Telugu Meaning of Conveyed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conveyed is as below...

Conveyed : (adj), తీసుకొనిపోయిన, మోసుకొనిపోయిన, పంపిన, తెల్చిన, తెలియచేసిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Speed
(v), ( a), త్వరచేసుట, జాగ్రత్తచేసుట.
Ferula
(n), ( s), బెత్తము, చువ్వ, బొల్లె.
Identified
(pret), and part, of identy ఇది అదేనని నిరూపించబడ్డ. the ring that was * అదేనని నిరూపించబడ్డ వుంగరము. the property was * as being his సొత్తుతనదేనని నిరూపించబడ్డది. the property not being * as belonging toanyone was sold ఆసొత్తు తనదేనని యెవరున్న రానందున అమ్మబడ్డది .ిVishnu is * with Krishna (Colebr.in America,p. 3 foot) విష్ణవే కృష్షుడనినిరాపించబడ్డది. Alexander the Great has been * with 'Sandracottus'or'ChadraGupta'వాడేవీడని రూఢమైనది. his cause * with mine వాడిది నాది వౌకటే వ్యాజ్యము.
Framed
(adj), యేర్పడ్డ, యేర్పరచిన, కుదిరించిన, సృష్టించిన, కల్పించిన,చేసిన.
Stale
(n), ( s), a lure బోనులో పెట్టె యెర. or trick యుక్తి. or urine మూత్రము.
Hearsay
(n), ( s), వదంతి, వినికిడి, ప్రవాదము. I know it by * అది వినికిడిగా నాకు తెలుసును.
Sinecure
(n), ( s), a paid employment without duty పనిలేకుండా జీతముతీసుకొని వుండే వుద్యోగము. he enjoyed a * పని యేమిన్నీ లేకుండా జీతము తీసుకొని తింటూ వుండినాడు. you will find the business a * ఆ వుద్యోగములోచేయవలసిన పని యేమిన్నీ లేదు జీతము మాత్రము వచ్చును. he was ill forthree months and his horses enjoyed a * వాడు మూడునెలలు వొళ్లు కుదురులేకుండా పడి వుండినాడు గనక వాడి గుర్రాలు పనిలేక వూరికే తింటూ వుండినవి.
To Fight
(v), ( n), జగడమాడుట,, పోట్లాడుట, పోరాడుట, యుద్ధముచేసుట.he fought with them వాండ్లతో పోరాడినాడు. they fought shy of himవాడి తెరువుకు పోవడము మానుకొన్నారు. వాడి ప్రసక్తిని వర్ణించినారు.
Squib
(n), ( s), పటాసు, టపాసు. a lampoon or story వొకడిమీదకట్టివిడిచిన కథ.
To Soften
(v), ( a), మెత్తగా చేసుట, మెదుపుట, మెత్తపడేటట్టు చేసుట. these words*ed his heart యీ మాటలవల్ల వాడి మనసు కుదుటపడ్డది. all that cheers or*s life ప్రాణానికి సుఖముగానున్ను నెమ్మదిగానున్న వుండేటివియెల్లా. wishing to * these bitter tidings చావమర చెప్పవలెనని. you must * your language నీవు యింత క్రూరముగా మాట్లాడరాదు. this *ed the pain యిందు వల్ల ఆ నొప్పి ముట్టుబడ్డది. milk and sugar * tea తేయాకు యొక్క వెగటును బెల్లమున్ను పాలున్నుఅణుస్తున్నది. fire *s iron నిప్పు యినుమును మెత్తగా చేస్తున్నది, అనగా నిప్పున కాగిన ఇనుము యెట్లా కొట్టితే అట్లా సాగుతున్నది.
Hierarchy
(n), ( s), or priestly order గురుపీఠము. of angels దేవదూతల యొక్క సభ, సింహాసనస్థులు. the celestial * దేవగణము, దేవ దూతల యొక్క సైన్యము.
Tutelage
(n), ( s), guardianship రక్షణ, పోషణము. they were in his * వారు వాడిసంరక్షణలో వుండినారు.
Diquietude
(n), ( s), ఆయాసము, తొందర, చింత, కలవరము.
Equidistant
(adj), సరి దూరమైన. his house and yours are * frommine నా యింటికి వీడి యిల్లు యెంతదూరమో నీ యిల్లు అంతదూరమేను.
Surge
(n), ( s), అల, తరంగము, కరుడు.
To Sew
(v), ( a), to work with అ needle కుట్టుట. she *ed the cotton up ఇన్ the pillow ఆ దూదిని తలగడలో వేశి కుట్టినది.
Showery
(adj), వర్షించే. * weather వాన కాలము. the * bow ఇంద్ర ధనస్సు.
Chiselled
(adj), చెక్కిన, మలిచిన.
Sliness
(n), ( s), ఉపాయము, కుయుక్తి, నంగనాచితనము, నాలిముచ్చుతనము.
Warrior
(n), ( s), a military man, brave soldier వీరుడు, శూరుడు, బంటు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conveyed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conveyed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conveyed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conveyed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conveyed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83483
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close