Telugu Meaning of Consequence

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Consequence is as below...

Consequence : (n), ( s), or effect ఫలము, ఫలితార్థము, పర్యవసానము. this is a * of what you say నీవు చెప్పినదానికి యిదే ఫలము. or inference అనుమానము. there is no knowing what will be the * of this యిందువల్ల యేమి సంభవించపోతుందో తెలియలేదు. drink this medicine; you need not fear the consequences యీ మందు పుచ్చుకో యేమి చేసునో అని భయపడవద్దు. this is the * of your bathing యిది నీవు స్నానము చేసినందుకు కలిగిన ఫలము, యిది నీవు స్నానము చేసినందున వచ్చినది. you will see the * యేమి కాపోతుందో చూడు. being blind to the *s యిఖను సంభవించపొయ్యేది యెరగక, రాపొయ్యేది తెలియక. in * or in * of this యిందు వల్ల. in * of his coming here అతను యిక్కడికి వచ్చినందున. in * of his not coming అతను రానందున. or Importance గౌరవము, ఘనత. this is of great * or this is of the utmost * యిది అతి ముఖ్యము. of no * స్వల్పమైన. this is of no * యిది అతిశయము కాదు, యిది ఒక గొప్ప కాదు. of what * is it? అది ఒక గొప్పా అది ఒక అతిశయమా. a man of * ఘనుడు. a man of no * అల్పుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Slash
(adj), నరకబడ్డ, ఛేదితమైన. * breeches లోగా వొక వన్నెగుడ్డపైన మరివొక వన్నె గడ్డ జమిలిగా కుట్టి పై గుడ్డను నిడుదలు నిడుదలగాకత్తిరించి అంచులు కుట్టినందున యెర్రమన్ను సున్నపు పట్టెలు వేశినట్టుకనుపడే యిజారు.
Groundwork
(n), ( s), ఆధారము, ఆస్తి, భారము, పునాది.
Tatler
(n), ( s), one who talks వదిరేవాడు, పేలేవాడు.
Glare
(n), ( s), overpowering lustre కండ్లు మిరిమిట్లుకొనేటట్టు చేసే కాంతి.కండ్లుచెదిరే జ్యోతి.there is much * to-day నేడు యెండ కండ్లుచూడకూడలేదు. I shut the window to keep out the * అధిక వెలుతురులేకుండా వుండడమునకై ఆ కిటికీని మూసినాను. the * blinds meయెండకు కండ్లు చెదురుతున్నవి.
To Reap
(v), ( a), కోతకోసుట. or to obtain పొందుట, అనుభవించుట. if you willstudy six months you will * the effects ఆరు నెలలు చదివితే దాని ఫలము నీకుకలుగును. the benefit he * ed from this ఇందువల్ల వానికి కలిగిన ఫలము. a *edfield కోతకోసిన పొలము.
Battledore
(n), ( s), చెండుతట్టేకర్ర, అనగా అతిరస పలకవలె కొనను బటువుగా తోలుకట్టివుండేకర్ర.
Costiveness
(n), ( s), మలబద్ధము, బద్ధగోష్టి.
Badness
(n), ( s), చెరుపు, చెడ్డతనము, దుష్టతనము. from the *of the writing ఆ వ్రాలు బాగావుండనందున. from the *of the wether మబ్బు మందారము చినుకుచిత్తడిగా వున్నందున.
To Wend
(v), ( n), to go వెళ్ళుట, పోవుట, ఇది కావ్యశబ్దము. as he was wending along వాడు పోతూ వుండగా.
Starggling
(adj), scattered చెదిరినట్టుగావుండే a few * dropsof rain కొన్ని పొడిచినుకులు. a few * branches of the treeయిటూ అటూ పొయ్యే కొన్ని కొమ్మలు. a large * shrub వెలితిగ‍ండేపెద్దపొద.
Unslaked
(adj), unquenched అణగని. * thirst తీరని దాహము.
Chastized
(adj), శిక్షించబడ్డ, దండించబడ్డ. a * spirit దీన భావము, శమము, దమము. a man of * spirit శమదమములు గలవాడు. a * style సరళమైన పాకము.
Defamation
(n), ( s), అపఖ్యాతి, అపవాదము అపనింద.
To Eat
(v), ( a), తినుట, భోజనంచేసుట, భక్షించుట,మేసుట. to * soup, honey, or milkతాగుట, యీమూటిని బహుశా గరిటెతో పుచ్చుకొనే విషయమందు eat అని ప్రయోగిస్తారు.they * milk గరిటెతో పాలు తాగుతారు, తీసుకొంటారు. he was forced to * his ownwords తాను చెప్ఫినది వెర్రికూత లని తానే వొప్పుకోవలసి వచ్చినది.
Climacteric
(n), ( s), విశేషదశ, విపరీత దశ, అనగా మనిషి యొక్క ఆయుస్సులో వచ్చే ఆ యాగండ సంవత్సరము. he has past his grand * వాడికి వృద్ధాప్యము వచ్చినది. when he reached his grand * వాడికి యెనభై ఒక సంవత్సరమైన తరువాత, వాడికి షష్టిపూర్తి అయిన తరువాత.
Impenitent
(adj), అనుతాపములేని, పాపముచేసినామన్న తలంపు లేని.
To Foment
(v), (a), వొత్తడము వేసుట. కాపడము వేసుట. they *ed the woundwith warm water ఆ పుంటికి వేడినీళ్లు కాపడమిచ్చినారు. he *ed a quarrelకలహము పెట్టినాడు, పుల్లలు బెట్టినాడు, యెత్తివిడిచినాడు.
Unsolven
(adj), not explained వివరించబడని, తీరని, పరిష్కరించబడని.
Hatchet
(n), ( s), చిన్న గొడ్డలి, చెయిగొడ్డలి.
Papistical
(adj), రోమన్ కేతలిక్కు మతసంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Consequence is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Consequence now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Consequence. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Consequence is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Consequence, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close