Telugu Meaning of Cusp

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cusp is as below...

Cusp : (n), ( s), మొన అర్ధచంద్రవంక మొన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bacchanalian
(n), ( s), Bacchus అనే దేవుని యొక్క వుత్సవములో తాండవమాడేవాడు.
To Fiddle
(v), ( n), పిడీలు వాయించుట, సారంగి వాయించుట.
To Glorify
(v), ( a), (to praise) స్తుతించుట, స్తోత్రముచేసుట,మహిమను కలగచేసుట. God దేవుడు వాండ్లకు మహాత్యమును యిచ్చినాడు. he glorified them glorified himself అహంకరించినాడు. In Gal . I.25. ధన్యవాదమకుర్వ ్ .A+.
Unbrokenly
(adv), నడమ విడవకుండా, యేకధారగా భంగము లేకుండా.
Superfluous
(adj), అపరిమితమైన, అమితమైన, అనావశ్యమైన,నిష్ప్రయోజకమైన, అక్కరలేని, అగత్యముకాని. reason for thisare quite * ఇందుకు సమాధానము అక్కరలేదు, యిందుకు సమాధానముచెప్పడము నిరర్థకము. he considers a commentary * టీక అక్కరలేదంటాడు. he considers two coats * వొక చొక్కాయే చాలును,రెండోది యెందుకు అంటాడు. they keep their faces clean butthey consider pain * వాండ్ల ముఖములు నిర్మలముగా వుంటవి గానిపసుపు మొదలైనవి పూసుకోవడము అనావశ్యకమంటారు. these two linesare * యీ రెండు చరణములు అనావశ్యకములు.
Uvula
(n), ( s), what hangs over the tongue కొండనాలుక, చిరునాలుక, ఉపజిహ్వా.
Home
(adv), కడాకు, తీరా, బాగా. he drove the nail * ఆ మేకును తీరా కొట్టినాడు. he pushed it * దాన్ని తీరా తోసినాడు. he brought the charges * వాడి వ్యాజ్యమును పూర్తిగా రుజువు చేసినాడు. the offence was brought * to him వాడి మిద నేరము పూర్తిగా రుజువైనది. his letter is very * to this point ఇందున గురించి అతి స్పష్టముగా వ్రాసినాడు. the morals inculcated in this book come * to every man's bosom ఈ గ్రంథములో వుండే నీతులు అందరి మనస్సుకున్ను బాగా తగులుతున్నవి. * bred ఇంట్లోనే పెరిగిన వొకటీ తెలియని ప్రపంచము యెట్టిదో యెరగని, బేలయైన. * felt మనసుకు తగిలిన, మనసులో నాటిన. * made ఇంట్లో చేసిన.
To Knock
(v), ( n), కొట్టుకొనుట. my head *ed against the wall నా తల గోడను కొట్టుకొన్నది. he *ed at the door తలుపు తట్టినాడు. death was now *ing at the door ఇంతలో చావు తటస్థమైనది. he walked ten miles but at last he *ed under పదిగడియల దూరము నడిచి తుదకు వెనక్కు తీసిపోయినాడు. on shewing him these documents he *ed under ఈ దస్తావేజులను చూపించేటప్పటికి వాడి నడుములు పడ్డవి.
Sanded
(adj), ఇసుకపరచిన. a * flour ఇసుక పరచిన తళవరుస.
Veriest
(adj), real, actual, true వట్టి, పిచ్చి, శుద్ధ. the * fool knows this యిది వట్టి పిచ్చి వాడికి కూడా తెలుసును.
Purely
(adv), పరిశుద్ధముగా, నిర్మలముగా, స్వచ్ఛముగా.
Jealous
(adj), (add,) in Exod. xx. and in Deut. iv. 24.స్వగౌరవరక్షి B+. The best word may be కొంచెములో రేగే, రవంత దోషమునైనా తాళని, పడని.
Armhole
(n), ( s), చొక్కాయ యొక్క చెయి సందు.
Talkativeness
(n), ( s), వాచాలత, మాటకారినతము, వదురుబోతుతనము.
Partywall
(n), ( s), రెండిండ్లకు నడిమిగోడ.
Rapine
(n), ( s), కొల్ల, దోపుడు.
To Be
(v), ( n), ఉండుట, ఔట. I am a merchant నేను వర్తకుణ్ని. who is heవాడెవడు. this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.) this is his యిది అతనిది. there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది. there is a sound చప్పుడు అవుతుంది.There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది. you are to writeit అది నీవు వ్రాయవలసింది. am I not to write నేను అది వ్రాయవద్దా. Is he there వున్నాడా. he is wise బుద్ధిమంతుడు. how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా. I have been there నేను అక్కడికి పోయివచ్చినాను. Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా. there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది. there was a question ఒక ఆక్షేపణసంభవించినది. to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ. Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే. he is no more వాడు వచ్చెను. I will be off పోతాను, వెళ్ళుతాను. come, be off!మంచిది పో. It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది. Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.
To Step
(v), ( n), అడుగుపెట్టుట, తొక్కుట. to go పోవుట, నడుచుట.when he stepped ashore గట్టున దిగేటప్పటికి. he stepped asideతొలిగినాడు. he stepped down into the pond గుంటలో దిగినాడు.they stepped forward వాండ్లు ముందరికి వెళ్లినారు, ముందరికినడిచినారు. they stepped forward to assist him వాడికి సహాయముచేయడానకై బైలు దేరినారు. * in లోనికిరా. they stepped into his estate వాడి ఆస్తి వీండ్లకు వచ్చినది. they stepped out of doorsయింట్లోనుంచి బైటికి వెళ్ళినారు. they stepped over the stair మెట్లెక్కి దిగిపోయినారు. when he stepped up to me నా వద్దికి వచ్చేటప్పటికి. they stepped up to him వాడి వద్దకి వచ్చినారు.
To Exemplify
(v), ( a), దృష్టాంతమువల్ల అగుపరుచుట, ఉదాహరణమిచ్చుట.this phrase exemplifies the rule యీ వాక్యము ఆ సూత్రమునకు వుదాహరణమౌతున్నది. what you now suffer *ies the truth of what he said నీవు పడేది వాడు చెప్పిన దానికి అనుభవముగా వున్నది.
To Accompany
(v), ( a), వెంబడించుట, అనుసరించుట, కూడాపోవుట. I accompaniedhim to his house అతనితో కూడా అతని యింటికి పోతిని. his friendsaccompanied him for a short way out of the town అతని స్నేహితులుఅతణ్ని వూరిబయటికి సాగనంపిరి. a translation accompanies the letters ఆజాబులతో కూడా భాషాంతరము వున్నది. fever accompanies ague చలివెంట జ్వరమువస్తున్నది. he came accompanied by his wife భార్యాసమేతుడై వచ్చినాడు. aRamayanam accompanied by a commentary సవ్యాఖ్యానముగా వుండేరామాయణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cusp is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cusp now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cusp. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cusp is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cusp, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close