Telugu Meaning of Dandriff,Dandruff

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dandriff,Dandruff is as below...

Dandriff,Dandruff : (n), (s.), చుండు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hucklebone
(n), ( s), జబ్బ యెముక.
Landgrave
(n), ( s), ఒకవిధమైన రాజు. Landgravine అతని రాణి.
Scatterdly
(adv), చిందరవందరగా, చెదిరినట్టుగా, ఇక్కటవొకటి అక్కడ వొకటిగా.
Blessing
(n), ( s), దీవెన, ఆశీర్వాదము. or benefit వరము, అనుగ్రహము,భాగ్యము, శ్రేయస్సు, శుభము, మంగళము. the blessings that God upon us దేవుడు మాకు వొసగిన వరములు. he is a * to the poor వాడు పేదలకు కల్పవృక్షము. the priest pronounced the * పురోహితుడు అనుగ్రహము చెప్పినాడు.
Recall
(n), ( s), తిరిగీ పిలవడము, తీసివేయడము, నివారణము.
Firmness
(n), ( s), గట్టి, దార్ఢ్యము, నిశ్చయము, నిలకడ, స్థిరత, పట్టు.
Connectedly
(adv), చేరికగా, అనుబంధముగా, క్రమముగా, యెడతెగకుండా. today he speaks * నేడు బాగా మాట్లాడుతాడు, తెలివిగా మాట్లాడుతాడు. he does not speak * తబ్బిబ్బులుగా మాట్లాడుతాడు.
Fist
(n), ( s), పిడికిలి, ముష్టి, to close the * పిడికిలించుట.he usedhis *s గుద్దులాడినాడు. close *ed లోభియైన.
Scathed
(adj), ధ్వంసము చేయబడ్డ, నాశనము చేయబడ్డ, హతముచేయబడ్డ.a tree that is * by lightning పిడుగుపడి హతమైపోయినచెట్టు.
Unaptly
(adv), improperly అయుక్తముగా, the bat is not * called the flyingmouse గబ్బిడాయిని యెగిరే యెలుక అని చెప్పడము ఆయుక్తము కాదు.
Common
(adj), సాధారణమైన, సామాన్యమైన. or ordinary మట్టమైన, జబ్బైన, నీచ. * rice మట్ట బియ్యము, ముతక బియ్యము. is this kind of fruit * there? యీ పండ్లు అక్కడ సాధారణముగా వున్నవా. a * report వదంతి. his * abode వాడి వునికిపట్టు, వాడు యెప్పటికి వుండే స్థలము. a * fellow సామాన్యుడు. a * practice సాధారణమైన అలవాటు.a * saying సామిత. this is a * custom యిది లోక వాడుక. * life లోక నడత, లోకాచారము. or usual వాడుకైన సాధారణమైన. or publicసముదాయమైన, పొదునైన, పొత్తుగా వుండే. the * enemy దేశ శత్రువు, సర్వశత్రువు. a * name సముదాయనామము. Bird is the * name of the eagle and the crow పక్షి యనేది గరుడాశ్వారికిన్ని కాకికిన్ని సముదాయమైన మాట. * to several persons అందరికిన్ని పొత్తుగా వుండే. their * dwelling ఉభయులకు పొత్తుగా వుండే యిల్లు. * nature or property స్వభావగుణము సహజగుణము. a * friend మధ్యవర్తి. God is the * Father or Father of all లోకపితామహా. * consent సర్వసమ్మతి, సర్వజనసమ్మతి. * sense సహజమైన తెలివి, వివేకము. The of stock పొత్తుగా వుండే మూల ధనము. this word is of the * gender యీ శబ్దము మూడు లింగములందున్ను వర్తించును. * cheating పచ్చపుపని, కేవుమారిపని. a * informer చాడిఖోరు. a * cheat ప్రసిద్ధమైన దొంగ. a * pig వూరపంది. a * whore వూరలంజ. the * sewer or shore బహిర్భూమి, అందరు కాలవకు పొయ్యే చోటు. the * road అందరికిన్ని పొదుపుగా వుండే బాట. In * సముదాయముగా, ఉమ్మడిని, ఏకగ్రీవముగా. they hold the land in * ఆ నేలను సముదాయములో పెట్టుకొన్నారు. a field held in * by several సముదాయ నేల. In * with the rest యితరుల తోటిపాటు. In * with the rest of the country దేశముతోటిపాటు.
To Falsify
(v), ( a), అబద్ధము చేసుట, నిజముకాదని అగుపరుచుట.this paper falsifies what he said యీ సాధనముచేత వాడు చెప్పినదిఅబద్ధమౌతున్నది. he made this prediction but the event falsified itయిట్లా జరగకపోతుందన్నాడు గాని అది జరగడముతో వాడు చెప్పినది అబద్ధమైపోయినది.
Volume
(n), ( s), part of a book యీ గ్రంథము నాలుగు సంపుటములుగా వున్నది. or body of water జలసముదాయము. this facet speaks *s for him వాణ్ని గురించి యిది లక్ష వుదాహరణలకు సమానము, యిది వుండగా వేరే సాక్ష్య మెందుకు. it would take up a * to narrate all the particulars. ఆ వివరములన్ని చెప్పబోతే వొక గ్రంథమవును. *s of abuse గంపెడు తిట్లు. In Heb. X. 7. ****** చరిత్ర. A+ పర్వం. C+ B+ omits it. మనువు P+ which is a blunder fox మడుపు. the * of the water being so great ఆ జలము యొక్క మొత్తము నిండాగా వుండినది గనక. * of sound శబ్దఘనత. *s of smoke ధూమస్తోమము. a * of air వాయుస్తోమము. the * of her person filled the door ఆ గడప దాని వొంటికి సరిపోయినది. Voluminous, adj. having written much విస్తారమైన, గ్రంథ బాహుళ్యముగా వుండే. the book became * ఆ గ్రంథము నిండా పెరిగినది.
Nicobars
(n), ( s), నాగుబారి దేశము.
Unparliamentary
(adj), not proper అమర్యాదగా వుండే, అన్యాయమైన, అక్రమమైన.
Feigned
(adj), తెచ్చుకొన్న, ఆరోపించుకొన్న, దొంగవేషము వేసుకొన్న, బేడిజమైనకపటమైన, లేని. * sleep దొంగనిద్ర. * sorrow నీలియేడ్పు. * friendship* కపట స్నేహము.
Pounded
(adj), as grain దంచిన. as flour కొట్టిన, పొడిచేసిన. with a littlewater తొక్కిన. * sugar candy కలకండపొడి. or confined దొడ్డిలోకి తోలి మూసిన.
Tetrastick
(n), ( s), పద్యము, శ్లోకము, (Sir W.Jones.)
Fog
(n), ( s), పొగమంచు, కాపు, అనగా చలికాలమందు తెల్లవారిపూట అంతాపొగవలె మూసుకుని వుండే మంచు.
To Revive
(v), ( a), బ్రతికించుట, తిరిగీ వూపిరి వచ్చేటట్టు చేసుట. this *d theirspirits యిందు వల్ల వాండ్లకు మళ్లీ ధైర్యము వచ్చినది, ప్రాణము వచ్చినది. he *d thediscussion ఆ వ్యాజ్యాన్ని మళ్లీ కలగచేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dandriff,Dandruff is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dandriff,Dandruff now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dandriff,Dandruff. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dandriff,Dandruff is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dandriff,Dandruff, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149789
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113019
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101390
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95650
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55817
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40195
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39099

Please like, if you love this website
close