chave.) a false * మారుతాళము. or peg of a violin &c. బిరడ, అనగా వీణె యొక్క బిరడ. She spoke in a loud * (or tone) అది బిగ్గర మాట్లాడినది. She spoke in a low * హీనస్వరముగా మాట్లాడినది. in music స్వరము. false * అపస్వరము. a * to a puzzle కట్టుకథను విచ్చడానకై వుండే సాధనము, కీలకము బిస, వివరణము. a wharf for goods వాడ మీది సామానులు దించడానకై కట్టివుండే రేవు. we took this village which was the * of theirposition వారి దేశమునకు ఆయపట్టుగా వుండే వూరిని పట్టుకొన్నాము. this village is the * of the river ఈ వూరు స్వాధీనమైతేయేరు స్వాధీనమైనట్టే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Attired
(adj), అలంకరింపబడ్డ, తొడుక్కొన్న.
Infantile
(adj), పసి, బాల్యమైన. * conduct పసినడక, పిచ్చితనము,బాల్యచేష్ట.
Milking
(n), ( s), పాలు పితకడము, పిండడము.
Segment
(n), ( s), a portion ఖండము, అంశము, భాగము. a * of a circleమండలములో ఒక అంశము. the half moon is called a * of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము. the moon in the first quartershows only a * of the circle : on the third day of the moon we only see a * of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది. these books are read by a small * of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.
Tricksy
(adj), చమత్కారియైన.
Generalization
(n), ( s), the act of reducing to a genus (French)ఏర్పరచడము, క్రమపరచడము, అనగా వర్గాలుగా యేర్పరచడము.
Slopingly
(adv), ఏటవాలుగా, ఆదోకపాటుగా.
Absolutely
(adv), బొత్తిగా, శుద్దముగా, నిరంకుశముగా, అవశ్యముగా. this is * falseయిది బొత్తిగా అబద్ధము. he ruled * నిరంకుశ ప్రభుత్వము చేసినాడు.
To Strum
(v), ( a), వీణె మీటుట, యిది నీచశబ్దము.
Boastful
(adj), జంభాలునరికే, బడాయికొట్టే.
Chilly
(n), ( s), or Capsicum, మిరపకాయ a small burning hot * or called bird's eye * సూది మిరపకాయ, కొండ మిరపకాయ, గోలకొండ మిరపకాయ.
Rigadoon
(n), ( s), a kind of brisk dance తాండవము, నాట్యము.
Hermit
(n), ( s), ఋషి, ముని, సన్యాసి, వైరాగి, పరమేకాంతి. one gifted withsupernatural powers సిద్ధుడు. he leads a * life అ వాడు యేకాంతశీలుడు.
To Dismast
(v), ( a), స్తంభరహితము చేసుట, స్తంభములను కొట్టి పాడుచేసుట.they *ed the vessel వాడ స్తంభములను దించివేసినాడు. the strom*ed the vessel గాలివాన చేత ఆ వాడ స్థంభములు విరిగి పాడైనవి.
Whale
(n), ( s), the largest of all marine animals పొప్పరమీను,తాడిమీను, అన్నిటికీ పెద్దదిగా వుండే సముద్రపు చేప. a whalingvoyage బ్రహ్మాండమైన చేపలను పట్టబోవడము. whatlebone తాపిమీనుయెముక, పొప్పరమీను యెముక. (ఇది బెత్తమువలె వంగుతున్నది.) one * will produce ten casks of oil ఇటువంటి వొక చేప కొవ్వును కాస్తే పది పీపాయీల నూనె అవుతన్నది. a tub thrown to the * పేద్దపులివలె పైకి దూరే బ్రహ్మాండమైన చేపను అవతలికి మళ్ళించడమునకై విశిరివేసే తొట్టి.
Sordidly
(adv), నీచత్వముగా, క్షుద్రత్వముగా, దిక్కుమాలిన రీతిగా.
Uprightly
(adv), justly, honeslty, equitably న్యాయముగా, నీతిగా, సరీగా.
Aid-de-camp
(n), ( s), యేడీ కేంపు, అనగా Governor, Commander-in-Chief వీర్ల యొక్క హస్తకుడు, యీ వుద్యోగములో తమ స్నేహితులు లేక, బంధువులుయొక్క కొమాళ్ళను పెట్టుకొంటారు, నిజానుచరుడనవచ్చును.
To Drop
(v), ( n), పడుట, జారుట, వాలుట, రాలుట. to trickle కారుట,స్రవించుట, దిగుట. from something that *ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. his teeth *ped out వాడి పండ్లు వూడిపోయినవి. It *ped topieces అది తునకలైపోయినది. he answered this question and the matter *ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. with these words the matter *ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. to * asleep నిద్రబట్టుట. I am *ping asleep నాకు కూరుకు వస్తున్నది. he *ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. he is just *ping off కునుకుపాట్లుగా వున్నాడు. the fruit *ped off the tree. ఆ చెట్లో నుంచి పండు రాలినది.
Packet
(n), ( s), కట్ట, మూట. postship తపాలువాడ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Key is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Key now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Key. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Key is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Key, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103840
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89121
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70025
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31696

Please like, if you love this website
close