Telugu Meaning of Duresse

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Duresse is as below...

Duresse : (n), ( s), కావలి, కైదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thumbstal
(n), ( s), a thinble; a sheath of leather to put on the thumbఅంగుళత్రాణము, విల్లు వేశేవాడు వేలికి కట్టుకొనే తోలు.
Cocky
(pert,brave)గడుసైన,యిదియెగతాళిమాట
Feeder
(n), ( s), he who eats తినేవాడు, మేసేటిది. she is but a poor * అది నిండాతినేటిది కాదు, అది సూక్ష్మభోజి. the goat is a nice * మేక గరాగరికగా మేసేటిది.the buffalo is a foul * యెనుము కన్న కశ్మలమను తినేటిది. he whogives food ఆహారము పెట్టేవాడు,మేత వేసేవాడు,మేపే వాడు. a horseknows his * గుర్రమునకు మేతవేసేవాణ్ని తెలుసును. cattle * పశువులనుమేపేవాడు. a small steam that runs into a large one సన్న కాలువ,వరపు కాలవ, వాగు. the river and its * s were dried up ఆ యేరున్నుఆ యేట్లోకి వచ్చే కాలవలున్ను వట్టిపోయి వుండినవి.
Technicality
(n), ( s), సంకేతము, పరిభాష.
Plum
(n), ( s), పండు, రేగుపండు. యీ పేరు కొన్ని పండ్లకు చెల్లుతున్నది.a * pudding ద్రాక్ష పండ్లు వేసి పాకము పట్టిన వొక విధమైన ఫలాహారము. * cake ద్రాక్షపండ్లు వేసి చేసిన ఫలాహారము. or dried grape కిస్మిస్ పండు అనగాయెండపెట్టి పక్వము చేసిన ద్రాక్షపండు. a greengage * An Orleans * యివి రెండుతరహాల శ్రేష్ఠమైన పండ్లు, L 100,000. లక్షపవున్లు. his father died worth a *( Johnson ) వాడి అబ్బ లక్షాంతరాలు పెట్టి చచ్చినాడు.
To Soak
(v), ( a), నానబెట్టుట, తడిపి పెట్టుట. she *ed the bread in milk రొట్టెనుపాలల్లో నాన వేసినది. I was *ed in the rain వానలో తడిశినాను
Fitness
(n), ( s), యుక్తము, యోగ్యము, ఉచితము, న్యాయము, వొప్పిదము,
Sugary
(adj), తియ్యని, తీపైన.
Spurt
(n), ( s), sudden ejection ఝరీలుమని బైలుదేరడము,ఝరీలుమని రావడము. a * of blood చిమ్మిన నెత్తురు.
Rebus
(n), ( s), ఆకారము వ్రాయడము చేత తెలియచేయబడే శబ్దము. I, Eye, ఈ రెండుశబ్దములకున్ను అర్థము వేరైనా ఉచ్చారణ వొకటిగా వుండడమును పట్టి, కన్ను యొక్క eyeఆకారము వ్రాస్తే దానికి నేను అని అర్థమౌతున్నది.
Dogmatizer
(n), ( s), తనమతమే మతమని పిడివాదముగా చెప్పేవాడు, తానే మహాగురువుగా యిదే విదియని అహంకరించిచేప్పేవాడు.
Made
(the p|| of Make), చేసిన, a * dish కలవంటకము, అనగా వుప్పు పులుసు కారము వేసిన అన్నము లేక, కూర, a * up story కల్పించిన కథ.కట్టివిడిచిన కథ. a horse * of earth మృణ్మయమైన గుర్రము, మంటిగుర్రము. a jewel * of gems రత్నమయమైన నగ. If you have got that appointment you are * man నీకు ఆ వుద్యోగము దొరికివుంటే నీపని జయము. See to Make.
Unpremeditatedly
(adv), without being thought of before అయత్నముగా,ముందుగా ఆలోచించక.
Full-speed
(adv), అతి త్వరగా, మహా వేగముగా.
Tisan
(n), ( s), తాగే నీళ్ళు, వేణ్నీళ్ళు, గంజి, కషాయము, పానకము.
Unparagoned
(adj), not equalled అసమానమైన. this is * injustice యింతఅన్యాయము భూలోకములో లేదు.
Tolerable
(adj), that may be endured or borne తాళగూడిన, సహ్యమైన,పడగూడిన. not excellent పరిపాటిగా వుండే, మధ్యస్థమైన, సామాన్యముగా వుండే. thisis a * horse యీ గుర్రము కొంచెము వాసి. his hand-writing is * వాడి చేవ్రాలుఅంత చెడ్డది కాదు. he is in * health వాడికి వొళ్ళు కొంచెము వాసి. there isa * supply of water నీళ్ళు చాలీచాలములుగా వున్నవి.
Hotly
(adv), వేడిగా, ఉగ్రముగా. he was * bent upon this దీని మీద వాడికి నిండా ఆతురము వుండినది. they pursued him * అతణ్ని మహావడిగా తరుముకొనిపోయినారు.
Whig
(n), ( s), a friend to a free government రాజుకు కొద్దిఅధికారము వుంచి ప్రజలను నిండా అధికారము వుండవలెననె పక్షముగలవాడు.
New
(adv), కొత్తగా. * born కొత్తగా పుట్టిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Duresse is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Duresse now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Duresse. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Duresse is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Duresse, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close