Telugu Meaning of Enchanter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Enchanter is as below...

Enchanter : (n), ( s), మాంత్రికుడు, మంత్రవాది, వ్యామోహముకలగచేసేవాడు,యింద్రజాలము మొదలైన విద్యలు చేసేవాడు, ఘనమైనకవులకు కూడాపేరు చెల్లుతుంది. * of snakes పామును తడకట్టేవాడు, పాము మంత్రగాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Occult
(adj), గుప్తమైన, గూఢమైన, గంభీరమైన, రహస్యమైన, అగుపడని. Occultation, n. s. జ్యోతిష శాస్త్రమందు నక్షత్రాది అదర్శన కాలము, గ్రహణ కాలము, మూఢము, సూర్య సంయోగము.
Garter
(n), ( s), మేజోడు జారకుండా మోకాలి దగ్గిరకట్టే నాడా. as a markof dignity పెండెము, పెండేరము, అనగా కాలికి కట్టుకొనే బిరుదు.
To Communicate
(v), ( a), to impart యిచ్చుట, పంచి యిచ్చుట. intercoursecommunicates bad habits సహవాసము చేత దుర్వాడికలు పట్టుబడుతున్నవి. he communicated his wealth to the poor తన భాగ్యమును బీదలకు యిచ్చినాడు. or to make known తెలియచేసుట, యెరుక చేసుట. I communicated the intelligence to him by a sign యీ సమాచారమును వాడికి సౌజ్ఞ చేత తెలియ చేసినాను. to * a disease తగిలించుట, అంటించుట.
Brewer
(n), ( s), కాచేవాడు. Ale, Beer, Porter యీ మూడు విధాల సారాయికాచేవాడు.
Trinity
(n), ( s), త్రిత్వము, మూర్తిత్రయము the Hindu * త్రిమూర్తులు. Drz. says ఈశ్వరత్రిత్వభావము, త్రైకత్వము. the Bangali prayer book says త్రిత్వము.
Irrespective
(adv), మాత్రమే కాకుండా. the house * of its hight priceis a bad one ఆ యిల్లు అదనపు వెలగా వుండడమే కాకుండా పనికి రానిదికూడా. she * of her beauty is wise అది అందగత్తె మాత్రమే కాకుండాబుద్ధిమంతురాలున్ను.
Slave
(n), ( s), అడిమె, దాసుడు, ఊడిగపువాడు, ఖాసా. a village * (ascriptusgleba) వెట్టినాడు. a female * or a * girl తొత్తు, బానిసె, బోనకత్తె,పనికత్తె, దాసిది. he is a * to his passions వాడు పంచేంద్రియబద్ధుడైవున్నాడు.
Chronologically
(adv), saMvawsara kramamugA. This book is written * yI puswakamu saMvawsara kramamugA vrAyabadivunnaxi. he named the Kings * AyA kAlamaMxu vuMdina rAjula pelYlanu kramamugA ceVppinAdu.
To Avert
(v), ( a), వారించుట, నివారించుట, తొలగ దోసుట, తిప్పుట. he averted hisface మూతిని తిప్పుకొన్నాడు, ముఖమును మళ్ళించుకొన్నాడు. he averted the blowతన మీద వచ్చిన దెబ్బను తట్టి వేసినాడు. he did this to * the king's anger రాజుకోపమును నివారించడానకై దీన్ని చేసినాడు.
Picture
(n), ( s), పఠము, చిత్రము. to draw a * పఠము వ్రాసుట, చిత్రమువేసుట. thechild is the very * of its father యీ బిడ్డ అంత తండ్రిపోలికగా వున్నది. he wasthe very * of misery వాడు దౌర్భాగ్య స్వరూపుడై వుండినాడు. the * ( or tale ) isgreatly overcharged కొంచెమును గొప్పగా వర్నించి వ్రాసినాడు. here the poetturns the * కవి యిక్కడ వేరేదశను చెప్పబోతాడు. his house was a * ofhappinessవాడి యిల్లు ఆనంద నిలయముగా వుండినది.
Gratuity
(n), ( s), బహుమానము, పారితోషికము.
Nutritious,Nutritive
( adj), పుష్టికరమైన, పోషకమైన.
Frequent
(adj), తరుచుగా తటస్థించే, పదే పదే సంభవించే, మాటిమాటికికలిగే,this is not a * occurence యిది అపూర్వము, యిది అరుదు.such marriages are very* అట్లాటి పెండ్లిండ్లు మాటిమాటికిసంభవిస్తవి.
Auditory
(n), ( s), or congregation వినే జనము, వినే జన సమూహము.
Latitudinarian
(n), ( s), స్వేచ్ఛా చారి, మనసువచ్చినట్టు నడిచేవాడు.
Jump
(n), ( s), గంతు, దాటు, దుముకు. with a * ఒక గంతులో లటక్కున.
Sprinkled
(adj), చల్లబడ్డ, చిలకరించిబడ్డ. a field * with rainవాన చినుకులు పడ్డ పొలము. a cake * with sugar పైన చక్కెరచల్లిన పణ్యారము.
Manytimes
(adv), అనేకమాట్లు.
Incapability
(n), ( s), అశక్తి, చేతకానితనము.
Mendacity
(n), ( s), అబద్ధాలాడే గుణము. Johnson says Falsehood.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Enchanter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Enchanter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Enchanter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Enchanter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Enchanter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close