Telugu Meaning of Discount

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Discount is as below...

Discount : తోపుడు,తీసివేత,ధరాతు,నాగా, I will pay yourdraft if youy will give me ten rupees * పదిరూపాయలు తీసివేస్తేనీ హుండికి రూకలు యిస్తాను. silk is now at a* పట్టు సరుకులకుయిప్పుడు గిరాకి లేదు. Sanscrit learning is at present at a * inMadras యిప్పుడు సంస్కృత విద్య యిక్కడ తోపుడుగా వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Etcetera
(literallyis)తద్వర్గంచ
Doubtless
(adv), నిస్సందేహము, నిస్సంశయముగా.her features, though * altered by time was still handsomeవయసు చెల్లినందున మారురూపు అయినది సరేగాని అందముగా వుండినది.these * are his but the rest are mine యివి వాడివి సరేగానికడమవినావి. these words * are Sanscrit but the rest are Teluguయివి సంస్కృత శబ్దములు సరేగాని కడమవి తెలుగు శబ్దములు.
Undefinable
(adj), which cannot be shown విచారించ గూడని, నిర్ణయించగూడనిస్పష్టముకాని.
Peep
(n), ( s), మొదట కనుబడడము. at the * of day తెల్లవారకట్ల, ఉదయాన. I havehad a * at theletter నేను ఆ జాబును చూచివున్నాను. give me a * నేను రవంతచూడని. I could not get a * at it దాన్ని నేను చూడడానికి వల్ల కాలేదు.
Hoax
(n), ( s), ఎగతాళికి మోసపుచ్చుట, మాయచేసుట, పితలాటకము చేసుట.
Winding
(n), ( s), turning, crokedness తిరుగుడు. the * up of thebusiness ఆ కార్యము యొక్క ముగింపు, తేరుగడ.
Election
(n), ( s), ఏర్పరచడము, ఏర్పాటు, కోరుకోవడము . I leave it to your * నీకు మనసు వచ్చినది యెత్తుకో. there was an * of master for the schoolఆ పల్లెకూటానికి ఉపాధ్యాయులను యోగ్యతను చూచి యేర్పరచుకోవడమైనది.in theology ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పము.
To Install
(v), ( a), పట్టము గట్టుట, ప్రవేశపెట్టుట. they *ed him as judgeఅతడిని న్యాయాధిపతిగా యేర్పరిచినారు.
To Disoblige
(v), ( a), అసహ్యముచేసుట, ఆయాసముచేసుట,చీదరచేసుట . he *d then వాండ్లకు అసహ్యమును చేసినాడు.
Evaporation
(n), ( s), పొగై యిగిరిపోవడము, యింకిపోవడము, యిగిరిపోవడము.
Ragstone
(n), ( s), వొక విధమైన సానరాయి.
Ungrateful
(adj), not thankful ఉపకార మెరగని, మేలెరగని, కృతజ్ఞతలేని,కృతఘ్నమైన. an * wretch కృతఘ్నుడు. or disagreeable విరసమైన, వికారమైన.
Legendary
(adj), పురాణసంబంధమైన, పౌరాణికమైన.
To Preside
(v), ( n), అధ్యక్షుడుగా వుండుట, ముఖ్యుడుగా వుండుట.he *d in the school ఆ పల్లె కూటములో అధ్యక్షుడుగా వుండినాడు.the goddess who *s over learning విద్యాధిష్ఠాన దేవత, సరస్వతి.
Vraismeblence
(n), ( s), probability ఏష్యము, జాడ. there is no * in this tory యీ కథ నిజమైనట్టు తోచలేదు.
Brow
(n), ( s), (add,) the * of a field ఒక పొలములో మెరకగా వుండే ప్రదేశము. Gent. Mag. 1782 p. 356.
Day
(n), ( s), దినము, పగలు, అహస్సు. a * of the lunar month తిధి.a * of the solar month తేది. this shortened his days యిందువల్లవాడి ఆయుస్సు మూడినది. the * is far advanced ప్రొద్దు చాలా యెక్కినది.* of the week వారము. the Lord's * ఆదివారము. threewhole days తిరాత్రము. to-day నేడు, యీ పొద్దు, యీ వేళ.that * నాడు, ఆనాడు. yesterday నిన్న. the * before yesterdayమొన్న. the * before that అటు మొన్న. to-morrow రేపు.the * after to morrow యెల్లుండి. A holiday ఆటవిడుపు an high* or holy * పుణ్యదినము, విశేషదినము. the next * or the following* మరునాడు. this * ten years పది యేండ్లకు ముందర యీ దినము.this * last year పోయినసంవత్సరము యీ దినము. on the alternate daysదినము మార్చిన దినము. at an early * కొన్నాళ్లకు. a * ortwo ago నిన్ననో, మొన్ననో, రెండు మూడు దినములకు ముందు.anevey *affair సాధారణమైన పని. every * people సాధారణులు. all * long ఆ సాయము, పొద్దుగూకులు. in all my days నా ఆయుస్సులో.in my younger days బాల్యమందు,చిన్నప్పుడు. In his father'sdays తండ్రికాలములో. In days of yore పూర్వకాలములో. in the faceof * పట్టపగలులో - యిది సిగ్గుమాలిన పనిని గురించి చెప్పేమాట.from * to * అప్పటికి, నానాటికి. * by * దినదినము,ప్రతిదినము, new years * సంవత్సరాది . the other * మొన్న,కొన్నాళ్ల కిందట. every other * దినము విడిచి దినము, దినముమార్చి దినము. * and night రాత్రి పగలు, అహోరాత్రము. at thistime of * యిట్టి కాలమందు. at the last * or * of judgementప్రళయకాలమందు.. to gain the * జయించుట. he carried the * he gotthe * or he gained the * జయించినాడు. I first saw the* here నేను యిక్కడ పుట్టినాను. the murder was broughtto the light of * ఆ కూని బయటపడ్డది. these things will not bear the light of * యిది బయటరాగూడని సంగతి. half a day'swork ఒక పూటపని. now-a-days యిప్పటి దినాలలో, యిప్పట్లో.he came a * after the fair పని మించిన తరువాత వచ్చినాడు.
Unintermittent, Unintermitting
(adj), continuing యెడతెగని, నిరంతరమైన. an *fever విడవని జ్వరము.
Ticken, Ticking
(n), (s.), మెత్తగుడ్డ, మెత్తలు కుట్టే గుడ్డ.
Stricken
((the ancient participle of Strike)), కొట్టబడ్డ , * in yearఏండ్లు చెల్లిన, వయసు చెల్లిన. poverty * దరిద్రుడైన. * by deathకాటికి కాళ్ళు చాచిన. like a * deer దిక్కుమాలిన పక్షివలె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Discount is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Discount now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Discount. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Discount is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Discount, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close