Telugu Meaning of Cord

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cord is as below...

Cord : (n), ( s), తాడు, దారము, పగ్గము. a hempen * నులక. a straw rope వెంటి,కసువు, పురి. a * of fire wood కట్టెల మోపు. the Braminical * or threadజందెము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Idiom
(n), ( s), భాషియము, జాతీయము, రీతి, ధోరణి, ఫణితి. the English languageabounds with *s ఇంగ్లీషుభాష జాతీయ వాక్యముల పుట్ట. the *s ofEnglish and Telugu differ widely ఇంగ్లీషు భాషీయముకున్ను తెలుగుభాషీయమునకున్ను చాలా భేదము, అనగా యీ భాషరీతి వేరు, ఆ భాష రీతివేరు. few woman understand grammer but all woman understand *ఆడవాండ్లలో కొందరికి వ్యాకరణము తెలుసును అయితే జాతీయము ఆడవాండ్లకందరికిన్ని తెలుసును. *s are perfectly easy to the natives, butexceedingly diffcult to all foreigners ఆయా దేశస్థులకు ఆయాభాషలో జాతీయమైన ప్రయోగములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టము.
Prurient
(adj), దూలపట్టిన, దురద పట్టిన, గాడు పట్టిన.
Ill
(adv), చెరుపుగా, కీడుగా,తప్పుగా. he took these words very * ఈ మాటలను తప్పుగా గ్రహించినాడు, అనగా యీ మాటలకు మహాఅసహించినాడుhe has written it very * వాడు దాన్ని బాగా వ్రాయలేదు. pronounces *వాడి వుచ్చారణ వికారముగాయున్నది. at last it turned out * తుదకు అదిచెడిపోయినది. he is * అతడికి వొళ్ళు కుదురులేదు. he is now very * offవాడు నిండా బీదగా వున్నాడు. they are very * off for food. వాండ్లకుఅన్నానికి లేక సంకటపడుతున్నారు. they are * to govern. వాండ్లు అణిగె వాండ్లుకారు, వినేవాండ్లు కారు. it is * thwarting a hungry man ఆకలికొన్నవాణ్ని అడ్డుకొనడము చెరుపు, మంచిదికాదు.they consider him an *used man అతడు అన్యాయము పొందినాడంటారు. he * at talking Tamil వాడు అరవము బాగా మాట్లాడలేదు. I am but * at describing their trade వారివృత్తిని వర్నించడానకు శక్యుణ్ని కాను. In some places * is a negative; thus, I am * able to afford the expence నేను ఆ వ్యయమునుపడలేను. he * able to bear it వాడు దాన్ని భరించలేడు,వాడు దాన్ని పడలేడు.he is * at case regarding this ఇందున గురించి వ్యాకులముగా వున్నాడు.
Nudge
(n), ( s), (slight push) తిన్నగా తట్టడము, జాడగా పొడవడము.
Black
(n), ( s), or Blackness నలుపు కప్పు. a blackmoor నల్లవాడు, అనగాసద్దీవాడు. to wear * నల్లవుడుపు వేసుకొని వుండినది. Collyrim కాటుక.
Mumps
(n), ( s), గవదబిళ్ళలు, గాలిబిళ్ళలు, జలుపుగడ్డలు.
Fatherland
(n), ( s), స్వదేశము, తమ దేశము, జన్మభూమి. though bornin India he considers England his * ఇండియా దేశమందు పుట్టినప్పటికిన్నియింగిలండే స్వదేశమని భావిస్తారు.
Fruitbearer
(n), ( s), కాచేచెట్టు.
Primarily
(adv), మొదట, ఆదిని, ప్రథమతః, ముఖ్యముగా.
Self-righteousness
(n), ( s), అహంకారము, గర్వము.
Deciduous
(adj), ఆకులురాలే. the fig tree is * రావిచెట్టుకు ఫలానమాసములో ఆకురాలు పోవడము కద్దు. Decimal, adj. దశగణసంఖ్య, దశాంశమైన. * fraction గణితశాస్త్రములోదశగణకసంఖ్యఅనే ఒక లెక్క.
Refrigerative
(adj), సుశీతలకారి యైన.
Packsaddle
(n), ( s), గంత.
Knack, Nack
(n), (s.), or dexterity చమత్కారము, నేర్పు, ఉపాయము. or curious thing, rarity స్వల్పమైన వస్తువు. Pinkerton XIII. 235.
Foreskin
(n), ( s), సున్నతిచేసేటప్పుడు కోసివేసే తోలు.
Infuriate, Infuriated
(adj), మహత్తైన, కోపముగల, చిరచిరలాడే, మండిపడే.
Temporallities, Temporals
(n), (s.), ఐహిక ధనము మొదలైనది.
Paunch
(n), ( s), బొజ్జ, పొట్ట.
Responsible
(adj), ఉత్తరవాదియైన. a secuirty is the man who makes himself * పూటబడ్డవాడు వుత్తరవాది అవుతున్నాడు. he that is * ఉత్తరవాదిగా వుండేవాడు. I will be * for it అందుకు నేను వుత్తరవాదిని, అందుకు నేను జవాబుదారుణ్ని.
To Eat
(v), ( a), తినుట, భోజనంచేసుట, భక్షించుట,మేసుట. to * soup, honey, or milkతాగుట, యీమూటిని బహుశా గరిటెతో పుచ్చుకొనే విషయమందు eat అని ప్రయోగిస్తారు.they * milk గరిటెతో పాలు తాగుతారు, తీసుకొంటారు. he was forced to * his ownwords తాను చెప్ఫినది వెర్రికూత లని తానే వొప్పుకోవలసి వచ్చినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cord is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cord now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cord. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cord is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cord, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close