Telugu Meaning of Picture

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Picture is as below...

Picture : (n), ( s), పఠము, చిత్రము. to draw a * పఠము వ్రాసుట, చిత్రమువేసుట. thechild is the very * of its father యీ బిడ్డ అంత తండ్రిపోలికగా వున్నది. he wasthe very * of misery వాడు దౌర్భాగ్య స్వరూపుడై వుండినాడు. the * ( or tale ) isgreatly overcharged కొంచెమును గొప్పగా వర్నించి వ్రాసినాడు. here the poetturns the * కవి యిక్కడ వేరేదశను చెప్పబోతాడు. his house was a * ofhappinessవాడి యిల్లు ఆనంద నిలయముగా వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whale
(n), ( s), the largest of all marine animals పొప్పరమీను,తాడిమీను, అన్నిటికీ పెద్దదిగా వుండే సముద్రపు చేప. a whalingvoyage బ్రహ్మాండమైన చేపలను పట్టబోవడము. whatlebone తాపిమీనుయెముక, పొప్పరమీను యెముక. (ఇది బెత్తమువలె వంగుతున్నది.) one * will produce ten casks of oil ఇటువంటి వొక చేప కొవ్వును కాస్తే పది పీపాయీల నూనె అవుతన్నది. a tub thrown to the * పేద్దపులివలె పైకి దూరే బ్రహ్మాండమైన చేపను అవతలికి మళ్ళించడమునకై విశిరివేసే తొట్టి.
Penetration
(n), ( s), ప్రవేశించడము, చొరడము, దూరడము. or skill బుద్ధితీక్ష్ణము,చొరవ. as of holiness వ్యాపకము, వ్యాపకశక్తి.
Scientifically
(adv), శాస్త్రీయముగా, శాస్త్రోక్త ప్రకారముగా, యథావిధిగా.
To Anticipate
(v), ( a), ముందుగా తలచుట, ముందుమించుట, ముందుతీసుకొనుట,ముందుగ్రహించుట. I did not * this నా కిది తోచనేలేదు. the mother anticipatesthe child's wants బిడ్డకు కావలసిన దాన్ని తల్లి ముందుగా యెరిగి జాగ్రతచేసిపేట్టుతుంది. I * the objections which you may raise నీవు చేయబొయ్యేఆక్షేపణలను ముందుగానే గ్రహించినాను. why should you * evil యెన్నడో రాబొయ్యేదానికి యిప్పుడే యెందుకు యేడుస్తావు. we * happy results అనుకూలముకాబోతుందని యెదురు చూస్తున్నాము. he wanted to buy the horse but Ianticipated him ఆ గుర్రమును వాడు కొనుక్కోవలెనని వుండినాడు అయితే నేనుముందు మించుకొంటిని. he anticipated the income of the next year వచ్చేసంవత్సరపు వచ్చుబడిని ముందుగా తీసుకొన్నాడు.
Stab
(n), ( s), పోటు, పొడుపు. this was a * to his reputationయిది వాడి పేరుకు చెరుపు.
Express
(n), ( s), (especial messenger of the post office) గజ్జ కట్టిన టపాలు.
To Jet
(v), ( n), See To Jut.
Unrepealed
(adj), not annulled కొట్టివేయబడని. those laws are hitherto * ఆ చట్టములు యిది వరకు కొట్టివేయబడలేదు.
Fondness
(n), ( s), పిచ్చితనము, భ్రాంతి, మోహము, కనికరము.
Ought
((verb imperfect)), వలసినది, you * to do so నీవు అట్లాచేయవలసినది. you * not to do so నీవు అట్లా చేయరాదు.
Unreduced
(adj), not lessened, in size తగ్గని, మట్టుబడని, అణగని, లోబడని. thedebt is as yet * ఆ అప్పు యింకా తగ్గలేదు.
Windgun
(n), ( s), an air-gun; gun discharged by the force ofcompresse air గాలి తుపాకి, గాలికి గుండు యెగిశే తుపాకి. Windiness, n. s. fulness of wind నిండా గాలిగా వుండడము, కడుపువుబ్రముగా వుండడము, వాయు. from the * of the night రాత్రి గాలిఅధికముగా వుండినందున. from the * of this rice యీ బియ్యము తింటే కడుపు వుబ్బరిసస్తున్నది గనక.
Transporting
(adj), astonishing అత్యాశ్చర్యకరమైన, అత్యానందకరమైన. * joyమెయిమరచేటట్టు చేశే ఆనందము.
Spat
(the past tense of the verb ToSpit), ఉమ్మివేసినాడు,ఇదిప్రాచీనశ
Vitreous
(adj), glassy; resembling glass కాచమువలె వుండే, స్పటికమువలె వుండే.
Creditor
(n), ( s), line 4, read అప్పులవాండ్లు.
Attainted
(adj), నేరము, మోపబడ్డ, దోషగ్రస్తుడైన, నిగ్రహింపబడ్డ, రాజుచేనిగ్రహింపబడ్డ.
To Inform
(v), ( n), వొకడిమీద చెప్పుట, దాడిచేసుట. he *ed against themవాండ్లమీద పోయిచెప్పినాడు. they went to * about him వాడిమీద చెప్పడానికి పోయినారు.
Transverse
(adj), being in a cross direction అడ్డముగా వుండే. the viper ismarked with * black lines కట్లపాముకు నల్లని అడ్డగీట్లు వుంటవి. the elephant'strunk has * wrinkles యేనుగ తొండములో అడ్డముడతలు వున్నవి.
Sudden
(adj), ఆకస్మికమైన, హటాత్తుగా, సంభవించే. this * question alarmed him లటక్కున అడిగినందున భయపడ్డాడు. by thier * arrival వాండ్లు హటాత్తుగా వచ్చి చేరినందున, ఆకస్మికముగా వచ్చిచేరినారు గనక.by a * impulse he went to thier house లటుక్కున ఆయనకు వొకతలంపు వచ్చి వాండ్ల యింటికి పోయినాడు. * death ఆకస్మికమైన చావు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Picture is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Picture now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Picture. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Picture is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Picture, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close