Telugu Meaning of Every

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Every is as below...

Every : (adj), ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fickle
(adj), (add,) the * goddess (a pharase for fortune)లక్ష్మి, ఐశ్వర్యము.
Disk
(n), ( s), బింబము, మండలము. the * of the moon చంద్రబింబము, చంద్రమండలము.
To Purl
(v), ( n), జలజలమని పారుట.
Smartness
(n), ( s), quickness చురుకు, వడి. wittiness చాతుర్యము.
Split
(p||), పగిలిన,చీలిన,బద్దలైన,విరిశిన,వ్రక్క,* pulse పప్పు.
To Prostitute
(v), ( a), చెరుపుట, భ్రష్టు చేసుట. she *s herself పడుచుకొంటున్నది, వ్యభిచరిస్తున్నది. she *s her daughter కూతురిని కూర్చియిస్తున్నది. he *s his talents in writing foolish verses పిచ్చి పద్యములను వ్రాసి తన యోగ్యతను దుర్వినియోగ పరుస్తాడు. they * law and government to private and selfish ends నీతియని చూడక దొరతనమని చూడక స్వకార్యమునునే ముఖ్యముగా చూచుకొంటారు.
Superficially
(adv), externally, regarding the outside పైపైగా,పైపైన. he examined the case * ఆ సంగతిని గురించి లఘువిమర్సచేసినాడు, పైపైగా విచారించినాడు.
Farther
(adv), మరిన్ని అవతల, ఆవల, యింతే గాకుండా.
Exorbitant
(adj), అతిక్రమమైన, అన్యాయమైన, అదికమైన.
Freshly
(adv), కొత్తగా, హాయిగా, చల్లగా, వేగముగా, పునః, మళ్లిన్ని.the house was * painted ఆ యింటికి మళ్లీ వర్ణము పూసినారు.
Strake
that is Struck, See To Strike.
To Associate
(v), ( n), కూడుట, సహవాసము చేసుట.
Gentleman
(n), ( s), దొర, పెద్దమనిషి, సాహేబు, సర్దారు.that * ఆయన . this * యీయన. these gentleman వీరు. +he is not a * అతడు పెద్దమనిషికాడు, యోగ్యుడు కాడు. he wasa shopkeeper but being wealthy he brought up his son tobe a * వాడు అంగడివాడు,అయితే నిండా భాగ్యవంతుడుగనక,తన కొడుకుకు వర్తకము నేర్పక వూరక పెద్దమనిషిగా తిరగనిచ్చినాడు.అనగా సోమారిగా పోనిచ్చినాడు. a gerneral word of respect a properperson యోగ్యుడు, పెద్దమనిషి. It sometimes merely menas man :Thus, Is my * here ? నా మనిషి యిక్కడ వున్నాడా. Many of the wealthy native at Madras live as Gentlemen చెన్నపట్టణములోభాగ్యవంతులు శానామంది నిరుద్యోగులుగా బాగాతిని వృధా కాలక్షేపముచేస్తారు. a man of birth అనగా సత్కులమందు పుట్టినవాడు,కులజుడు, కులీనుడు. అనే ధాత్వర్దమునకు యిప్పట్లో ప్రయోగము లేదు. old *అయ్య, ముసలయ్య, ముసలివాడు. young * పిల్లకాయ, చిన్నవాడు.చిన్నయ్య. * is used as a word of slight scorn; Thusmy * menas my footman నా పనివాడు. A waiting * అనగాపనివాడు. (Frazer, winter Journey 2.340 says) my servantswere not gentlemen to overlook their own comforts నా పనివాండ్లుస్వసౌఖ్యమును విచారించని పెద్దమనుష్యులు కారు. lookat my horsekeeper he is a fine * వాడు మహాస్వామి సుమీ. what do you think my *(my child) did yesterday నిన్నమా అబ్బాయి చేసినది చూస్తివా. If he told you such ina liehe is no * పెద్దమనిషి కాదు. Gentlemen ( at the beginning of speech)ప్రభువులారా, అయ్యలారా, అన్నలారా, తమ్ములారా. Gentlemen of the Jury జూరీదొరలారా. Droz : says భద్రలోకులు, సజ్జాతి,మహాశయి, Reeve says సాంప్రదాయకుడు,కౌలీనుడు. a * usher or a * in waiting రాజసభలో వుండే వొక వుద్యోగస్థుడు,యితడు వచ్చిన వాండ్లకు రాజదర్శనము చేయిస్తాడు.
To Manifest
(v), ( a), అగుపరుచుట, విశదపరచుట, స్పష్టముచేసుట, తేటపరచుట. he *ed anger కోపమును అగుపరచినాడు.
Cloistered
(adj), ఆశ్రమవాసిగా వుండే, మునివృత్తిలో వుండే.
Grappling
(n), ( s), (a small anchor) చిన్నలంగరు. (Kerr's VoyagesXII. 278.)
Revolutionist
(n), ( s), a rebel రాజు మీద తిరగబడ్డవాడు, రాజనేమాట కూడదనేవాడు.
Abdication
(n), ( s), త్యజించడము, వర్జించడము, విడిచిపెట్టడము, అనగా తన రాజ్యమునుత్యజించిపోవడము.
Duresse
(n), ( s), కావలి, కైదు.
Diffusiveness
(n), ( s), వ్యాపకత, విస్తరత, బాహుళ్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Every is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Every now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Every. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Every is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Every, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close