Telugu Meaning of Delivery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Delivery is as below...

Delivery : (n), ( s), saving rescue సంరక్షణ, విమోచనము. a surrenderఅప్పగింత. in childbirth ప్రసూతి, ప్రసవము. she had a safe deliveryఅది సుఖప్రసూతియైనది. in speaking ఉచ్చారణ, వాక్పటుత్వము,వాగ్దాటి, వాగ్జరీ, వకృత్వము. this boy is clever but he hasa bad * యీ పిల్లకాయ సమథు్డే కాని వాడికి వాక్పటుత్వములేదు.books cannot teach *in elocution పుస్తుకములచేత సరసమైనఅభినయమును నేర్చుకోకూడదు. an actor's * cannot be judged ofin the dark చీకటిలో ఆడేవాని అభినయమును నిదానించకూడదు. without a good * an actres is of no useఆటలో పాటలో నయములేని భోగముది యెందుకు. the dog has an expressiveface but being dumb has no * కుక్క యొక్క ముఖములో దానిమనోభావము తెలుస్తున్నదిగాని నోరిలేనిది గనుక దానికివాక్చాతుర్యము లేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Turbith Root, Or Turpethroot
(n), (s.), తెల్ల తేగడ వేరు.
Stealer
(n), ( s), దొంగ. life * ప్రాణాపహరి. heart * మనోహరి.a sheep * గొర్రెముచ్చు. a horse-stealer గుర్రాల దొంగ.
Significative
(adj), అర్థముగల, భావముగల.
Restraint
(n), ( s), check నిర్బంధము, విరోధము, ఆటంకము, కైదు. his father's presence was a * on him తండ్రి యెదట వుండడము వాడికి వొక నిర్బంధముగా వుండినది. their presence was no * to him వాండ్లు వున్నారని వాడికి సంకోచము లేదు. they kept the prisoner under * ఆ కైదీని కయిదులో వుంచినారు, నిర్బంధములో పెట్టినారు. self * దమము, దాంతి.I saw he was under some * about this యిందున గురించి వాడు కొంచెముఅజ్జాయించినట్టు కనుక్కొన్నాను. he spoke without * జంకు లేకుండా మాట్లాడినాడు.
Probationer
(n), ( s), one who is upon trial, a novice, పరిక్షలో వుండేవాడు, అంతేవాసి. a candidate కొత్తగా పని నేర్చుకొనేవాడు.
Larva
(n), ( s), the young of an insect, ఈపి, అప్పుడు పుట్టిన పురుగులు Larynx, n. s. కంఠనాళము, గొంతుకోవి యిది గొంతులో శ్వాసమువచ్చే నాళము,దీంట్లో నుంచి శబ్దము పుట్టుతున్నది.
Smooth-faced
(adj), mild looking, cunning నంగనాచివలే, వుండే,పిల్లివలె వుండే.
Rosary
(n), ( s), జపమాలిక.
Bankrupt
(n), ( s), దివాలెత్తినవాడు.
Juror
(n), ( s), ధర్మకర్త, జూరీలలో వొకడు.
Expression
(n), ( s), the act of representing తెలియచేయడము, అగుపడే భావము, మాట, ఉక్తి, పరిభాష. the * of his face was remarkable వాడిముఖము భావము విచిత్రముగా వుండినది. the * of his face is like that of women వాడి మూతి తీరుచూస్తే ఆడదాని ముఖము వలె వున్నది. there is no* in this music యీ రాగములో రసము లేదు. an eye fall of * భావగర్భితమైనచూపు. this is a correct * యిది సుశబ్దము. this is not a correct * యిది అపశబ్దము. Dina varamu is an * for a funeral rite (or)obsequies is an * for a funeral కర్మాంతరమనే మాటకు దినవారమనే శబ్దము పరిభాష. Power is an * for a goddess దేవతకు శక్తి అనడముకద్దు. the act of squeeing out పిండడము, పిడవడము. after the * the juice the limes were put in salt ఆ రసము పిండివేసి నిమ్మకాయలనువుప్పులో వేసినాను.
Altar
(n), ( s), బలిపీఠము, హోమగుండము.
Avariciously
(adv), రూకలమీద అత్యాశగా.
To Bedizen
(v), ( a), శృంగారించుట, అలంకరించుట, యిది హాస్యములో వచ్చేమాట.
Ecclesiastic
(n), ( s), పాదిరి, అనగా గురువు. యిది ముఖ్యముగా రోమన్ కాథలిక్కుపాదిర్లకుచెల్లేమాట.
Brig
(n), ( s), రెండు స్తంభముల చిన్నవాడ, దోనె.
Lent
(n), ( s), (a fasting period of forty days) ఖ్రిష్టియన్ మతస్థులు ప్రతిసంవత్సరములోనున్న వుపవాసముగావుండే నలభై దినాల వ్రతము, యిది ముఖ్యముగామార్చి యేప్రల్నెలలో వస్తున్నది.
Enchanter
(n), ( s), మాంత్రికుడు, మంత్రవాది, వ్యామోహముకలగచేసేవాడు,యింద్రజాలము మొదలైన విద్యలు చేసేవాడు, ఘనమైనకవులకు కూడా ఈ పేరు చెల్లుతుంది. * of snakes పామును తడకట్టేవాడు, పాము మంత్రగాడు.
Use
(n), ( s), the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము. hebought this for his own * తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు. advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము. what * will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు. it will be of no * ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు. what is the * of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము. whatis the * of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది. Ido not understand this * of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను. you will always find that a thing turned to a dozen uses is ofno * పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు. this word is not in * యీశబ్దమునకు ప్రయోగము లేదు. to make * of వినియోగపరచుట, వాడుట. he makes no* of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
Tumultuously
(adv), అల్లరిగా, సందడిగా, రచ్చగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Delivery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Delivery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Delivery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Delivery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Delivery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close