Telugu Meaning of Connection

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Connection is as below...

Connection : (n), ( s), సంబంధము, బంధుత్వము, సంధి, పొందిన, యిమిడిక, నిమిత్తము, బంధువుడు. grammatical * అన్వయము. or thread of a story కధాసరణి, కధాక్రమము, ప్రకరణము. the * of ideas ఉద్భోధకము. distant *s or cousins దాయాదులు. what * is he of your's ? వాడు మీకేమి అవుతాడు వాడికి మీకేమి బంధుత్వము. *s by blood జ్ఞాతులు, బంధువులు. she is a * of mine ఆమెకు నాకు బంధుత్వము కలదు. criminal * వ్యభిచారము,రంకు. carnal * సంభోగము. he had * with her వాడు దానితో పోయినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thirsty
(adj), దప్పికగొన్న, దాహమెత్తిన. I am * నాకు దాహముగా వున్నది.
Grove
(n), ( s), తోపు, వనము. a tamarind * చింత తోపు.
Deviation
(n), ( s), తప్పు, భేదము, వ్యత్యాసము, వ్యతిరేకము,ఉల్లంఘనము. this is a deviation from the rule యిది సూత్రమునకుభంగము, వ్యతిరేకము. a * from rectitude న్యాయము తప్పడము, అన్యాయము.* from regimen అపథ్యము. without * వ్యత్యాసము లేకుండా.
To Mutilate
(v), ( a), అంగమును చేదించుట, భిన్నము చేసుట, వూనము చేసుట. he *ed the account ఆ లెక్కలో కొంత కోసి కొంత విడిచి పెట్టినాడు.
Irrepressible
(adj), అణగని, అణచగూడని, నిలపగూడని. * drowsinessపోగొట్టు గూడని తూగు.
To Burrow
(v), ( n), వాసము చేయడమునకై, బౌక్కచేసుట, కలుగుచేసుట,యిది యెలుకలు, పందికొక్కులు, చెవుల పిల్లులు మొదలైన వాటినిగురించి మాట. crahs * in banks యెండ్ర కాయలు గని మలలోబొక్కలు చేసుకొని వుంటవి.
Dicopmfiture
(n), ( s), వోటమి, అపజయము, పరాభవము.
Falchion
(n), ( s), short crooked sword వొక తరహా ఖడ్గము, యిది కావ్యములో వచ్చేమాట.
Unprincipled
(adj), destitute of virtue నీతి నిర్ణయము లేని, దుర్నీతుడైన,అన్యాయీకుడైన. an * act దుర్మార్గము. an * man అన్యాయీకుడు.
Occiput
(n), ( s), పెడ తల, తల యొక్క వెనకటి భాగము.
To Administer
(v), ( a), యిచ్చుట, చెల్లించుట, జరిగించుట. he administered thegovernment ప్రభుత్వమును చెల్లించినాడు. to * an oath ప్రమాణము చేయించుట.they administered punishment శిక్షచేసినారు. to * medicine మందు యిచ్చుట.to * consolation వోదార్చుట. to * justice న్యాయమును నడిపించుట. headministered to the estate చచ్చినవాని ఆస్తిని గురించి అతను విచారించుకొన్నాడు.
To Post
(v), ( n), తపాలు పెట్టుకొని హుటాహుటిగా ప్రయాణము పోవుట. or run వడిగాపరుగెత్తిపోవుట. do you go slowly or do you * ? మెల్లిగా పోతావా తపాలు పెట్టుకొని పోతావా.
Fidelity.
( n.), ( s.), భక్తి, శ్రద్ధ,విశ్వాసము,ప్రామాణికత్వము,యాధార్ధ్యము, conjugal * పాతివ్రత్యము. I am certain of the * of this translationయీ భాషాంతరము సరిగ్గా వున్నట్టు నాకు రూఢీగా వున్నది . I doubt the * of thisrendering దానికి యిది అర్ధము కాదని నాకు తోస్తున్నది. Dz. says విశ్వస్తత,ప్రభుభక్తి, సారళ్యము, యాధార్థికత.
Conge
(n), ( s), (a French word) a bow దండము, సలాము. or leave శలవుఅనుజ్ఞ, ఉత్తరవు. I gave him his * శలవు యిచ్చినాను తోసివేసినాను.
Wonderstruk
(adj), stupified ఆశ్చర్యపడ్డ, మానుపడ్డ, వితాకుపడ్డ.
Firmness
(n), ( s), గట్టి, దార్ఢ్యము, నిశ్చయము, నిలకడ, స్థిరత, పట్టు.
Tobacconist
(n), ( s), పొగాకు, పొడి, చుట్టలు మొదలైనవి అమ్మేవాడు.
Monster
(n), ( s), బ్రహ్మాండమైనది, విపరీతమైనది, వికృతాకారమైనది, క్రూర జంతువు. villain, wretch దుర్మార్గుడు. that elephant is a * అది బ్రహ్మాండమైన యేనుగ. what a * of a goat! యెంత బ్రహ్మాండమైన మేకపోతు! the *s of the deep సముద్రములో వుండే క్రూర జంతువులు. the * howitzer బ్రహ్మాండమైన ఫిరంగి, అఘోరమైన ఫిరంగి. the child is a * ఆ బిడ్డ బ్రహ్మాండమైనది, వికృతాకరము గలది, వికారమైనది, అనగా రెండు తలలు కోరలు మొదలైన అవయవములుగలది. a * balloon బ్రహ్మాండమైన గుమ్మటము. one who ill-treats అ woman రాక్షసుడు, దానవుడు. or stabber of a woamn హఠాత్తున స్త్రీలను పొడిచే వాడు. that * killed her child ఆ ఘాతకి తన బిడ్డను చంపినది. a * meeting బ్రహ్మాండమైన సభ, నిండా గొప్పగుంపు, పెద్దకూటము.
Rixdollar
(n), ( s), ఒక విధమైన వరహా, యిది ముక్కాలు రూపాయికి మారుతున్నది.
Scrape
(n), ( s), a sound of rubbing రాచేచప్పుడు. troyble perplexityతొందర, ఇబ్బంది, పీకులాట. If you డో this you will get into a * with your master నీవు ఇట్లా చేస్తే నీ యజమానుడి వద్ద నీకు తొందర వచ్చును.he brought me into a * నాకు తొందర తెచ్చి పెట్టినాడు. how did youget into this * ? నీవు ఈ పీకులాటను ఎట్లాతెచ్చుకున్నావు. he made a bowand a * వంగి దండములు పెట్టి కాలిచెప్పును కొంచెము వెనక్కు రాచినాడు.జాతివాండ్లలో సామాన్యులు ఇట్లాచేస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Connection is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Connection now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Connection. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Connection is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Connection, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close