Telugu Meaning of Convenience

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Convenience is as below...

Convenience : (n), ( s), వయివు అనువు, సౌఖ్యము, సౌకర్యము, ఉపాయము ఆయుధము,సాధనము, వసతి, వంటింపు. * of time సందర్భము come to me at your * నీకుఅనుకూలమైనప్పుడురా. he made a mere * of me వాడు నన్ను తన దాసుణ్నిగావిచారించినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fulfraught
(add), see full-fraught.
To Encompass
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట, ముట్టడివేసుట.
Cannot
(v), ( a), చేయచాలను, చేయలేను, చేయవల్లకాదు, మొదలైనవి. I * do it చేయలేను, అది నా వల్ల కాదు. I * do this యిది నాకు వశము కాదు. He * be dead చచ్చి వుండడు. they * be brothers వాండ్లు అన్నతమ్ములు కావడము శక్యము కాదు.
Boisterously
(adv), ఘోషించి, ప్రచండముగా, అరిచి, బిగ్గర, దొమ్మిగా.
Lading, Ladi'ing
(n), (s.), ఎక్కించిన బరువు, కేవు.a bill of * ఎగుమతియైన సరుకులపట్టి.
Bond
(n), ( s), cord or chain తాడు, కట్టు, సంకెళ్ళు మొదలైన బంధము. cuase of connection బంధము, బంధకము, పాశము. a written obligation పత్రము, కరారునామా, ఒడంబడిక, ముచ్చలిక. this formed a * of affection between them వాండ్ల యిద్దరికిన్ని వుండే ప్రేమకు యిది కారణమైనది. this severed the * of affection between them వాండ్ల యిద్దరికిన్ని వుండిన ప్రేమకు యిది భంగమైనది.
Question
(n), ( s), ప్రశ్న. on this * యిందున గురించి. or doubt సందేహము,అనుమానము. It is a * whether this is right యిది న్యాయమో కాదోఅనుమానముగా వున్నది. I make no * of that అందున గురించి నాకు సందేహములేదు, అనుమానము లేదు. Theme, topic ప్రస్తాపించబడ్డ విషయము, వొకడు యెత్తిమాట్లాడే లేక వ్రాసే విషయము, సంగతి. the great * is did you pay the money ? ముఖ్యముగానే నడిగేది యేమంటే నీవు ఆ రూకలు చెల్లిస్తావా. that is not the * అది ముఖ్యము కాదు. I leave this out of the * ఆ ప్రశంస నాకు అక్కర లేదు. religion is out of the * ( Wesley ) యిదిమతమును గురించినది కాదు. putting this out of the * దాన్ని విడిచిపెట్టి దాన్నిమానుకొని. this is out of the * యిది అసంభావితము, వట్టిది. their returning is out of the * వాండ్లు తిరిగి రావడము యెక్కడిది, యెక్కడి మాట. or disputeవివాదము. they raised a * about it అందున గురించి వొక ఆక్షేపణ చేసినారు. thematter in * ఆ సంగతి, ఆ ప్రమేయము, ప్రస్తుత విషయము. the house in * ఆయిల్లు. at the time in * అప్పట్లో, తత్కాలమునందు. the man in * ఆ మనిషి.beyond all * నిస్సందేహముగా. to beg the * సందేహాస్పదమైన, దాన్ని నిశ్చయముగాపెట్టుకొని అన్యాయమముగా మాట్లాడుట. he has examined this * అతను యీప్రమేయమును విచారించినాడు, యీ సంగతిని విచారించినాడు. examination bytorture చిత్ర హింస చేసి విచారించడము. they put him to the * to make him confess this దీన్ని వొప్పుకొమ్మని వాణ్ని చిత్రహింస చేసినారు.
Misplaced
(adj), చోటు మారాటముగా పెట్టిన, తప్పు స్థలములో బెట్టిన. this is a * remark ఈ మాట వుదాహరించువలసిన స్థల మిది కాదు.
Bull-dog
ఒక తరహా పెద్ధకుక్క
Tympany
(n), ( s), flatulent distention of the belly మహోదరము, కడుపువాపు.
Murrain
(n), ( s), తెవులు, గోమారి. a * take such trumpery! (Vicar of Wakefield Chap. XII. యిది యెందుకు కుప్పులో తీసుకొనిపోయి వెయ్యి.
Sluggard
(n), ( s), సోమారి, జడుడు, మందుడు.
Persian
(n), ( s), ( language ) పారసీభాష. ( man ) తురక మనిషి. ( silk )వొకవిధమైన పట్టు వస్త్రము.
Fearfully
(adv), భయంకరముగా, జడిసి, బెదిరి. it blew * అఘోరమైనగాలి కొట్టినది.
Cachew
(n), ( s), or Cushoo-nut, ముంతమామిడి, జీడి మామిడి. the kernals of the cushoo-nut ముంత మామిడిపప్పు.
Unphilosophical
(adj), అశాస్త్రీయమైన, అనుపయుక్తమైన, అజ్ఞానమైన, మూర్ఖమైన,మూఢమైన. I thought his conduct * వాడు చేసినది పిచ్చి పని అని నాకు తోచినది.this is a very * explanation ఇది జబ్బు సమాధానము.
Acrimoniously
(adv), క్రూరముగా, కఠోరముగా.
Ferecastle
(n), ( s), వాడ ముందుభాగము యొక్క పై తట్టు, దీన్నివాడవాండ్లు అల్కాసు అని అంటారు.
To Braid
(v), ( a), జడవేసుట, అల్లుట.
To Cap
(v), ( a), పొన్ను కట్టుట. he capyed the stick with brass ఆ కర్రను విత్తళీపొన్ను కట్టినాడు. to cap verses ఒకడు చెప్పిన శ్లోకము యొక్క కొన అక్షరమును మొదట గల శ్లోకమును మరివకడు చెప్పడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Convenience is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Convenience now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Convenience. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Convenience is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Convenience, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83774
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38229
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close