Telugu Meaning of Desire

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Desire is as below...

Desire : (n), ( s), కోరిక, ఇచ్ఛ, ఆశ, ఆజ్ఞ. God grantedtheir * దేవుడు వాండ్ల కోరికను నెరవేర్చినాడు. Desiresor carnal desires కామము, మోహము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Value
(n), ( s), rate, worth, improtance, respect వెల, మూల్యము, క్రయము, యోగ్యత, ఘనత. of what * is this gold ? యీ బంగారు యొక్క క్రయ మెంత. this is a house of inferior * యిద ఘనమైన యిల్లు కాదు. goods of superior * నిండా వెలగల సరుకు, పొడుగు సరుకు. they do not know the * of this pandit యీ పండితుడి యొక్క ఘనతను వాండ్లు యెరగరు. this horse cost me a large sum but he is of no * యీ గుర్రానికి నిండా రూకలువేశినాను యిది పనికి మాలినది. this medicine is of great * in fevers యిది జ్వరానికి నిండా అక్కరకు వచ్చే మందు. this medicine is of no * in fevers యిది జ్వరానికి వుపయోగములేని మందు. they considered this of no * దీన్ని అల్పముగా విచారించినారు. a knife of no * కాసు చేయని కత్తి. the * of a bond పత్రార్థము. the * of a bill హుండీ రుకలు. he gave goods to the * of twenty rupees యిరువై రూపాయలుచేశే సరుకు యిచ్చినాడు.
To Divide
(v), ( n), విభాగమౌట, వేరౌట, చీలుట. the river here *sinto branches ఆ నది యిక్కడ రెండుపాయలుగా చీలుతున్నది.
Roving
(n), ( s), తిరగడము, వూరి మీద తిరగడము.
Ample
(adj), విస్తారమైన, విశాలమైన.
Amercement
(n), ( s), శిక్ష, దండన, అపరాధము.
To Epitomise
(v), ( a), సంక్షేపముగా చెప్పుట, సంగ్రహముగా చెప్పుట.
To Quicken
(v), ( n), గర్భములో పిండమునకు ప్రాణము వచ్చుట.
To Assay
(v), ( a), పరీక్షించుట, శోధించుట, వన్నె చూచుట, వొరసి చూచుట. of coinsనాణెము చూచుట.
Scurvy-grass
(n), ( s), ముందుకు పనికి వచ్చే గడ్డి.
To Cluck
(v), ( n), కోడి ఆహారమును చూచినప్పుడు పిల్లలను రమ్మనుమని తెలిసేలాగున కూసుట, లొట్టలు వేసుట.
To Flirt
(v), ( n), పరిహారము చేసుట, యెకసక్యములాడుట, సరసమాడుట.Tara *ed with Chandra తారచంద్రుడితో యెకసక్యముగా మాట్లాడినది.
Praised
(adj), స్తుతించిన, స్తోత్రము చేయబడ్డ, శ్లాఘించబడ్డ. * be God they werenot killed దైవాధీనము వాండ్లు చంపబడలేదు.
Prose
(n), ( s), వచనము, మాటలు గద్య. in plain * she won't marry him వెయ్యి మాటలెందుకు అది వాణ్ని పెండ్లి యాడదు.
Period
(n), ( s), కాలము, నియమితకాలము, వాక్యము యొక్క ముగింపు, గీటు. at that *the king died ఆ కాలములో రాజు చచ్చినాడు. the * of an hour వొక ఘంట సేపు.the * of life is uncertain జీవముతో వుండే కాలము అనిశ్చయము. during the *of childhood బాల్యదశలో. the * of a week వారం దినాలు. this disease put a* to his life యీ రోగముతో వాడి ఆయుస్సు ముగిసినది. the praises of the kingfilled the first * మొదటి గీటు రాజస్తుతి. at a former * పూర్వము,పూర్వకాలమందు.at a later * అటు పిమ్మట, తర్వాత.
Laity
(n), ( s), లౌకికులు, లౌక్యులు. the * and clergy లౌకికులున్ను వైదికులున్ను.
To Dub
(v), (a), కొట్టుట, తట్టుట, పేరు యిచ్చుట, కితాబు యిచ్చుట.the king *bed him knight రాజు వాడికి knight అనే కితాబును యిచ్చినాడు.
Stealing
(n), ( s), దొంగతనము, ముచ్చుతనము.
To Itch
(v), ( n), దురదగా వుండుట, దురద యెత్తుట, నవగావుండుట, నవయెత్తుట.my eye *es నా సన్ను నవగా వున్నది. to * in the throat గొంతులో నసగా వుండుట. having *ing ears ( 2 Tim. IV. 3. కర్ణకండూయనవిశిష్టాస్సంతః ) చెవులు దోరపెట్టుకొని తిరిగే, యెవరు యేమి చెప్పుదురా యనితిరిగే.
Accusation
(n), ( s), నిందమోపడము, నెపము, అపవాదము. they brought an * oftheft against him దొంగలించినాడని వాడిమీద ఫిర్యాదు తెచ్చినారు.
Concentration
(n), ( s), నడమ చేరడము, ఒకటిగా కూడడము. * of thoughtsతదేకధ్యానము, ఏక చింత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Desire is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Desire now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Desire. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Desire is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Desire, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close