Telugu Meaning of Cudding

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cudding is as below...

Cudding : (n), ( s), కౌగిలింత, అలింగనము, దొబ్బు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Poesy
(n), ( s), కవిత్వము.
Wash
(n), ( s), cosmetic ముఖము కడుక్కొనే జల విశేషము. she uses a * made of chalk and other things సీమ సున్నము మొదలైనవి కలిపిననీళ్ళను ముఖానికి చరుముకొంటున్నది. * or pond మడుగు. clothes sent to the * చాకల వాడికి వేసిన గుడ్డలు. hogs * పందులకు పోశే కడుగుపుల్లనీళ్ళు.
Matron
(n), ( s), సవతిపుత్రికా స్త్రీ, యిల్లాలు, పూజ్యురాలు, బిడ్డలతల్లి, కుటుంబిని, పెద్ద ముత్తైద. a chaste * పతివ్రత. an illustrious * అతి ఘనురాలు.
Melodrama
(n), ( s), A dramatic performance in, which songs are intermixed నాటక భేదము.
Fishmonger
(n), ( s), చేపలమ్మేవాడు.
Bondage
(n), ( s), or Slavery దాస్యము, గులాపుతనము. or captivity చెర,ఖైదు, or restraint కట్టు, బంధము, పాశము.
Pamplemousse Or Pamelo
(n), ( s), పంపరమాసుపండు.
Grant
(n), ( s), దానము, ప్రదానము. a written * సన్నదు, దానశాసనము. he made me a * the land ఆ భూమిని నాకు దానము చేసినాడు.
Viper
(n), ( s), a serpent whose bite is venomous నిండా విషముగల వొకపాము, సెంజెర, యీ పాము గుడ్లను పెట్టకుండా పిల్లలను వేస్తున్నదట. Note, P+ C+ A+. say సర్పము, కృష్ణ సర్పము. a person who is mischievous or maliguant దుష్టుడు, దురాత్ముడు, ద్రోహి.
Digit
(n), ( s), ఆంసము, భాగము , చంద్రసూర్యుల ద్వాదశాంశము.the moon was eclipsed six *s సగము చంద్రగ్రహణము పట్టినది.
To Upraise
(v), ( a), to lift పైకి యెత్తుట.
To Desist
(v), ( n), మానుకొనుట, చాలించుట, వదులుట, విడుచుట. If you won't * you will be ruined మానుకోకుంటే చెడిపోతావు.they * ed from speaking వాండ్లు మాట్లాడడము నిలిపినారు.when he *ed from eating they brought water వాడు తినడమునిలిపేటప్పటికి వాండ్లు నీళ్లు తీసుకొని వచ్చినారు.
Unconstrained
(adj), natural, easy, plain నిర్బంధము లేని, అడ్డము లేని,నిరంకుశమైన, సహజమైన. this letter is written in an * style యీ జాబుసరళముగా వ్రాయబడి యున్నది.
Every
(adj), ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
Foraging
(n), ( s), కొల్లకై తిరగడము, మేతకై తిరగడము.
Susceptibility
(n), ( s), the quality of receiving impressions, quality of admitting; tendency to admit ఎటుబడితే అటు తిరిగేగుణము, ఎట్లా యీడిస్తే అట్లా వంగే గుణము. from the * of thesescales యీ త్రాసు నిండా సున్నితమైనది గనక. from their * womanare easily moved by pleasure or pain ఆడవారి మనసు అల్పము గనక రవంతలో నవ్వుతారు రవంతలో యేడుస్తారు. this is used for love కామము. she is out her teens, but certainly is not past* దానికి యౌవనము పోయినప్పటికిన్ని కామము పోలేదు. In Ephes. IV. 19feeling, చైతన్యశూనాశ్చ A+.
To Peel
(v), ( a), తోలువొలుచుట, తోలుతీసుట.
Stormy
(adj), tempestuous గాలి కసురుగా వుండే, గాలిగా వుండే. * weather గాలి వానగా వుండే కాలము. passionate రేగిన, ఉగ్రమైన.
Malcontent
(n), ( s), రాజుమీద అసహ్యముగా వుండేవాడు, రాజుమీద గిట్టక వుండేవాడు, రాజద్రోహి.
Drippings
(n), ( s), నిప్పునవాడ్చూతూ వుండే మాంసము మీద పోయగాజారిన నెయ్యి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cudding is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cudding now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cudding. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cudding is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cudding, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close