Telugu Meaning of Cousin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cousin is as below...

Cousin : (n), ( s), జ్ఞాతి, బంధువుడు, బంధువురాలు. ( uncles, aunts తల్లిదండ్రులతోడబుట్టిన వాండ్లు అనబడుతారు, వీండ్ల కొడుకులు కూతుండ్లు Cousins అనిఅనబడుతారు. country cousins దూరబంధువులు. a cousin-german జ్ఞాతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Manumission
(n), ( s), దాసత్వవిమోచనము, విడుదల, ఖులాసా.
Guild
(n), ( s), ( village council ) గ్రామకార్యమును విచారించేసభవారు.
To Misbecome
(v), ( a), అనుచితముగా వుండుట, కూడకుండుట, కారాకవుండటు.this *s you యిది నీకు అనుచితము, కూడదు, కారాదు.
To Graze
(v), ( a), మేపుట. or to strike lightly తేలికగా తాకుట,అసిగాయముగా తాకుట. the ball *d his head ఆ గుండువాడి తలను కొంచెము తేలికగా తాకిపోయనది.
Dusty
(adj), దుమ్ముగా వుండే, మురికైన, ధూళీధూసరితమైన.
To Undersell
(v), ( a), to sell the same articles at a lower price thananother merchant ఒకడి మీది పోటికి వెల తగ్గించి అమ్ముట, వూరి వెలకు నిండాతక్కువగా అమ్ముట.
Strappado
(n), ( s), a kind of militrary torture formerly practisedin drawing up an offender to the top of a beam, and lettinghim fall; in consequence of which, dislocation of a limb usuallyhappened కోదండము వేయడము.
Sharp
(n), ( s), in music పంచమ స్వరము.
Undertenant
(n), ( s), లోపాయకారి.
To Scud
((add,)v), (a.), To whirl down, `He collected somewithered spray scudded by the winds from a lofty tree.'పొడుగాటి చెట్టులో నుంచి గాలికి కౌట్టుబడిపడ్డ కొన్ని మండలనుపోగు చేసినాడు.
Establishment
(n), ( s), కుదురుపాటు, స్థాపనము, నిర్ధారణము, ఏర్పాటు, దిట్టము,నిర్ణయము. house * యింటి పనివాండ్లు. government * సర్కారు సిబ్బంది. the people of an office కచ్చేరివారు. on my going to England I brokeup my * నేను సీమకు పొయ్యేటప్పుడు నా సామానును అమ్మివేసి పనివాండ్లనుతీసివేసినాను. his * consists of twenty servants అతనికి పనివాండ్లుయిరువైమంది వున్నారు. or marriage వివాహము. the church * గుడి పరిజనము,గుడి పరివారము. the mercantile * వర్తకులు. the military * సేన, దండు.the home * స్వదేశమందు వుండే రాజు యొక్క వుద్యోగస్తులు. the foreign * రాజుచే దేశాంతరమనుకు పంపబడ్డ వుద్యోగస్తులు. he is on the Bengal *వాడు బంగాళా దేశములో వుద్యోగస్తుడుగా వున్నాడు. trhe English have four *s (presidencies) in India యిండియా దేశములో యింగ్లీషు వారికి నాలుగు సంస్తానములు వున్నవి. the charges incured for an office * కచ్చేరి సిబ్బంది శెలవు. an educational * బడి, పల్లెకూటము.
Vituperative
(adj), censuring తిట్టే, నిందించే, దూషించే. * language తిట్లు, దూషణ.
Peninsula
(n), ( s), నాలిక ఆకారముగా వుండే భూమి, అనగా మూడుతట్లు సముద్రముగలజిహ్వాకారమైన భూమి.
Downright
(adv), స్పష్టముగా, పరిష్కారముగా. he told it me * దాన్నినాతో పరిష్కారముగా చెప్పినాడు. Downs . (plu. n.s. ) a plain or pasture బయలు, పొలము,పోళ్లు. the feet in the * వాడలు. the downs " అనే సముద్రములోవున్నవి.
Pebble
(n), ( s), సన్నరాయి, మొరపరాయి, నున్నటి గుండురాయి.
Luxation
(n), ( s), కీళ్లు వదిలిపోవడము, చీలలు వీడిపోవడము.
To Drive
(v), ( n), కొట్టుకొనిపోవుట, పోవుట. he drove homeబండిమీద యెక్కి తానే తోలుకొని యింటికి పోయినాడు. the ship drove ashore ఆ వాడ దరి తట్టింది. we let the ship * ఆ వాడను గాలి పోయిన దోవను విడిచినాము. the wind was driving along గాలి వడిగా కొట్టుతూ వుండినది. a driving rain గాలి తేచ్చే వాన. what are you driving at నీ అభిప్రాయ మేమి, నీ భావమేమి.
Beforetime
(adv), పూర్వాకాలమందు.
To Interchange
(v), (a), పరివర్తన చేసుకొనుట, మార్చుకొనుట, వినిమయముచేసుకొనుట. they *d compliments వొకరినొకరు దండము పెట్టుకున్నారు.they *d blows వొకరిని వొకరు గుద్దుకున్నారు.
Revolution
(n), ( s), turning తిరగడము, చుట్టడము, భ్రమణము. the wheel madethree hundred *s ఆ చక్రము మున్నూరు మాట్లు తిరిగినది. the * of a planetగ్రహగతి. change మారడము. a change in the government ప్రభుత్వము మారడము.this made a complete * in his mind యిందువల్ల వాడి మనసు శుద్ధముగా తిరిగినది. the fall of Seringapatnam made a * in the Mysorecountry శ్రీరంగపట్టణము పోవడముతో మైసూరు దేశపు ప్రభుత్వము తల్లక్రిందులైనది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cousin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cousin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cousin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cousin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cousin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close