Telugu Meaning of Stealer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stealer is as below...

Stealer : (n), ( s), దొంగ. life * ప్రాణాపహరి. heart * మనోహరి.a sheep * గొర్రెముచ్చు. a horse-stealer గుర్రాల దొంగ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Strychnos
(n), ( s), Nux Vomica ముష్టివిత్తు.
Mural
(adj), గోడ సంబంధమైన. a * crown వొక విధమైన కిరీటము, అనగా కోటబట్టినా వాడికి బురుజు ఆకారముగా చేసి బహుమానమిచ్చిన కిరీటము. a * tablet గోడలో చెక్కిన రాతిపలక, యిందులో చచ్చినవారి చరిత్ర వ్రాసి వుంటున్నది.
Discretion
(n), ( s), బుద్ది, తెలివి, వివేకము, పదిలము, జాగ్రత్త.I leave it to your * మీ యిష్టప్రకారము చేయండి, మీకెట్లా యిష్టమోఅట్లాచేయండి. at * or freely స్వేచ్ఛగా, మనుసువచ్చినట్టుతోచినమట్టుకి. you have a fever you must eat with * but you maydrink water at * నీకు జ్వరముగా వున్నది గనుక నీవు పదిలముగాభోజనము చేయవలసినది, అయితే నీళ్లు యెంత కావలస్తే అంత తాగు.your fever is over you may now eat at * నీకు జ్వరముపోయినదిగనుక నీ మనసు వచ్చినట్టు భోజనము చేయవచ్చును. you may go orstay * నీవుపోతే పో వుండే వుండు. the enemy surrendered at * శత్రువులు తమరు యెట్లాచెబితే అట్లా వింటామని భవ్యులైనారు. you may read Telugu or Tamil at * తెలుగైనా చదువు అరవైమైనాచదువు, నీకేది యిష్టమో అది చదువు. ever since he cameto years of * వాడికి బుద్ది తెలిసిన నాటనుంచి, వాడు ప్రబుద్దుడైననాట నుంచి.
Moat
(n), ( s), అగడిత, కందకము, పరిఘ.
Used
(adj), employed, occupied, treated వాడబడ్డ, వినియోగ పరచబడ్డ,ప్రయోగించబడ్డ, సెలవు చేయబడ్డ. the babe became * to him ఆ బిడ్డ వాడి దగ్గిరమరిగిపోయినది. a drug * in dying చాయకు అక్కరకు వచ్చే వొక దినుసు. this is *as a spade యిది పారగా వుపయోగించ బడ్డది. he is * to that work ఆ పనిలోపనుబడి వున్నాడు. I am not * to such language అటువంటి మాటలను నేనువినేవాణ్ని కాను. it is * up అది అయిపోయినది, కాజేయబడ్డది. he thought himselfill * తాను అన్యాయమును పొందినట్టు అనుకొన్నాడు. this paper you gave me is *up తమరు యిచ్చిన కాకితాలు అయిపోయినవి.
To Recriminate
(v), ( n), నీవంటే నీవనుట, రంకుకు ప్రతిరంకు కట్టుట, పరస్పరందోషారోపణము చేసుకొనుట, వొకరిని వొకరు దూషించుకొనుట, నేరము మోపిన వాని మీదప్రతికి వొక నేరమును మోపుట. they *d తప్పు నీ వల్ల వచ్చినదని చెప్పినందుకు కాదు,నీవల్లనే వచ్చినదని వాడు అన్నాడు.
To Desire
(v), ( a), to wish, to long for, to covet కోరుట,యిచ్ఛయించుట, ఆశించుట. I * no more నాకు కావలసినది యింతే. what do you * నీకేమీ కావలె, నీవు కోరేది యేమి. to express wishesఅభీష్టమును తెలియచేసుట. to ask అడుగుట. he *d me to gothere నన్ను అక్కడికి పొమ్మన్నాడు. to entreat or request అడుక్కొనుట.he *d this of God. దీన్ని దేవుణ్ని అడుక్కొన్నాడు.
To Commit
(v), ( a), to deliver ఒప్పగించుట, అధీనము చేయుట. I * it to you దాన్ని నీపరము చేస్తాను, నీకు ఒప్పగిస్తాను. they committed his body to the earth వాణ్ని భూస్థాపనము చేసినారు. they committed the body to the deep వాడలో చచ్చినవాణ్ని సముద్రములో పడవేసినారు. he committed the letter to the flames ఆ జాబును తగల పెటటినాడు. or to do చేయుట, దుష్కర్మము చేయుట, జరిగించుట. to * to memory వల్లించుట, పాఠము చేసుట. he committed his thoughts to paper తోచినదాన్ని కాకితము మీద వ్రాసి పెట్టినాడు. he committed an error తప్పినాడు. they committed him to jail కయిదులో పెట్టినారు. he committed himself greatly in that matter ఆ పనిలో పిచ్చి అయిపోయినాడు, ఆ పనిలో గడ్డి తిన్నాడు. you must not * yourself with him నీవు వాడి దగ్గెర బహు జాగ్రతగా వుండి తప్పించు కోవలెను.
Trivet
(n), ( s), any thing supported by three feet ముక్కాలుపీట. right as a *స్థిరమైనది, దృఢమైనది, కదలనిది, చలనము లేనిది, ముక్కాలిపీట వలె నిబ్బరముగావుండేటిది.
Cieling
(n), ( s), yiMtilogA, kayilu, wrAvulu agupadakuMdA kattina gudda. Cigar, n. s. cutta, poVgacutta.
Toyshop
(n), ( s), నగల అంగడి.
Defaulter
(n), ( s), or chaeter తిన్నవాడు, యెత్తి నోట్లో వేసుకున్నవాడు.he was a * to the amount of $1000 పదివేల రూపాయలు తినివేసినాడు.
To Refuse
(v), ( a), తిరస్కరించుట, వద్దనుట, కాదనుట, కూడదనుట. his stomach *dnourishment వాడికి వొకటీ యిందలేదు.you cannot * punishment నీవు శిక్షను పడితీరవలెను he *d advice యెంత చెప్పినా వినడు. God *d his prayer వాడిమనవిని దేవుడు గైకొనలేదు. he *d the money ( meaning he did not give it. )వాడు రూకలు యివ్వనన్నాడు. ( but meaning he did not take it ) వాడు రూకలుపుచ్చుకోనన్నాడు. he *d to come రానన్నాడు. he *d to accept it దాన్నితీసుకోనన్నాడు.
Beauty
(n), ( s), అందము, సౌందర్యము, చక్కదనము. or handsome woman అందకత్తె,రూపవతి. the beauties of a book, (as of Shakespeare) యెత్తి వ్రాసిన స్వారస్యమైన పద్యమంజరి.
Elephantiasis
(n), ( s), ( or cochin-leg, a disease ) యేనుగ కాలు అనే రోగముతెల్లకుష్టము.
Can
(aux), v. గల. you * do so or you may do so నీవు చేయగలవు, నీవు చేస్తే చేయవచ్చును. how * he pay this ? వాడు దీన్ని యెట్లా చెల్లించగలడు. whom * I trust but thee? నిన్ను తప్ప నేను యెవరిని నమ్మగలను. * they come * వాండ్లు రాగలరా. I will do what I * నా చేతనయ్యే పని చేస్తున్నాను. as much as they * వారి చేత అయినంతమట్టుకు వారి శక్త్యానుసారము. * to assist him నీ చేత అయినమట్టుకు వానికి సహాయము చెయ్యి. I cannot do it దాన్ని చెయ్యలేను. as I could not do it దాన్ని చేయలేకపోతిని గనక. then he cannot be her brother అయితే వాడు దాని అన్నగా వుండనేరడు. cannot you swim ? యీదనేరవా, యీద లేవా, యీద చేతకాదా. cannot you pay the money రూకలను చెల్లించలేవా.
Mercall
(n), ( s), (Madras measure) తూము.
Fellow-creature
(n), ( s), తనవంటివాడు, తనతోపాటి వాడు. Is she not a *?అది మనిషికాదా?
To Deform
(v), ( a), వికారము చేసుట, అందవికారముచేసుట,కురూపము చేసుట.
To Perjure Himself
(v), ( a), తప్పు సత్యము చేసుట, అసత్యము చేసుట. he * edhimself తప్పు సత్యము చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stealer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stealer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stealer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stealer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stealer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close