Telugu Meaning of Discoverable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Discoverable is as below...

Discoverable : (adj), గోచరమయ్యే, అగుపడదగ్గ, కనుక్కోదగ్గ,తెలుసుకోదగ్గ. there is no * difference between this and thatవీటిలో భేదము అగుపడలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Number
(n), ( s), అంకె, సంఖ్య, లెక్క. he bought a * of houses శానా యిడ్లను కొన్నాడు. they came in great *s విస్తారముగా వచ్చిరి, బహు మంది వచ్చిరి. they were ten in * వాండ్లు పది మంది వుండిరి. I have a small * of books నా వద్ద కొంచెము పుస్తకాలు వున్నవి. *s saw him do this వాడు దీన్ని చేయగా శానామంది చూచిరి. I have seen him *s of times వాణ్ని అనేకమాట్లు చూచివున్నాను. poetical *s కావ్యము,గణములు. musical *s సంగీతము. the singular * ఏక వచనము.the plural * బహువచనము. or portion of a periodical book సంచిక, అనగా newspaper యొక్కగానీ, ఒక పుస్తకము యొక్కగానీ అప్పుడప్పుడు అచ్చువేశే ఒక భాగము. golden * పతకము.
Myriad
(n), ( s), పదివేలు. the birds came in *s ఆ పక్షులు అనేకముగా వచ్చినవి, వేలతరబడిగా వచ్చినవి.
Remorse
(n), ( s), పశ్చాత్తాపము, అనుతాపము, తాను చేసిన పాపమును గురించిమనసులో మెమెరలాడే భేదము. he felt * at having committed the murder తాను హత్య చేసినందున గురించి మనసులో కుళ్లుకొంటూ వుండినాడు. he felt * at this అయ్యో యేల చేస్తినని దుఃఖపడ్డాడు. he felt no * at this యేల చేస్తిననే వ్యాకులమే వాడికి లేకపోయినది.
Sex
King Alfred, writinginSaxoncallsthetwosexes"thespear-half, ', and the spindle half" [Gent. Mag. Oct.1848. p. 397) ఈటె సగము, కదురు సగము, అనగా యీటె బట్టే వాండ్లు కదురు బట్టేవాండ్లు అంటే మొగవాండ్లున్ను ఆడవాండ్లున్ను అని అర్థము. In page 1048 line 24. read, she was the flower &c.
Fell
(the pret,of to fall), పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s. తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.ఉద్ది,యీడు, జోడు,జత. that * Mutyalu ముత్యాలుగాడు. such a *asthis యిటువంటిగొడ్డు. a low * క్షుద్రుడు, నీచుడు. a handsome *అందగాడు. this వీడు, యితగాడు. that అతడు, అతగాడు. my good *ఒరె,అబ్బాయి,నాయన. a * servant తన తోటిపాటి వుద్యోగస్థుడు. a * clerkతనసరికరణము . a * disciple or student సహపాఠి, సహధ్యాయి. * citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్తులు. I want the shoe that is the * to thisదీని జత చెప్పు కావలెను. these shoes are not *s యీ చెప్పులు విజ్జోడుగావున్నవి. as you are a good * నీవు మంచివాడవు గనుక. I dont knowmy good * నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా. a voung * కుర్రవాడుచిన్నవాడు,పసివాడు. an old * ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది. a foolish * పిచ్చివాడు.he is a clever * అతను మహా సమర్దుడు. a school * వొక బడిలో కూడాచదివేవాడు. a fine * ఘట్టివాడు. a trouble some * తొందరగాడు.what sort of * is he వాడు యెటువంటివాడు. one of my *s told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు. a * farmer పాలికాపు.this elephant was an immense * అది బ్రహ్మండమైన యేనుగ. little *s కుర్రవాండ్లు. look at that child poor little * పాపము ఆబిడ్డను చూడు. their or your * creatures మనుష్యలు. dont beathim poor* ! పాపము వాణ్ని కొట్టవద్దు. take up that childdpoor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.
Ferula
(n), ( s), బెత్తము, చువ్వ, బొల్లె.
Vassal
(n), ( s), a servant, a slave భృత్యుడు, దాసుడు, పనివాడు. the *s or people at large లోకులు, ప్రజలు, కాపులు.
Swab
(n), ( s), a kind of mop to clean floors వాడలో తట్టునునీళ్ళు పోశి కడిగి శుద్ధిచేశే నారకట్ట.
Privy
(adj), రహస్యమైన, గుప్తమైన, తెలిసిన, యెరిగిన. he was not * to thisdesign యీ ఆలోచనననే యెరిగినవాడు కాడు. I was not * to their designs వాండ్ల ఆలోచన నేను యెరిగినది కాదు. were you * to this theft ? యిది నీవు యెరిగినడిచిన దొంగతనమా. they made him * to this business తాము చెయ్యబొయ్యేపనిని వాడికి యెరుకచేసినారు. the king held a * council రాజు తన అంతరంగులతోఆలోచించినాడు. a * counsellor అంతరంగాలోచనకర్త, యిది సీమలో వొక దర్జా. thelord * seal సీమ రాజసభలో వొక వుద్యోగస్థుడు.
Flat
(n), ( s), (add,) a fool పిచ్చి మనిషి. the * of the roof అన్నిటికి పై దళము. he was walking on the *s of the houseవాడు ఆ యింటి కొనదళము మీద తిరుగుతూ వుండెను.
Shag
(n), ( s), hair బొచ్చు, చింపిరి వెంట్రుకలు.
Intestate
(adj), ఉయిలు వ్రాయని, మరణ సాధనము వ్రాయని. he died * ఉయిలు వ్రాయక చచ్చినాడు.
Laic, Laical
(adj), లౌకీక. a * bramin లౌకీకుడుగా వుండే బ్రాహ్మణుడు, నియోగి.
To Prevail
(v), ( n), ప్రబలముగా వుండుట, విస్తారముగా వుండుట, చెల్లుట, నడుచుట. toovercome జయించుట. they and we contended for four years, at last we*ed వాండ్లు మేము నాలుగేండ్లు పోరాడినాము తుదకు మేము గెలిస్తిమి. an opinion *sthat he is dead వాడు చచ్చినాడని నిండా వదంతిగా వున్నది. the Musulmans * inthat town ఆ పట్టణములో తురకలు మెండు. they *ed against him అతనికంటేవీండ్లు బలవంతులైనాడు. Fever *s there అక్కడ జ్వరము ప్రబలముగా వున్నది. thiscustom *s in that country ఆ దేశములో యీ వాడిక పూర్జితముగా వున్నది. to *upon వొప్పించుట. I *ed on him to go వాణ్ని పొయ్యేటట్టు చేస్తిని. Bribes never *ed upon him to do wrong లంచానికి లోబడి అతను దుర్మార్గము చేయలేదు. I wishI could * upon you to do this అయ్యో నా మాట విని దీన్ని చేయవా.
To Hobble
(v), ( n), కుంటినడుచుట.
Fracas
(n), ( s), (a french word ) uproar tumult అల్లరి, సందడి, జగడము.
Victuals
(n), ( s), provision of food, meat stores ఆహారము, భోజనసామగ్రి.
Cross-examination
(n), ( s), యెదురు సవాలు వేసుట, అడ్డసవాలు వేసి విచారించుట,తన సాక్షికి తాను సవాలు వేసిన తరవాత యెదటి కక్షివాడు సవాలు వేసి అడుగుట.
Caput Mortuum
(n), ( s), భస్మము, పిప్పి, ఉచ్ఛిష్టము, పనికిమాలినది.
To Presuppose
(v), ( a), to suppose beforehand పూర్వభావిగా వుండుట, ముందుగాయెంచుట. I recommend you to sell your father's horse immediately ; this* s his permission నీ తండ్రి యొక్క గుర్రాన్ని యిప్పుడే అమ్మివేయవలసినది,యిందుకు మీ తండ్రి యొక్క వుత్తరవు పూర్వభావిగా వున్నది. they boys learnSanscrit in four years but this * s talent and application ఆ పిల్లకాయలునాలుగు యేండ్లలో సంస్కృతము నేర్చుకొంటారు అయితే యిందుకు ప్రజ్ఞానున్నుఆసక్తిన్ని పూర్వభావిగా వుండవలెను. the witnesses are sworn upon the Koran; this *s that they are Musulmans ఆ సాక్షులు ఖురాను మీద ప్రమాణము చేస్తారుయిందువల్ల వాండ్లు తురకలనే వూహించుకోతగ్గదిగా వున్నది. this rain will makethe corn grow; this *s that the field is sown యీ వానవల్ల పయిరు బాగా పెరుగును యిందువల్ల ఆ పొలము విత్తి వుండవలెననేదిపూర్వ భావిగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Discoverable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Discoverable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Discoverable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Discoverable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Discoverable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close