Telugu Meaning of Brewer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Brewer is as below...

Brewer : (n), ( s), కాచేవాడు. Ale, Beer, Porter యీ మూడు విధాల సారాయికాచేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Trite
(adj), worn out; common; not new పాతగిలిన, జబ్బుపడ్డ, లోకరూఢియైన,వింతకాని. a * story అందరు యెరిగిన కథ, అనగా వింత లేనిది. that is a * sayingఅది కొత్త మాట కాదు. it is a * observation అది వాడుకగా అనే మాట, లోకరూఢిగావుండేమాట.
Banksall
(n), ( s), (Calcutta word for an exchange, for traders)వాణిజ్యశాల.
Continued
(adj), యెడతెగని, విడవని, నిరంతరమైన. a * line యెడతెగకుండా వుండేవరుస, ఏక క్రమము. * benefits విడవకుండా చేస్తూ వచ్చు వుపకారములు. a * feverవిడవని జ్వరము. a long * war బహుదినాలు విడవకుండాజరుగుతూ వుండిన యుద్ధము.
To Dip
(v), ( a), ముంచుట, అద్దుట. he dipped in the bag or hedipped his hand in the bag సంచిలో చేయివేసినాడు.
Chime
(n), ( s), సమతాళము, ఏకతాళము, కొన్ని గడియారములలో పావుగంటకు వొక మాటు వక తరహా మధురమైన స్వనము కలుగుతున్నది, ముఖ్యముగా ఆస్వనము chime అనబడుతున్నది. a * of bells గంటల సంగీతము, రాగము, సప్తస్వరములు పలికేటట్టు చిన్నది పెద్దదిగా యేర్పరచబడ్డ గంటల యొక్క స్వరక్రమమైన నాదము.
Prithee
Abbreviation for praythee బతిమాలుకొంటాను, Tell me *ఆడుక్కొంటాను నాతో చెప్పు.
Dr.
(n .), (s.), This is a contraction of these words Doctor, Debtor,and Drachm
Visitation
( n.), ( s.), inspection ; infliction of judgments; exhibition of mrecy పరీక్ష, విమర్శ,వచ్చిచూడడము,పరిశోధన,దైవఘటన,దై, abishop's * పెద్ద పాదిరి చేశే శిష్య సంచారము. by the * of God దైవికము చొప్పున దైవఘటనచేత. this was a severe * యిది దేవుడు చేసిన శాస్తి. In Luke XIX. 44.స్వత్రాణకాలె. A+.
Omelet
(n), ( s), గుడ్లతో చేశే వొకవిధమైన ఆహారము.
Poem
(n), ( s), కవిత్వము, కావ్యము.
To Degenerate
(v), ( n), హీనమైపోవుట, జబ్బే పోవుట. they have *dfrom their ancestors వాండ్ల పెద్దలు వుండే యోగ్యతకు వీండ్లు మహాజబ్బై పోయినారు, మహాపిదప వాండ్లయి పోయినారు.
Ambitiousness
(n), ( s), ఆశ, అత్యాశ, గొప్పతనము కావలెననే ఆశ.
Seasoned
(adj), In line 8. "* wood" నరికి అరవేసిన మాను.
Surely
(adv), సిద్ధముగా, రూడిగా, నిజముగా. * that is a snakeఅది పామేను, అది పాముకదా. * I told you నీతో సిద్ధముగా చెప్పినాను.* it is raining యిదో కురస్తున్నదే. * he will come వాడు వచ్చేదిసిద్ధము. he will * come నిశ్చయముగా వస్తాడు. * not యెంతమాత్రముకాదు.
Miasmata
(n), ( s), or fumes విషయము, వాస్పము, అనగా పాసిన, లేక మురిగిన వస్తువుల యొక్క రోగకారియైన ఆవిరి.
Flippantly
(adv), యెగరవేసి, యెత్తిపారవేసి, అలక్ష్యముగా.
Inert
(adj), ఊరికేవుండే, జడమైన, నిశ్చేష్టముగా వుండే, మందమైన, స్తబ్ధమైన. the medicine remained * ఆ ఔషదము వ్యాపించలేదు,పెట్టినదిపెట్టినట్లే వున్నది. he remained * మొద్దువలె వూరికే వుండినాడు.
Falsehood
(n), ( s), అబద్ధము, అనృతము, అప్రామాణికత,అపోహముల,కల్ల.
To Exact
(v), ( a), పట్టి అడుగుట, నిర్భందించి అడుగుట, కక్కసించి అడుగుట,తరువుచేసుట. he *ed payment నిర్భందించి రూకలు తీసికొన్నాడు. he appointed a man to * the money from me ఆ రూకలు పుచ్చుకొమ్మని నామీద వొకన్ని తరువు పెట్టినాడు. to * service వెట్టికి పనితీసుట. he *ed the fine దండుగ తీసెను. he *ed thier daily attendance ప్రతిదినము కనిపెట్టి వుండేటట్లు వాండ్లను నిర్భంధించినాడు. what is the use of a command if you do not * obedience? నీ వుత్తరవు ప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే నీవు వుత్తరవుకు యేమి ఫలము.
Black
(adj), నల్లని, నలుపైన. a large * ant గండుచీమ, కొండచీమ.a small black ant చలిచీమ. they beat him * and blue వాడివొళ్ళంతా కమిలి పొయ్యేటట్టు కొట్టినారు, కందిపొయ్యేటట్టుకొట్టినారు.the * art శూన్యము, పంపు, a very * crime అఘౌరమైన పాపము.the * cock అడివికోడి. * earth రేగడభూమి. a * eyed girlకువలయలోచన. a * eye దెబ్బతాకి కమిలిన కన్ను. he has got a * eyeవాడికన్ను దెబ్బతాకి కమిలి వున్నది. a handsome * girls (meaningan English girl of dark complexion: Addison's Tatler)చామని చాయగా వుండేపడుచు. Charles II. of England is describedas being a * man అతను చామని చాయగా వుండేవాడు. he looked * at meనన్ను చూచి ముకము మాడ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Brewer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Brewer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Brewer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Brewer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Brewer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close